ssmb29 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/ssmb29/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 24 Jul 2025 13:10:49 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg ssmb29 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/ssmb29/ 32 32 ఊహకందని రేంజ్ లో మహేష్, రాజమౌళి మూవీ..ఆ మలయాళ స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/mahesh-rajamoulis-movie-is-beyond-imagination-that-malayalam-star-hero-has-interesting-comments/ https://filmybowl.com/telugu/mahesh-rajamoulis-movie-is-beyond-imagination-that-malayalam-star-hero-has-interesting-comments/#respond Thu, 24 Jul 2025 13:10:49 +0000 https://filmybowl.com/telugu/?p=4428 ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ “SSMB29”.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి పరిచయం చేసిన దర్శక ధీరుడు రాజమౌళి మొదటి సారి సూపర్ స్టార్ మహేష్ ని డైరెక్ట్ చేస్తున్నాడు.కెరీర్ మొత్తంలో బెస్ట్ మూవీస్ చేసిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో సరికొత్త వండర్ క్రియేట్ చేయబోతున్నాడు. ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై వరల్డ్ వైడ్‌ సూపర్ బజ్‌...

The post ఊహకందని రేంజ్ లో మహేష్, రాజమౌళి మూవీ..ఆ మలయాళ స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ మూవీ “SSMB29”.. తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయికి పరిచయం చేసిన దర్శక ధీరుడు రాజమౌళి మొదటి సారి సూపర్ స్టార్ మహేష్ ని డైరెక్ట్ చేస్తున్నాడు.కెరీర్ మొత్తంలో బెస్ట్ మూవీస్ చేసిన రాజమౌళి ఇప్పుడు మహేష్ బాబుతో సరికొత్త వండర్ క్రియేట్ చేయబోతున్నాడు. ఇంటర్నేషనల్‌ స్టాండర్డ్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై వరల్డ్ వైడ్‌ సూపర్ బజ్‌ ఉంది. పాన్‌ ఇండియా మార్కెట్ లేని మహేష్‌ తో ఏకంగా పాన్ వరల్డ్ మూవీ చేసేందుకు రాజమౌళి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

హరిహర వీరమల్లు : ఆ సీన్స్ కి నెగటివ్ టాక్.. జాగ్రత్త పడుతున్న మేకర్స్..!!

అయితే ‘SSMB29’పై అంచనాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచరస్ మూవీలో మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆయన తన తాజా చిత్రం ‘సర్జమీన్’ ప్రమోషన్లలో భాగంగా SSMB29 గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడుతూ..ఇప్పటివరకు ఎవ్వరూ ఊహించని విధంగా రాజమౌళి ఈ కథను తెరకెక్కిస్తున్నారు. ఇది ఓ అద్భుత దృశ్య కావ్యం. రాజమౌళి ఎంచుకునే ప్రతీ కథా భారీగా ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే… ఈ సినిమా కూడా అంతకు మించి ఉంటుంది.ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మూవీ లవర్స్ కి ఓ విజువల్ ట్రీట్‌గా నిలవనుందని పృథ్వీరాజ్ సుకుమారన్ హామీ ఇచ్చారు.

ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.. దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది..ఇది మహేశ్ బాబు కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్ మూవీ.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి రాజమౌళి బిగ్ అనౌన్స్మెంట్ చేయనున్నారు

The post ఊహకందని రేంజ్ లో మహేష్, రాజమౌళి మూవీ..ఆ మలయాళ స్టార్ హీరో ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/mahesh-rajamoulis-movie-is-beyond-imagination-that-malayalam-star-hero-has-interesting-comments/feed/ 0
SSMB 29: షూటింగ్ బిగ్ అప్డేట్.. సరికొత్త లొకేషన్స్ లో లేటెస్ట్ షెడ్యూల్..!! https://filmybowl.com/telugu/ssmb-29-shooting-big-update-latest-schedule-in-new-locations/ https://filmybowl.com/telugu/ssmb-29-shooting-big-update-latest-schedule-in-new-locations/#respond Sun, 20 Jul 2025 10:32:23 +0000 https://filmybowl.com/telugu/?p=4366 దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “SSMB29’..బిగ్గెస్ట్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. మొదటి సారి మహేష్ రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. సూపర్‌స్టార్ మహేష్ ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు. ‘వీరమల్లు’ నైజాం రైట్స్ ఎవరికి దక్కిందంటే..?...

