#SSMB Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/ssmb/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 17 Jul 2025 12:40:52 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #SSMB Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/ssmb/ 32 32 SSMB29 : ఆస్కార్ అవార్డ్ కోసం రాజమౌళి భారీ స్కెచ్..? https://filmybowl.com/telugu/ssmb29-rajamoulis-huge-sketch-for-the-oscar-award/ https://filmybowl.com/telugu/ssmb29-rajamoulis-huge-sketch-for-the-oscar-award/#respond Thu, 17 Jul 2025 12:40:52 +0000 https://filmybowl.com/telugu/?p=4312 దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం పాన్ వరల్డ్ దర్శకుడిగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఒక దర్శకుడిగా ప్రతీ సినిమాకు సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్న రాజమౌళి తాను ఏం చేసినా భవిష్యత్ ని బేస్ చేసుకొని ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు మహేశ్ బాబుతో తీస్తున్న ఎస్ ఎస్ ఎంబీ29 సినిమా కోసం రాజమౌళి భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఆస్కార్ అవార్డు కోసం రాజమౌళి బిగ్ స్కెచ్ వేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆర్ఆర్ఆర్...

The post SSMB29 : ఆస్కార్ అవార్డ్ కోసం రాజమౌళి భారీ స్కెచ్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం పాన్ వరల్డ్ దర్శకుడిగా పేరు తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఒక దర్శకుడిగా ప్రతీ సినిమాకు సరికొత్త ఆలోచనలతో ముందుకెళ్తున్న రాజమౌళి తాను ఏం చేసినా భవిష్యత్ ని బేస్ చేసుకొని ప్లాన్ చేస్తాడు. ఇప్పుడు మహేశ్ బాబుతో తీస్తున్న ఎస్ ఎస్ ఎంబీ29 సినిమా కోసం రాజమౌళి భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.ఆస్కార్ అవార్డు కోసం రాజమౌళి బిగ్ స్కెచ్ వేస్తున్నట్టు సమాచారం. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ మూవీతో ఆస్కార్ తీసుకొచ్చారు.. ఇప్పుడు మరొక దానిపై కన్నేసినట్టు తెలుస్తోంది. అయితే తెలుగు నిర్మాణ సంస్థలతో మూవీ చేస్తే ప్రతిసారి ఫారిన్ కేటగిరీలో నామినేషన్స్ వేయాల్సి వస్తోందటా. అప్పుడు ఆస్కార్ అవార్డుల అవకాశాలు బాగా తగ్గిపోతున్నాయి.

ఈ ఐదేళ్లు అలా గడిపేశా.. నిధి అగర్వాల్ ఎమోషనల్..!!

ప్రస్తుతం మహేశ్ తో చేస్తున్న మూవీని శ్రీ దుర్గా ఆర్ట్స్ బ్యానర్ మీద డాక్టర్ కెఎల్ నారాయణ గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.తెలుగు బ్యానర్ మీద కాకుండా హాలీవుడ్ బ్యానర్ ను మెయిన్ నిర్మాణ సంస్థగా చూపించేందుకు రాజమౌళి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం… అందుకోసం హాలీవుడ్ కు చెందిన పలు నిర్మాణ సంస్థలతో ఇప్పటికే చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. హాలీవుడ్ నిర్మాణ సంస్థను మొదటి ప్రొడ్యూసర్ గా చూపించి కేఎల్ నారాయణను రెండో సంస్థగా చూపించనున్నట్లు సమాచారం..

అప్పుడు హాలీవుడ్ కోటాలో నేరుగా ఆస్కార్ అవార్డుకు నామినేట్ అవ్వొచ్చు..దానితో ఎక్కువ విభాగాల్లో ఆస్కార్ కు నామినేషన్స్ వేయొచ్చు. కానీ మూవీని డబ్ చేయకుండా డైరెక్ట్ గా ఇంగ్లిష్ లోనే తీయాలి. అలా చేస్తే బడ్జెట్ మరింత పెరిగే అవకాశం వుంది.ఈ సినిమాకు సంబంధించి త్వరలోనే ఓ భారీ అనౌన్స్మెంట్ రానున్నట్లు సమాచారం..

