Superstar Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/superstar/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 31 Mar 2025 14:34:25 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Superstar Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/superstar/ 32 32 సూపర్ స్టార్ ‘కూలీ’ టీజర్ వచ్చేస్తుంది.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/superstar-coolie-teaser-is-coming-latest-poster-is-awesome/ https://filmybowl.com/telugu/superstar-coolie-teaser-is-coming-latest-poster-is-awesome/#respond Mon, 31 Mar 2025 14:34:25 +0000 https://filmybowl.com/telugu/?p=3389 సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘కూలీ’..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.. లోకేష్ కనగరాజ్ గతంలో తెరకెక్కించిన విక్రమ్, లియో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తలైవా కూలీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ నుంచే హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.దీంతో సూసర్ స్టార్...

The post సూపర్ స్టార్ ‘కూలీ’ టీజర్ వచ్చేస్తుంది.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ ‘కూలీ’..కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.. లోకేష్ కనగరాజ్ గతంలో తెరకెక్కించిన విక్రమ్, లియో సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో తలైవా కూలీ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ చిత్రం అనౌన్స్‌మెంట్ నుంచే హై ఎక్స్‌పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.దీంతో సూసర్ స్టార్ ఫ్యాన్స్ ‘కూలీ’ నుంచి వచ్చే అప్‌డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

భారీ వసూళ్లతో దూసుకుపోతున్న ‘మ్యాడ్ స్క్వేర్’..!!

రజనీకాంత్ నటించిన ‘వేట్టయాన్” సినిమా గత ఏడాది అక్టోబర్ లో రిలీజ్ అయి యావరేజ్ గా నిలిచింది..దీనితో లోకేష్ కనగరాజ్ సినిమా తో భారీ హిట్ అందుకోవాలని రజనీకాంత్ భావిస్తున్నారు.. ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి తాజాగా ఓ బిగ్గెస్ట్ అప్‌డేట్ వచ్చింది. ”కూలీ’ సినిమా టీజర్ ఏప్రిల్ 14 న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. కోలీవుడ్ ఎప్పటి నుంచో కలగంటున్న 1000 కోట్లు డ్రీమ్ లోడ్ అవుతోంది’ అని తెలుపుతూ తాజాగా ఓ పోస్టర్ నెట్టింట ప్రత్యక్షమైంది.. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది..సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ గోల్డ్‌ స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్‌ లో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది..

ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున,అమిర్ ఖాన్,ఉపేంద్ర, సత్యరాజ్, చౌబిన్ సాహీర్, శృతి హాసన్ తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు..లోకేష్ కనగరాజ్ తన సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా కూలీని తెరకె క్కించాడా లేక సరికొత్త కథ తో రజనీకాంత్ మూవీ తెరకెక్కిస్తున్నాడా అనేది తెలియాల్సి వుంది.. అయితే ఈ సినిమా లో రజనీకాంత్ స్టైల్ సరికొత్త గా ఉంటుందని తెలుస్తుంది..యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు..

The post సూపర్ స్టార్ ‘కూలీ’ టీజర్ వచ్చేస్తుంది.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/superstar-coolie-teaser-is-coming-latest-poster-is-awesome/feed/ 0