The post SSMB 29: షూటింగ్ బిగ్ అప్డేట్.. సరికొత్త లొకేషన్స్ లో లేటెస్ట్ షెడ్యూల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “SSMB29’..బిగ్గెస్ట్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.. మొదటి సారి మహేష్ రాజమౌళి డైరెక్షన్ లో నటిస్తుండటంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు. సూపర్‌స్టార్ మహేష్ ఈ సినిమాలో సరికొత్త లుక్‌లో కనిపించనున్నాడు.

‘వీరమల్లు’ నైజాం రైట్స్ ఎవరికి దక్కిందంటే..?

ఈ సినిమాకు సంబంధించి టీజర్, ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ లాంటి అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం మేరకు, ఈ సినిమా తదుపరి షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.మొదట కెన్యాలో షూట్ చేయాలని భావించినప్పటికీ, అక్కడి పరిస్థితుల కారణంగా మేకర్స్ ప్లాన్ మార్చి ఇప్పుడు టాంజానియాలోని అద్భుతమైన ప్రకృతి ప్రదేశాల్లో కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు..దర్శకుడు రాజమౌళి ఈ సినిమాను ఎంతో సీక్రెట్ గా ప్రారంభించి శర వేగంగా షూటింగ్ పూర్తి చేస్తున్నారు.ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమాకు సంబంధించి ఆఫీసియల్ అప్డేట్ కావాలని కామెంట్స్ చేస్తున్నారు.

అయితే సినిమాలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ వంటి ప్రముఖుల తో పాటు, ఇతర ప్రముఖ ఇంటర్నేషనల్ స్టార్స్ సైతం కీలక పాత్ర పోషిస్తున్నారు… సుమారు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియన్ సినిమా హిస్టరీ లోనే ఎప్పుడూ లేనంత స్థాయిలో తెరకెక్కుతుంది..త్వరలో మహేష్ బర్త్డే వున్న సందర్బంగా ఈ సినిమా నుంచి ఆఫీసియల్ అనౌన్స్మెంట్ ఉంటుందేమో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.. రాజమౌళి సైతం ఈ సినిమాకు సంబంధించి ఓ భారీ ప్రెస్ మీట్ నిర్వహించాలని చూస్తున్నారు…

The post SSMB 29: షూటింగ్ బిగ్ అప్డేట్.. సరికొత్త లొకేషన్స్ లో లేటెస్ట్ షెడ్యూల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ssmb-29-shooting-big-update-latest-schedule-in-new-locations/feed/ 0
SSMB 29 : భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి..!! https://filmybowl.com/telugu/ssmb-29-rajamouli-is-planning-a-huge-action-sequence/ https://filmybowl.com/telugu/ssmb-29-rajamouli-is-planning-a-huge-action-sequence/#respond Sun, 20 Apr 2025 15:34:47 +0000 https://filmybowl.com/telugu/?p=3702 ఆర్ఆర్ఆర్ సినిమాతో సంచలన విజయం అందుకున్న దర్శకధీరుడు రాజమౌళి తన తరువాత సినిమాను సూపర్ స్టార్ మహేష్ తో చేస్తున్న సంగతి తెలిసిందే.. వీరిద్దరి కాంబో లో వచ్చే ఈ సినిమా ఊహించని రేంజ్ లో ఉంటుందని సమాచారం.. “SSMB29” అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ సుమారు 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మహేశ్ – రాజమౌళి కాంబోలో...

The post SSMB 29 : భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఆర్ఆర్ఆర్ సినిమాతో సంచలన విజయం అందుకున్న దర్శకధీరుడు రాజమౌళి తన తరువాత సినిమాను సూపర్ స్టార్ మహేష్ తో చేస్తున్న సంగతి తెలిసిందే.. వీరిద్దరి కాంబో లో వచ్చే ఈ సినిమా ఊహించని రేంజ్ లో ఉంటుందని సమాచారం.. “SSMB29” అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని దుర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్. నారాయణ సుమారు 1000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. మహేశ్ – రాజమౌళి కాంబోలో వస్తున్న తొలి చిత్రం కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

స్టైలిష్ లుక్ లో ఎన్టీఆర్.. ఈ సారి మరింత కొత్తగా..!!

ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియంకా చోప్రా హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఇప్పటికే ఒడిషా షెడ్యూల్‌ పూర్తి చేసుకున్న ఈ మూవీ షూటింగ్‌కి సంబంధించి తాజా అప్‌డేట్ వచ్చింది.ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుండగా.. తదుపరి షెడ్యూల్‌లో భాగంగా నీటిలో ఒక భారీ బోట్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరించేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం.

ఈ షెడ్యూల్‌లో మహేశ్ బాబు, ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్‌తో పాటు సుమారు 3 వేల మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు కూడా పాల్గొననున్నారని సమాచారం. వీరంతా ఈ సన్నివేశం కోసం ప్రత్యేక శిక్షణ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.ఈ సీక్వెన్స్‌ను మే నుంచి జూన్ వరకు చిత్రీకరించబోతున్నారు. అయితే ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్ కోసం హైదరాబాద్‌లో ఒక భారీ సెట్‌ను సిద్ధం చేస్తున్నారని సమాచారం.. ప్రముఖ హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్ల నేతృత్వంలో ఈ యాక్షన్ సన్నివేశాన్ని షూట్ చేయనున్నట్లు తెలుస్తోంది.ఇంటర్నేషనల్ రేంజ్ లో రూపొందుతున్న ఈ సినిమా మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ మూవీ గా తెర కెక్కుతుంది..

The post SSMB 29 : భారీ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ssmb-29-rajamouli-is-planning-a-huge-action-sequence/feed/ 0
SSMB 29 : మళ్ళీ లీక్.. రాజమౌళికి తలనొప్పిగా మారిన లీకుల గోల..!! https://filmybowl.com/telugu/ssmb-29-leaked-again-a-series-of-leaks-has-become-a-headache-for-rajamouli/ https://filmybowl.com/telugu/ssmb-29-leaked-again-a-series-of-leaks-has-become-a-headache-for-rajamouli/#respond Wed, 19 Mar 2025 14:20:08 +0000 https://filmybowl.com/telugu/?p=3214 దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “SSMB29”..ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ అందుకున్న తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.. పైగా మొదటి సారి మహేష్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తుండటంతో ఫ్యాన్స్ లో అంచనాలు పీక్స్ లెవెల్ కి చేరాయి.. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే...

The post SSMB 29 : మళ్ళీ లీక్.. రాజమౌళికి తలనొప్పిగా మారిన లీకుల గోల..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “SSMB29”..ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ అందుకున్న తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ఊహించని స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి.. పైగా మొదటి సారి మహేష్ రాజమౌళి దర్శకత్వంలో నటిస్తుండటంతో ఫ్యాన్స్ లో అంచనాలు పీక్స్ లెవెల్ కి చేరాయి.. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ ఏకంగా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.. రీసెంట్ గా షూటింగ్ ప్రారంభం అయిన ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి లీక్స్ ఉండకూడదని రాజమౌళి షూటింగ్ సెట్ లో స్ట్రిక్ట్ రూల్స్ పెట్టాడు.. కానీ ఎలా లీక్ అయిందో తెలీదు కానీ ఈ సినిమాలో చిన్న క్లిపింగ్ రీసెంట్ గా లీక్ అయింది.

మహేష్, రాజమౌళి మూవీ వర్కింగ్ టైటిల్ పై క్లారిటీ వచ్చేసిందిగా..!!

