SSMB : రాజమౌళి రూల్స్ కి వణికిపోతున్న సూపర్ స్టార్..!!
సూపర్ స్టార్ మహేష్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. “SSMB” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు...