అదుర్స్ సీక్వెల్ అందుకే వద్దనుకున్నా.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
టాలీవుడ్ ఆడియన్స్ కి కామెడీ మూవీస్ అంటే ఎంత ఇంట్రెస్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ప్రస్తుతం కామెడీ కంటెంట్ వున్న సినిమాలు ఏడాదికి ఒకటి రెండు సినిమాలు వస్తున్నాయి.. అవి కూడా ప్రేక్షకులను...