లీక్ అయిన క్లిపింగ్ క్షణాల్లో వైరల్ అయింది.. వెంటనే అప్రమత్తం అయిన టీం ఆ క్లిపింగ్ ని డిలీట్ చేసింది.. దీనితో ఈ సారి రాజమౌళి రూల్స్ మరింత కఠినం చేసారు.. కానీ రాజమౌళి కి ఈ లీక్స్ వల్ల కొత్త తలనొప్పులు వస్తున్నాయి. ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా సరే ఈ సినిమాకు సంబంధించి లీకులు ఆగట్లేదు. కానీ తాజాగా అదే ఒడిశా సెట్స్ నుంచి మరో ఫొటో లీక్ అయిపోయింది.ఇందులో మహేవ్ బాబు నడుచుకుంటూ వెళ్తున్నాడు. బ్యాక్ నుంచి తీసిన ఈ ఫొటోలో మహేశ్ బాబు చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నారు.

నేటితో ఒడిశా షెడ్యూల్ పూర్తి అయింది. చివరి రోజు ఇలా లీక్ కావడంతో.. ఇది చూసిన వారంతా అసలు ఎందుకు లీక్ చేస్తున్నారని కామెంట్స్ చేస్తున్నారు.. రాజమౌళి సినిమా అంటే లీక్స్ ఉండవని అందరికీ తెలుసు..ఎందుకంటే ఏదైనా లీక్ ఇస్తే సినిమాపై హైప్ తగ్గిపోతుందనే సంగతి ఆయనకు బాగా తెలుసు..అందుకే ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని కూడా బయటకు చూపించలేదు. ఒక్క పాత్ర గురించి కూడా ప్రకటించట్లేదు.. కానీ ఇలాంటి లీక్స్ పై రాజమౌళి ప్రత్యేక దృష్టి పెట్టాలి.. మళ్ళీ ఇలాంటివి జరగకుండా చూసుకోవాలి.

The post SSMB 29 : మళ్ళీ లీక్.. రాజమౌళికి తలనొప్పిగా మారిన లీకుల గోల..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ssmb-29-leaked-again-a-series-of-leaks-has-become-a-headache-for-rajamouli/feed/ 0
మహేష్, రాజమౌళి మూవీ వర్కింగ్ టైటిల్ పై క్లారిటీ వచ్చేసిందిగా..!! https://filmybowl.com/telugu/mahesh-and-rajamoulis-movie-working-title-has-been-clarified/ https://filmybowl.com/telugu/mahesh-and-rajamoulis-movie-working-title-has-been-clarified/#respond Wed, 19 Mar 2025 10:58:43 +0000 https://filmybowl.com/telugu/?p=3211 దర్శక ధీరుడు రాజమౌళి,సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతుంది.. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది..బిగ్గెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు..ఈ మూవీ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు.. ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు...

The post మహేష్, రాజమౌళి మూవీ వర్కింగ్ టైటిల్ పై క్లారిటీ వచ్చేసిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దర్శక ధీరుడు రాజమౌళి,సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతుంది.. ఈ సినిమాలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది..బిగ్గెస్ట్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు..ఈ మూవీ షూటింగ్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసారు.. ఈ సినిమా షూటింగ్ ఎట్టకేలకు స్టార్ట్ అయినా ఫ్యాన్స్ మాత్రం నిరాశలోనే వున్నారు.కారణం ఏమిటంటే ఇప్పటి దాకా జక్కన్న ఈ మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే ఇవ్వలేదు.

జపాన్ లో దేవర విధ్వంసం..ప్రీమియర్స్ కి బ్లాక్ బస్టర్ టాక్..!!

మరోవైపు సైలెంట్ గా జనవరి నెల మొదట్లోనే ఈ మూవీ పూజా కార్యక్రమాలను మొదలు పెట్టి శర వేగంగా ప్రీ ప్రొడక్షన్ పనులు, వర్క్ షాప్, టెస్ట్ లుక్ వంటివి మొత్తం పూర్తి చేశారు. అంతేకాకుండా గుట్టు చప్పుడు కాకుండా నటీనటులను సెలెక్ట్ చేసి, ఒక్క లీక్ కూడా బయటకు రాకుండా షూటింగ్ ను కూడా చక చకా చేసేస్తున్నారు..తాజాగా ఈ సినిమా షూటింగ్ ఒడిశా లో జరుగుతుంది..అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ వీడియో లీక్ కావడంతో చిత్ర యూనిట్ ఒక్కసారిగా అప్రమత్తం అయింది..