The post SSMB29 : ఆస్కార్ అవార్డ్ కోసం రాజమౌళి భారీ స్కెచ్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ssmb29-rajamoulis-huge-sketch-for-the-oscar-award/feed/ 0
SSMB : మహేష్, రాజమౌళి మూవీ స్టోరీ లైన్ అదేనా..? https://filmybowl.com/telugu/ssmb-is-that-the-story-line-of-mahesh-and-rajamoulis-movie/ https://filmybowl.com/telugu/ssmb-is-that-the-story-line-of-mahesh-and-rajamoulis-movie/#respond Sat, 03 May 2025 10:40:00 +0000 https://filmybowl.com/telugu/?p=3819 సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..”SSMB 29” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాలో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా నటిస్తుంది.. అలాగే మలయాళం స్టార్ పృద్వి రాజ్ సుకుమారాన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు..అయితే ఈ సినిమా షూటింగ్ ను దర్శకుడు రాజమౌళి ఎంతో...

The post SSMB : మహేష్, రాజమౌళి మూవీ స్టోరీ లైన్ అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..”SSMB 29” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాలో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా నటిస్తుంది.. అలాగే మలయాళం స్టార్ పృద్వి రాజ్ సుకుమారాన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు..అయితే ఈ సినిమా షూటింగ్ ను దర్శకుడు రాజమౌళి ఎంతో సీక్రెట్ గా ప్రారంభించారు..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్స్ ని కూడా మేకర్స్ పూర్తి చేశారు.త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.త్వరలో ప్రారంభం కాబోయే మూడో షెడ్యూల్ ను సైతం రాజమౌళి మరింత భారీగా ప్లాన్ చేయబోతున్నాడు… మహేష్ సైతం రాజమౌళి సినిమాపైనే పూర్తి ఫోకస్ పెట్టారు.

కింగ్డమ్ : అనిరుధ్ కి రౌడీ స్టార్ లవ్ లెటర్..!!

ఇదిలా ఉంటే ఈ సినిమా స్టోరీ లైన్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది..ఈ సినిమాలో మహేష్ ఆర్కియాలజిస్ట్ గా కనిపించబోతున్నారని తెలుస్తోంది.. ఆర్కియాలజిస్ట్ పాత్రలో మహేష్ బాబు కనిపించడమే కాకుండా తనదైన స్టైల్ కామెడీతో కూడా అలరించనున్నాడటా.. అన్ని సినిమాల కంటే డిఫరెంట్ గా ఈ సినిమాలో ఎక్కువ కామెడీని పెట్టేందుకు రాజమౌళి నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ఇక ఈ సినిమాను హైదరాబాద్ తో పాటు వారణాసిలో కూడా తీయనున్నారు. ఇప్పటికే ఈ రెండు ప్రాంతాల్లో ఈ సినిమాకు సంబంధించిన సెట్ కూడా సిద్ధం చేస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది. వారణాసిలో జూన్ 10వ తేదీ నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు సమాచారం..అయితే ఈ న్యూస్ లో ఎంత మేరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

The post SSMB : మహేష్, రాజమౌళి మూవీ స్టోరీ లైన్ అదేనా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ssmb-is-that-the-story-line-of-mahesh-and-rajamoulis-movie/feed/ 0
బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. స్టన్నింగ్ గ్లింప్స్ లోడింగ్..!! https://filmybowl.com/telugu/rajamouli-is-planning-a-big-surprise-stunning-glimpses-loading/ https://filmybowl.com/telugu/rajamouli-is-planning-a-big-surprise-stunning-glimpses-loading/#respond Tue, 15 Apr 2025 10:59:44 +0000 https://filmybowl.com/telugu/?p=3629 టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. “SSMB” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమా పై ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు వున్నాయి.. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన...

