SSMB : పవర్ఫుల్ విలన్ ని సెట్ చేస్తున్న రాజమౌళి.. వర్కౌట్ అవుతుందా..?
సూపర్ స్టార్ మహేష్, దర్శకుధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతుంది.. “ఎస్ఎస్ఎంబి” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ బిగ్గెస్ట్ మూవీ దుర్గా...