రాజమౌళి చెప్పిందే నిజమైంది.. ఇక నుంచి అసలైన బాక్సాఫీస్ వార్ షురూ..!!
దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచస్థాయికి చేరింది..బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..పాన్ ఇండియా వైడ్ రాజమౌళి పేరు మారుమ్రోగిపోయింది..అయితే కెరీర్...