The post బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. స్టన్నింగ్ గ్లింప్స్ లోడింగ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. “SSMB” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమా పై ఫ్యాన్స్ లో విపరీతమైన అంచనాలు వున్నాయి.. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన రాజమౌళి టీం అందరికీ స్ట్రిక్ట్ రూల్స్ పెట్టినట్లుగా సమాచారం.. ఈ సినిమా లో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే ఈ సినిమాలో మరో స్టార్ హీరో పృద్వి రాజ్ సుకుమారన్ కూడా ఈ సినిమా లో కీలక పాత్ర పోషిస్తున్నాడు..

మార్క్ శంకర్ ని పరామర్శించిన ఐకాన్ స్టార్..!!

RRRతో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేసిన రాజమౌళి, ఇప్పుడు మహేష్‌తో అంతకు మించిన సినిమాను రూపొందిస్తున్నాడు..మహేష్ కెరీర్‌ లో ఇదే అతిపెద్ద సినిమా కాబోతుంది.మరి ఈ చిత్రం లో మహేష్ పాత్ర ఎలా ఉంటుందనే దానిపై ఫ్యాన్స్ లో ఆసక్తికర చర్చలు నడుస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమాలో మహేష్‌ పాత్రను అడ్వెంచరస్‌గా డిజైన్‌ చేశారని సమాచారం.ఇది పూర్తిగా యాక్షన్ అండ్ మిస్టరీ తో కూడిన పాత్ర అని టాక్. అంతే కాదు, ఈ సినిమా ప్రధానంగా అడవులు, పురాతన నిధుల వెతుకులాట నేపథ్యంలో నడుస్తుందని సమాచారం…ఇదిలా ఉంటే ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..

ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కి రాజమౌళి బిగ్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసారు..ఈ సినిమాకు సంబంధించి స్టన్నింగ్ గ్లింప్స్ ని రాజమౌళి సిద్ధం చేస్తున్నాడు..త్వరలోనే బిగ్ అనౌన్స్మెంట్ ఇవ్వనున్నట్లు సమాచారం..అలాగే ఓ బిగ్ ప్రెస్ మీట్ పెట్టి ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ విషయాలను రాజమౌళి తెలియజేయనున్నారు..

 

The post బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్న రాజమౌళి.. స్టన్నింగ్ గ్లింప్స్ లోడింగ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rajamouli-is-planning-a-big-surprise-stunning-glimpses-loading/feed/ 0
వావ్ : బాబు కి పాస్ పోర్ట్ దొరికేసింది..!! https://filmybowl.com/telugu/wow-babu-got-his-passport/ https://filmybowl.com/telugu/wow-babu-got-his-passport/#respond Sat, 05 Apr 2025 08:49:23 +0000 https://filmybowl.com/telugu/?p=3460 సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..’SSMB 29’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు…మహేష్ బాబు ఈ సినిమా కోసం పూర్తిగా తన లుక్ చేంజ్ చేసుకున్నారు.. గంటలు తరబడి జిమ్ లోనే గడుపుతున్నారు.. ఇటీవల సీక్రెట్ గా షూటింగ్ స్టార్ట్ చేసిన...

The post వావ్ : బాబు కి పాస్ పోర్ట్ దొరికేసింది..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..’SSMB 29’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు…మహేష్ బాబు ఈ సినిమా కోసం పూర్తిగా తన లుక్ చేంజ్ చేసుకున్నారు.. గంటలు తరబడి జిమ్ లోనే గడుపుతున్నారు.. ఇటీవల సీక్రెట్ గా షూటింగ్ స్టార్ట్ చేసిన రాజమౌళి రెండు షెడ్యూల్స్ పూర్తి చేసారు.. త్వరలోనే మూడో షెడ్యూల్ కూడా ప్రారంభించనున్నారు..

పెద్ది : ఫస్ట్ షాట్ తో పాటు, రిలీజ్ డేట్ గ్లింప్స్.. స్టన్నింగ్ అప్డేట్ ఇచ్చిన మేకర్స్..!!