షూటింగ్ పరిసరాల్లో కఠిన నియమాలు పెట్టింది..ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబందించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది..తాజాగా ఒడిశా షెడ్యూల్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ తమకు గౌరవ ఆతిద్యాన్ని ఇచ్చినందుకు స్పెషల్ థాంక్స్ చెబుతూ రాజమౌళి రాసిన నోట్ వైరల్ అవుతుంది..అయితే ఈ నోట్ లో రాజమౌళి వర్కింగ్ టైటిల్ ని “SSMB29” అని మహేష్ ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు..త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి భారీ ప్రెస్ మీట్ ను నిర్వహించనున్నారు..ఆ ప్రెస్ మీట్ లో రాజమౌళి ఈ సినిమా గురించి కీలక విషయాలు తెలుపనున్నట్లు సమాచారం.

The post మహేష్, రాజమౌళి మూవీ వర్కింగ్ టైటిల్ పై క్లారిటీ వచ్చేసిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/mahesh-and-rajamoulis-movie-working-title-has-been-clarified/feed/ 0
SSMB : షూటింగ్ వీడియో లీక్.. ఆందోళనలో ఫ్యాన్స్..!! https://filmybowl.com/telugu/ssmb-shooting-video-leaked-fans-are-worried/ https://filmybowl.com/telugu/ssmb-shooting-video-leaked-fans-are-worried/#respond Sun, 09 Mar 2025 12:19:03 +0000 https://filmybowl.com/telugu/?p=3040 టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. “SSMB” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాపై ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు వున్నాయి.. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన రాజమౌళి...

The post SSMB : షూటింగ్ వీడియో లీక్.. ఆందోళనలో ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. “SSMB” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాపై ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు వున్నాయి.. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన రాజమౌళి టీం అందరికీ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినట్లుగా సమాచారం.. ఈ సినిమాలో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే ఈ సినిమాలో మరో స్టార్ హీరో పృద్వి రాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు..

కన్నప్ప : సెకండ్ సింగిల్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..!!

ఆర్ఆర్ఆర్ తో ప్రపంచవ్యాప్తంగా  ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్న రాజమౌళి, ఇప్పుడు మహేష్‌తో అంతకు మించిన సినిమాను రూపొందిస్తున్నాడు..మహేష్ కెరీర్‌లో ఇదే అతిపెద్ద సినిమా కాబోతుంది.మరి ఈ చిత్రంలో మహేష్ పాత్ర ఎలా ఉంటుందనే దానిపై ఫ్యాన్స్ లో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్‌ పాత్రను అడ్వెంచరస్‌గా డిజైన్‌ చేశారని సమాచారం.ఇది పూర్తిగా యాక్షన్ అండ్ మిస్టరీతో కూడిన పాత్ర అని టాక్. అంతే కాదు, ఈ సినిమా ప్రధానంగా అడవులు, పురాతన నిధుల వెతుకులాట నేపథ్యంలో నడుస్తుందని సమాచారం.. ఇదిలా ఉంటే ప్రస్తుతం చిత్ర యూనిట్ ఈ సినిమా షూటింగ్ ఒడిశాలో చేస్తుంది..

అయితే నేడు ఈ చిత్రం షూటింగ్ కి సంబంధించిన వీడియో ఒకటి విడుదలైంది.ఈ షూటింగ్ వీడియో లో మహేష్ బాబు రింగుల జుట్టుతో ఊర మాస్ గా కనిపించాడు. ఎవరూ లేని ఖాళీ ప్రదేశం లో మహేష్ ని సెక్యూరిటీ సిబ్బంది నెట్టుకుంటూ తీసుకెళ్లి వీల్ చైర్ లో కూర్చున్న పృథ్వీ రాజ్ ముందు మోకాళ్ళ మీద కూర్చోబెడుతారు.. ప్రస్తుతం ఈ వీడియో బాగా వైరల్ అవుతుంది.. అయితే రాజమౌళి ఎన్ని స్ట్రిక్ట్ రూల్స్ పెట్టిన లీక్ అవ్వకుండా ఆపలేకపోయారు..ఒక పక్క లీక్ అయిన వీడియో వైరల్ అవుతుంటే.. మరో పక్క మహేష్ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.. దీనితో ఇకనైనా రాజమౌళి కఠిన నిర్ణయం తీసుకుంటారో లేదో చూడాలి..

