SSMB 29 : మళ్ళీ లీక్.. రాజమౌళికి తలనొప్పిగా మారిన లీకుల గోల..!!
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “SSMB29”..ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ హిట్ అందుకున్న తరువాత రాజమౌళి తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై...