#suriya 44 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/suriya-44/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 18 Apr 2025 16:13:35 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #suriya 44 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/suriya-44/ 32 32 ఇంట్రెస్టింగ్ గా సూర్య ‘రెట్రో ‘ ట్రైలర్.. ఈ సారి హిట్ గ్యారెంటీ..? https://filmybowl.com/telugu/suryas-retro-trailer-is-interesting-is-it-a-hit-this-time/ https://filmybowl.com/telugu/suryas-retro-trailer-is-interesting-is-it-a-hit-this-time/#respond Fri, 18 Apr 2025 16:13:35 +0000 https://filmybowl.com/telugu/?p=3677 తమిళ్ స్టార్ హీరో అయిన సూర్య కు తెలుగు లో కూడా స్టార్ హీరోల రేంజ్ ఫాలోయింగ్ వుంది..సూర్య నటన అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టం.. అందుకే సూర్య ప్రతి సినిమా తెలుగులో డబ్ అవుతుంది.. అలాగే సినిమాకు హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ సైతం భారీగానే వస్తాయి.. అయితే సూర్య ఇటీవల “ కంగువా “ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.....

The post ఇంట్రెస్టింగ్ గా సూర్య ‘రెట్రో ‘ ట్రైలర్.. ఈ సారి హిట్ గ్యారెంటీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
తమిళ్ స్టార్ హీరో అయిన సూర్య కు తెలుగు లో కూడా స్టార్ హీరోల రేంజ్ ఫాలోయింగ్ వుంది..సూర్య నటన అంటే తెలుగు ప్రేక్షకులకు ఎంతో ఇష్టం.. అందుకే సూర్య ప్రతి సినిమా తెలుగులో డబ్ అవుతుంది.. అలాగే సినిమాకు హిట్ టాక్ వస్తే కలెక్షన్స్ సైతం భారీగానే వస్తాయి.. అయితే సూర్య ఇటీవల “ కంగువా “ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ బిగ్గెస్ట్ మూవీ ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయింది.. స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఆ మూవీ సూర్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.దీనితో తన తరువాత సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకోవాలని సూర్య చూస్తున్నాడు..

పుష్ప 2 : అంతా విఎఫ్ఎక్స్.. షాక్ లో ఫ్యాన్స్..!!

సూర్య నటిస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ మూవీ ‘రెట్రో’.స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో హాట్ బ్యూటీ పూజాహెగ్డే హీరోయిన్ గా చేస్తోంది.మే 1న సినిమాను మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. సూర్యకు సాలిడ్ హిట్ పడి చాలా కాలం అవుతోంది. దీంతో తనకు కలిసి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ సినిమాతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన కనిమ సాంగ్ ఆడియన్స్ నుంచి మంచి క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇందులో హీరో సూర్య లుక్ పూర్తి భిన్నంగా ఉంది.

గొడవల్లో పుట్టి పెరిగిన గ్యాంగ్ స్టర్ గా సూర్య పాత్ర ఉండనున్నట్లు తెలుస్తుంది.. అత్యంత సీరియస్ గా ఉండే సూర్యకు పూజాహెగ్డేతో లవ్ ఏవిధంగా నడుస్తుంది అనేది ఈ సినిమాలో చూపించనున్నారు.ట్రైలర్ లో ‘ఇన్నేళ్ల మా బంధం నన్ను బుద్ధుడిగా చేసింది.. రాక్షసుడిగా మార్చింది’ అనే సూర్య చెప్పే డైలాగ్ ఆకట్టుకుంది..ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ నాజర్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. సంతోష్ నారాయణన్ అందించిన మ్యూజిక్,బీజీఎం కూడా ఎంతగానో ఆకట్టుకుంటుంది..ఈ సినిమాతోనైనా సూర్య హిట్ అందుకుంటాడా లేదా అనేది చూడాలి.

The post ఇంట్రెస్టింగ్ గా సూర్య ‘రెట్రో ‘ ట్రైలర్.. ఈ సారి హిట్ గ్యారెంటీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/suryas-retro-trailer-is-interesting-is-it-a-hit-this-time/feed/ 0
సూర్య 44 : క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చిన మేకర్స్.. టైటిల్ టీజర్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/surya-44-the-makers-gave-a-big-christmas-update-the-title-teaser-is-here/ https://filmybowl.com/telugu/surya-44-the-makers-gave-a-big-christmas-update-the-title-teaser-is-here/#respond Wed, 25 Dec 2024 08:40:20 +0000 https://filmybowl.com/telugu/?p=1641 తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ కంగువా “.. హీరో సూర్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది..స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్గ్ మూవీ నవంబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది.. సినిమాలో సూర్య నటన బాగున్నా...

The post సూర్య 44 : క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చిన మేకర్స్.. టైటిల్ టీజర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ కంగువా “.. హీరో సూర్య కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కింది..స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ బిగ్గెస్గ్ మూవీ నవంబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. అయితే ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది.. సినిమాలో సూర్య నటన బాగున్నా కానీ.. కథలో కొత్తదనం లేకపోవడం పూర్ స్క్రీన్ ప్లే కారణంగా ఈ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది..

Unstoppable with NBK : తండ్రిని తలుచుకొని ఎమోషనల్ అయిన వెంకీ మామ.. వీడియో వైరల్..!!