ప్రస్తుతం నెక్స్ట్ షెడ్యూల్ కి కావాల్సిన సెట్ హైదరాబాద్ లో తయారుచేస్తున్నారు.ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ తాను సినిమాలకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో అంతే ఇంపార్టెన్స్ ఫ్యామిలీ కి కూడా ఇస్తారు.. తన షూటింగ్స్ కి బ్రేక్ దొరికితే మహేష్ తన ఫ్యామిలీ తో విదేశాలకు వెకేషన్ కి వెళ్ళిపోతారు.కానీ రాజమౌళి సినిమా మొదలయ్యే ముందు మహేష్ బాబు పాస్ పోర్ట్ లాగేసుకున్నాను అని ఒక పోస్ట్ పెట్టారు. సినిమా అయ్యేవరకు మహేష్ ఏ వెకేషన్ కి వెళ్ళలేడు అని రాజమౌళి ఇన్ డైరెక్ట్ గా చెప్పేసాడు.. దీనితో ఫ్యాన్స్ కూడా రాజమౌళిని దాటుకొని వెళ్లడం అంత ఈజీ కాదు అంటూ కామెంట్స్ చేసారు..

రాజమౌళి సినిమా అంటే హీరోలు ఆయన చెప్పిన నియమాలు కచ్చితంగా పాటించాల్సిందే.. కానీ మహేష్ సినిమా విషయంలో మాత్రం ఆ రూల్స్ అన్నీ మారాయి. మహేష్ తనకు నచ్చినట్టు యాడ్స్ చేస్తున్నాడు, బయట తిరుగుతున్నాడు.ఇప్పుడు మహేష్ బాబు వెకేషన్ కి కూడా వెళ్తున్నాడు. నేడు మహేష్ బాబు ఎయిర్ పోర్ట్ లో కనిపించి అందరిని ఆశ్చర్య పరిచాడు.. అక్కడ ఉండే కెమెరామెన్స్ ఫోటోలు తీస్తుంటే వాళ్ళకి మహేష్ తన పాస్ పోర్ట్ ని చూపించాడు. దీంతో రాజమౌళి దగ్గర్నుంచి మహేష్ బాబు పాస్ పోర్ట్ లాగేసుకొని వెకేషన్ కి వెళ్లిపోయాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ఎన్ని రూల్స్ వున్నా బాబు ని ఎవరు ఆపలేరని మహేష్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

The post వావ్ : బాబు కి పాస్ పోర్ట్ దొరికేసింది..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/wow-babu-got-his-passport/feed/ 0
SSMB : ఫ్యాన్స్ కోసం సర్ప్రైజింగ్ వీడియో.. జక్కన్న ప్లాన్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/ssmb-surprising-video-for-fans-jakkannas-plan-is-a-success/ https://filmybowl.com/telugu/ssmb-surprising-video-for-fans-jakkannas-plan-is-a-success/#respond Fri, 04 Apr 2025 13:45:17 +0000 https://filmybowl.com/telugu/?p=3450 సూపర్ స్టార్ మహేష్, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. “SSMB29” వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమా కోసం మహేష్ తన లుక్ ని మార్చుకున్నాడు.. గంటల తరబడి జిమ్ లో వర్క్ ఔట్ చేసి సినిమాలో తాను చేసే పాత్రకు కావాల్సిన పర్ఫెక్ట్ బాడీ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు.. ఇటీవలే ఈ సినిమా...

The post SSMB : ఫ్యాన్స్ కోసం సర్ప్రైజింగ్ వీడియో.. జక్కన్న ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సూపర్ స్టార్ మహేష్, దర్శక ధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. “SSMB29” వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమా కోసం మహేష్ తన లుక్ ని మార్చుకున్నాడు.. గంటల తరబడి జిమ్ లో వర్క్ ఔట్ చేసి సినిమాలో తాను చేసే పాత్రకు కావాల్సిన పర్ఫెక్ట్ బాడీ మెయింటైన్ చేస్తూ వస్తున్నాడు.. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ను రాజమౌళి సీక్రెట్ గా స్టార్ట్ చేసాడు.. ఈ సినిమా షూట్ గురించి చిన్న లీక్ కూడా రాకుండా రాజమౌళి షూటింగ్ ప్లాన్ చేసాడు..కానీ షూటింగ్ లో కొన్ని లీక్స్ రావడంతో సీరియస్ అయిన రాజమౌళి.. షూటింగ్ ఆవరణలో మరింత కఠిన నియమాలు పెట్టారు..