 

The post SSMB : షూటింగ్ వీడియో లీక్.. ఆందోళనలో ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ssmb-shooting-video-leaked-fans-are-worried/feed/ 0
కెన్యా అడవుల్లో “SSMB” షూటింగ్.. జక్కన్న ప్లాన్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/ssmb-shooting-in-the-forests-of-kenya-jakkannas-plan-is-a-success/ https://filmybowl.com/telugu/ssmb-shooting-in-the-forests-of-kenya-jakkannas-plan-is-a-success/#respond Thu, 30 Jan 2025 11:08:57 +0000 https://filmybowl.com/telugu/?p=2302 దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ SSMB. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడం అది కూడా సూపర్ స్టార్ మహేష్ ని రాజమౌళి మొదటి సారి డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు వున్నాయి…. ఈ బిగ్గెస్ట్ మూవీ మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా తెరకెక్కుతుంది..మహేష్ బాబు కెరియర్...

The post కెన్యా అడవుల్లో “SSMB” షూటింగ్.. జక్కన్న ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దర్శకధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ మూవీ SSMB. ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడం అది కూడా సూపర్ స్టార్ మహేష్ ని రాజమౌళి మొదటి సారి డైరెక్ట్ చేయడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు వున్నాయి…. ఈ బిగ్గెస్ట్ మూవీ మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా తెరకెక్కుతుంది..మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా అత్యంత భారీ బడ్జెట్ తో ఈ చిత్రం తెరకెక్కనుంది. అయితే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ పై దర్శకుడు రాజమౌళి కానీ ఆయన టీం కానీ ఇప్పటి వరకు అధికారక ప్రకటన చేయలేదు..కానీ ఈ సినిమా పూజా కార్యక్రమాలు కొద్ది రోజుల క్రితం చాలా సీక్రెట్ గా జరిగాయి.ఆ కార్యక్రమంకి సంబంధించి ఎలాంటి పిక్ గానీ.. వీడియో గానీ ఇప్పటి వరకు బయటకు రాలేదు. మేకర్స్ కూడా ఈ కార్యక్రమం గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు.

ఎన్టీఆర్ – నీల్ సినిమాకు ఇంట్రెస్టింగ్ టైటిల్.. ఫ్యాన్స్ కి నచ్చుతుందా..?

ఈ సినిమాకు సంబంధించి కొన్ని నెలల పాటు ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరగ్గా.. రెగ్యులర్‌ షూటింగ్ గురించి మేకర్స్ ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా మహేష్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే ఈ సినిమాలో మాలీవుడ్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్‌ మరియు బాలీవుడ్ స్టార్ యాక్టర్ జాన్‌ అబ్రహాం కూడా నటిస్తున్నట్లు ఓ న్యూస్ వైరల్ అవుతుంది..తాజాగా మహేష్ బాబు పాస్‌ పోర్టును స్వాధీనం చేసుకున్నట్లు అర్థం వచ్చేలా, రాజమౌళి వీడియోను ఇటీవల షేర్‌ చేయడంతో ఈ మూవీ షూటింగ్‌ మొదలుపెట్టినట్లు రాజమౌళి హింట్ ఇచ్చాడు. దీంతో ఆ పోస్టుకు ఇప్పటికే మీమ్స్‌, ఫన్నీ వీడియోస్ ఫుల్ వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అవే కనిపిస్తున్నాయి…రెండు షెడ్యూల్స్‌ పూర్తి అయిన తర్వాత మూవీ డిటైల్స్ ను జక్కన్న అందరికి షేర్ చేస్తారని సమాచారం.అయితే భారీ బడ్జెట్ తో రూపొందుతున్న SSMB కి సంబంధించి ఎలాంటి లీక్స్ లేకుండా రాజమౌళి అండ్ టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు… క్యాస్టింగ్ అంతటికి స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినట్లు సమాచారం.. అయితే ప్రస్తుతం హైదరాబాద్‌ లోని లింగంపల్లిలో ఉన్న అల్యూమినియం ఫ్యాక్టరీలో తీర్చిదిద్దిన సెట్‌ లో షూటింగ్ జరుగుతున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.. అల్యూమినియం ఫ్యాక్టరీతో పాటు కెన్యా అడవుల్లో కూడా ఈ సినిమా షూట్ చేయనున్నారని సమాచారం. ఇప్పటికే రాజమౌళి అక్కడికి వెళ్లి లొకేషన్స్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాజమౌళి, ప్రియాంక చోప్రా, కీరవాణి కలిసి దిగిన ఫోటో వైరల్ అవుతుంది..