ఈ సినిమాలో సూర్య సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దిశాపటాని హీరోయిన్ గా నటించింది.. రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చాడు.. సాంగ్స్ బాగున్నా కానీ దేవిశ్రీ బిజిఎం పై విమర్శలు వచ్చాయి..బిజిఎం సౌండ్ భారీగా ఉండటంతో ఈ సినిమాలో కొన్ని డైలాగ్స్ వినిపించడం లేదని ప్రేక్షకులు విమర్శించారు.. సౌండ్ లెవెల్ తగ్గించిన అలాగే ఉండటంతో ఈ సినిమా ప్రేక్షకులకు అంతగా నచ్చలేదు.. 2000 కోట్ల టార్గెట్ తో వచ్చిన ఈ సినిమా 100 కోట్ల కలెక్షన్స్ కూడా అందుకోలేకపోయింది.. కంగువా ప్లాప్ తో నిరాశలో వున్న ఫ్యాన్స్ ని సూర్య మరో సినిమాతో పలుకరించనున్నాడు.

సూర్య హీరోగా తన 44వ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతుంది.అయితే తాజాగా నేడు క్రిస్మస్ సందర్బంగా ఈ సినిమా నుండి మేకర్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. సూర్య హీరోగా నటిస్తున్న ఈ సినిమా టైటిల్ టీజర్ విడుదల చేశారు.సూర్య నటిస్తున్న ఈ సినిమాకి “రెట్రో” అనే టైటిల్ ఫిక్స్ చేసారు. ఈ సినిమా షూటింగ్ కూడా ఇప్పటికే పూర్తయ్యింది. కాగా ఈ సినిమా టీజర్ ట్రైలర్ చూస్తుంటే ప్రేమ, యుద్ధం నేపథ్యంలో రాబోతున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో సూర్య సరసన బుట్ట బొమ్మ పూజ హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. టీజర్ లో సూర్య.. “నాది స్వచ్ఛమైన ప్రేమ” అనే డైలాగ్ చెప్పడంతో టీజర్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా సాగింది.ప్రస్తుతం ఈ టీజర్ బాగా వైరల్ అవుతుంది..

The post సూర్య 44 : క్రిస్మస్ గిఫ్ట్ ఇచ్చిన మేకర్స్.. టైటిల్ టీజర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/surya-44-the-makers-gave-a-big-christmas-update-the-title-teaser-is-here/feed/ 0
సూర్య సినిమాకి మళ్ళీ అలాంటి టైటిల్..వద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్..!! https://filmybowl.com/telugu/such-a-title-again-for-surya-movie-fans-saying-no-baboy/ https://filmybowl.com/telugu/such-a-title-again-for-surya-movie-fans-saying-no-baboy/#respond Thu, 28 Nov 2024 12:13:00 +0000 https://filmybowl.com/telugu/?p=1117 తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “కంగువా”.. స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఈ సినిమా మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. దీనితో  2000 కోట్లు సాధిస్తుంది అనుకున్న మేకర్స్ కి కంగువా సినిమా పెద్ద షాక్ ఇచ్చింది.. ఈ సినిమా కోసం హీరో సూర్య ఎంతో కష్టపడ్డాడు..కానీ ఫలితం...

The post సూర్య సినిమాకి మళ్ళీ అలాంటి టైటిల్..వద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
తమిళ్ స్టార్ హీరో సూర్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “కంగువా”.. స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కించిన ఈ సినిమా నవంబర్ 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..ఈ సినిమా మొదటి షో నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది.. దీనితో  2000 కోట్లు సాధిస్తుంది అనుకున్న మేకర్స్ కి కంగువా సినిమా పెద్ద షాక్ ఇచ్చింది.. ఈ సినిమా కోసం హీరో సూర్య ఎంతో కష్టపడ్డాడు..కానీ ఫలితం మాత్రం రాలేదు.ఇదిలా ఉంటే సూర్య కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో తన తరువాత సినిమా చేసాడు..ఈ సినిమా టైటిల్ గురించి ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..

గేమ్ ఛేంజర్ : శ్రీకాంత్ పాత్రలో సూపర్ ట్విస్ట్.. శంకర్ ప్లాన్ అదిరిందిగా..!!

సూర్యకి బాక్సాఫీస్ వద్ద భారీ హిట్ వచ్చి దాదాపు 10 సంవత్సరాలు అయింది…కంగువా సినిమా ద్వారా ఆ విజయాన్ని సాధించవచ్చని ఆయన ఆశించారు. కానీ కంగువా సినిమా సూర్య కెరీర్‌లో పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. దీనితో కార్తీక్ సుబ్బరాజు మూవీపైనే సూర్యఫ్యాన్స్ ఆశలు పెట్టుకున్నారు.ఈ సినిమాను ‘సూర్య 44’ అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కించారు. ఈ చిత్రంలో సూర్య సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని నటుడు సూర్య ఓన్ ప్రొడక్షన్ 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తోంది. ఈ చిత్ర షూటింగ్ పూర్తయి విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంగీతం సంతోష్ నారాయణన్ అందించారు..

వచ్చే ఏడాది మే నెలలో ఈ సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. సూర్య 44 సినిమా టైటిల్ కూడా త్వరలో విడుదల కానుంది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు ఈ సినిమాకు ‘కల్ట్’ అని పేరు పెట్టాలని యోచిస్తున్నట్లు సమాచారం..అయితే నెటిజన్లు ఇప్పటికే కంగువా దెబ్బ సరిపోలేదా… మళ్ళీ ‘క’ టైటిలా అని ట్రోల్ చేస్తున్నారు.. అయితే ‘కల్ట్’ అనే టైటిల్‌ ఆల్రెడీ రిజిస్టర్ అయి ఉండటంతో ఈ టైటిల్ పెట్టే అవకాశం దాదాపు లేనట్లే అని తెలుస్తుంది ..

The post సూర్య సినిమాకి మళ్ళీ అలాంటి టైటిల్..వద్దు బాబోయ్ అంటున్న ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/such-a-title-again-for-surya-movie-fans-saying-no-baboy/feed/ 0