బుచ్చి బాబూకు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన రాంచరణ్..!!

ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్మారు.. ఇటీవలే ఈ సినిమా రెండో షెడ్యూల్ పూర్తి చేసుకోగా.. త్వరలోనే మూడో షెడ్యూల్ ని రాజమౌళి భారీగా ప్లాన్ చేస్తున్నాడు.. ఈ సినిమాలో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తుండగా.. మలయాళం స్టార్ హీరో పృద్విరాజ్ సుకుమారన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు..

ఫ్యాన్స్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.. అయితే తమ హీరో ఫస్ట్ లుక్ లేదా కనీసం సినిమా టైటిల్ ని అయినా రివీల్ చేయాలనీ ఫ్యాన్స్ రాజమౌళి ని రిక్వెస్ట్ చేస్తున్నారు..అయితే మంచి సమయం కోసం ఎదురు చూస్తున్న జక్కన్న మహేష్ ఫ్యాన్స్ కు ఎంతో ఇంపార్టెంట్ డేట్ అయిన మే 31 న ఈ సినిమాకు సంబంధించి 2నిమిషాల సర్ప్రైజింగ్ వీడియో రిలీజ్ చేయనున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది..ఫస్ట్ లుక్, టైటిల్ ను ఓ ప్రత్యేక సందర్బంలో రిలీజ్ చేయాలనీ రాజమౌళి చూస్తున్నాడు..

The post SSMB : ఫ్యాన్స్ కోసం సర్ప్రైజింగ్ వీడియో.. జక్కన్న ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ssmb-surprising-video-for-fans-jakkannas-plan-is-a-success/feed/ 0
SSMB 29: ఫస్ట్ లుక్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..? https://filmybowl.com/telugu/ssmb-29-big-update-on-the-first-look-release/ https://filmybowl.com/telugu/ssmb-29-big-update-on-the-first-look-release/#respond Thu, 03 Apr 2025 16:20:44 +0000 https://filmybowl.com/telugu/?p=3436 సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..”SSMB 29” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. అయితే ఈ సినిమా షూటింగ్ దర్శకుడు రాజమౌళి ఎంతో సీక్రెట్ గా ప్రారంభించారు..ప్రస్తుతం షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్ ని కూడా మేకర్స్ పూర్తి చేశారు.త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.త్వరలో ప్రారంభం...

The post SSMB 29: ఫస్ట్ లుక్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే..”SSMB 29” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. అయితే ఈ సినిమా షూటింగ్ దర్శకుడు రాజమౌళి ఎంతో సీక్రెట్ గా ప్రారంభించారు..ప్రస్తుతం షూటింగ్ శర వేగంగా జరుగుతుంది. ఇప్పటికే రెండు షెడ్యూల్ ని కూడా మేకర్స్ పూర్తి చేశారు.త్వరలోనే నెక్స్ట్ షెడ్యూల్ ప్రారంభం కానుంది.త్వరలో ప్రారంభం కాబోయే మూడో షెడ్యూల్ ను సైతం రాజమౌళి మరింత భారీగా ప్లాన్ చేయబోతున్నాడు… మహేష్ సైతం రాజమౌళి సినిమాపైనే పూర్తి ఫోకస్ పెట్టారు.

ఆ స్టార్ డైరెక్టర్ కి నో చెప్పిన బాలయ్య.. కారణం అదేనా..?