 

The post కెన్యా అడవుల్లో “SSMB” షూటింగ్.. జక్కన్న ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ssmb-shooting-in-the-forests-of-kenya-jakkannas-plan-is-a-success/feed/ 0
మహేష్ పాస్ పోర్ట్ లాగేసుకున్న జక్కన్న.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!! https://filmybowl.com/telugu/jakkanna-snatched-maheshs-passport-rajamoulis-interesting-post-goes-viral/ https://filmybowl.com/telugu/jakkanna-snatched-maheshs-passport-rajamoulis-interesting-post-goes-viral/#respond Sat, 25 Jan 2025 08:48:44 +0000 https://filmybowl.com/telugu/?p=2200 సూపర్ స్టార్ మహేష్ బాబు గత ఏడాది “ గుంటూరు కారం “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ మంచి గత ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది.. ప్రస్తుతం మహేష్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు.. మహేష్ తన తరువాత సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ...

The post మహేష్ పాస్ పోర్ట్ లాగేసుకున్న జక్కన్న.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సూపర్ స్టార్ మహేష్ బాబు గత ఏడాది “ గుంటూరు కారం “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ మంచి గత ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి మంచి విజయం సాధించింది.. ప్రస్తుతం మహేష్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టాడు.. మహేష్ తన తరువాత సినిమాను దర్శకధీరుడు రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.. ఈ సినిమా ఏకంగా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీగా తెరకెక్కుతుంది..ప్రస్తుతం రాజమౌళి – మహేష్ బాబు సినిమా షూటింగ్ హైదరాబాద్ లోనే ఓ భారీ సెట్ లో జరుగుతుంది.

సూపర్ స్టార్ మూలంగానే ఆ కథ రాసా.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

తాజాగా రాజమౌళి తన సోషల్ మీడియాలో ఓ ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. సింహాన్ని బంధించి మహేష్ బాబు పాస్ పోర్ట్ తన దగ్గర పెట్టుకున్నట్టు ఓ చిన్న వీడియోను పోస్ట్ చేసాడు. మహేష్ రెగ్యులర్ గా విదేశాలకు వెళ్తాడని అందరికి తెలిసిందే. అందుకే తన పాస్ పోర్ట్ ని రాజమౌళీ దాచి పెట్టుకొన్నట్లుగా ఇక మహేష్ ని ఎక్కడికి వెళ్ళనిచ్చేది లేదు అని రాజమౌళి హింట్ ఇచ్చాడు.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.దీంతో ఇకపై ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరగనుంది అని తెలుస్తుంది.

అయితే రాజమౌళి పెట్టిన పోస్ట్ కి మహేష్ బాబు.. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అంటూ కామెంట్ పెట్టాడు. దీనికి ప్రియాంక చోప్రా కూడా ఫైనల్లీ అంటూ రిప్లై ఇచ్చింది. దీంతో ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తున్నట్లు క్లారిటీ వచ్చేసింది. రాజమౌళి మహేష్ మూవీ గురించి చిన్న అప్డేట్ ఇచ్చి సినిమాపై భారీ అంచనాలు తీసుకొచ్చారు… SSMB29 అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఇండియానా జోన్స్ తరహాలో ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో జరిగే బిగ్గెస్ట్ అడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతుంది.

The post మహేష్ పాస్ పోర్ట్ లాగేసుకున్న జక్కన్న.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/jakkanna-snatched-maheshs-passport-rajamoulis-interesting-post-goes-viral/feed/ 0
రాజమౌళి మూవీ కోసం మహేష్ స్పెషల్ ట్రైనింగ్..!! https://filmybowl.com/telugu/mahesh-special-training-for-rajamouli-movie/ https://filmybowl.com/telugu/mahesh-special-training-for-rajamouli-movie/#respond Sat, 11 Jan 2025 15:33:20 +0000 https://filmybowl.com/telugu/?p=2050 టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “ఎస్ఎస్ఎంబీ 29”..ఈ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు.ఆర్ఆర్ ఆర్ వంటి గ్లోబల్ హిట్ తరువాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో అలాగే సూపర్ స్టార్ మహేష్ హీరో కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.. బిగ్గెస్ట్ అడ్వంచరస్ కథతో రాజమౌళి ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమాలోని తన పాత్ర...

The post రాజమౌళి మూవీ కోసం మహేష్ స్పెషల్ ట్రైనింగ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “ఎస్ఎస్ఎంబీ 29”..ఈ సినిమాను దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్నారు.ఆర్ఆర్ ఆర్ వంటి గ్లోబల్ హిట్ తరువాత రాజమౌళి చేస్తున్న సినిమా కావడంతో అలాగే సూపర్ స్టార్ మహేష్ హీరో కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.. బిగ్గెస్ట్ అడ్వంచరస్ కథతో రాజమౌళి ఈ సినిమాను తీర్చిదిద్దుతున్నట్లు సమాచారం. దీంతో ఈ సినిమాలోని తన పాత్ర కోసం మహేష్ కొంత ట్రైనింగ్ పూర్తి చేసిన సంగతి తెలిసిందే. దర్శకుడు రాజమౌళి అదేశాల మేరకు జపాన్ లో కొన్ని రోజుల పాటు స్పెషల్ ట్రైనింగ్ తీసుకున్నట్లు వార్తలు వినిపించాయి..

ఫారెన్ వీధుల్లో సామాన్యుడిలా ఎన్టీఆర్.. వీడియో వైరల్..!!

ఆఫ్రికాలోని మసాయి-పిగ్మీస్ తెగల మధ్య బేసిక్ స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకున్నట్లు కూడా ప్రచారం జరిగింది. ఓ 20 రోజుల పాటు ఆప్రికన్ తెగల మధ్య మహేష్ ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. అయితే తాజాగా మహేష్ చైనా దేశానికి కూడా వెళ్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది..సినిమాకి సంబంధించి మార్షల్ ఆర్స్ట్ పై కూడా బేసిక్ ట్రైనింగ్ అసవరమని భావించిన దర్శకుడు రాజమౌళి మహేష్ ను చైనాకి పంపిస్తున్నాడుట. ఈనెల మధ్యలో మహేష్ చైనా వెళ్ళనున్నట్లు సమాచారం… అక్కడ స్పెషల్ ట్రైనర్ల ఆధ్వర్యంలోని ట్రైనింగ్ ఇనిస్ట్యూట్ లో శిక్షణ తీసుకోనున్నట్లు సమాచారం.. మహేష్ తో పాటు రాజమౌళి కూడా ఈ ట్రైనింగ్ సెషన్ కి అటెండ్ అవుతారని సమాచారం..

రీసెంట్ గా ఈ సినిమా పూజా కార్యక్రమం మేకర్స్ ఎవరికీ తెలియకుండా సైలెంట్ గా పూర్తి చేసారు..ఈ సినిమా షూటింగ్ కోసం రామోజీ ఫిలిం సిటీ సహా హైదరాబాద్ లోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సెట్లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెండు పార్టులుగా తెరకెక్కుతుంది.అన్నీ కుదిరితే మొదటి పార్ట్ 2027 లో రిలీజ్ అయ్యే అవకాశాలు వున్నాయి..

The post రాజమౌళి మూవీ కోసం మహేష్ స్పెషల్ ట్రైనింగ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/mahesh-special-training-for-rajamouli-movie/feed/ 0