అయితే ఈ సినిమాలో సమహేష్ ఫస్ట్ లుక్ ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఫ్యాన్స్ అడిగినప్పుడు కాకుండా తన సినిమాకు బజ్ తెచ్చే సమయంలో మాత్రమే రాజమౌళి ఫ్యాన్స్ కి సర్ ప్రైజ్ ఇస్తారు. తాను ఏం చేసినా ప్రపంచమంతా చర్చించుకునేలా రాజమౌళి ప్లాన్ చేస్తాడు..ఇప్పుడు ఫ్యాన్స్ కోసం అలాంటి సర్ ప్రైజ్ ప్లాన్ చేస్తున్నాడట..SSMB29 మూవీ లో మహేష్ ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ ను రిలీజ్ చేయాలనే విషయంపై జక్కన్న బాగా డిస్కస్ చేస్తున్నట్లు సమాచారం..

ఫైనల్ గా ఒక డేట్ ఫిక్స్ అయ్యారని సమాచారం. మహేష్ బాబు ఫ్యాన్స్ కు చాలా స్పెషల్ డే అయిన మే 31 న సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ చేయనున్నట్లు సమాచారం… త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుంది.ఈ సినిమాలో మహేష్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంకా చోప్రా నటిస్తుంది.. అలాగే మలయాళం స్టార్ పృద్వి రాజ్ సుకుమారాన్ ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు..దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ ఈ సినిమాను సుమారు 1000 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నాడు..

The post SSMB 29: ఫస్ట్ లుక్ రిలీజ్ పై బిగ్ అప్డేట్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ssmb-29-big-update-on-the-first-look-release/feed/ 0
SSMB : మహేష్ మూవీ సవాలుగా తీసుకున్నా.. కీరవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/ssmb-mahesh-takes-the-movie-as-a-challenge-keeravanis-interesting-comments/ https://filmybowl.com/telugu/ssmb-mahesh-takes-the-movie-as-a-challenge-keeravanis-interesting-comments/#respond Sat, 22 Mar 2025 15:56:09 +0000 https://filmybowl.com/telugu/?p=3256 దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు.. ఏకంగా ఆస్కార్ ను టాలీవుడ్ కు తీసుకొచ్చిన ఘనత రాజమౌళికే సొంతం.ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు..”SSMB29” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన రాజమౌళి మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసాడు…సినిమాలోని మెయిన్ క్యాస్టింగ్ మొత్తం ఈ షెడ్యూల్ లో...

The post SSMB : మహేష్ మూవీ సవాలుగా తీసుకున్నా.. కీరవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు.. ఏకంగా ఆస్కార్ ను టాలీవుడ్ కు తీసుకొచ్చిన ఘనత రాజమౌళికే సొంతం.ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు..”SSMB29” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన రాజమౌళి మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసాడు…సినిమాలోని మెయిన్ క్యాస్టింగ్ మొత్తం ఈ షెడ్యూల్ లో పాల్గొనగా అందులో మహేష్ కు సంబంధించిన ఓ వీడియో, ఫోటో రీసెంట్ గా లీకవడంతో చిత్ర యూనిట్ రూల్స్ మరింత కఠినం చేసింది…

‘టాక్సిక్’ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్పెషల్ పోస్టర్ అదిరిందిగా..!!

సెట్స్ లోకి ఒక్క ఫోన్ కనిపించిన పరిణామాలు చాలా తీవ్రంగా ఉండేలా రాజమౌళి టీం చర్యలు తీసుకుంటుంది.ఎప్పుడు లేని విధంగా రాజమౌళి స్పీడ్ గా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు.సినిమాను ఎలాగైనా సంవత్సరంన్నర లో పూర్తి చేయాలని రాజమౌళి టార్గెట్ గా పెట్టుకున్నాడని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ కు ఎలాగైనా టైమ్ పడుతుంది కాబట్టి షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రాజమౌళి చూస్తున్నట్లు సమాచారం.. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి కీరవాణి చేసిన కామెంట్స్ సినిమాపై హైప్స్ విపరీతంగా పెంచేస్తున్నాయి. కీరవాణి సినిమా గురించి ఎవరూ చెప్పని ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసారు. కీరవాణి ‘నా టూర్ ఎంఎం కే’ అనే ఈవెంట్ ను మార్చి 22న నిర్వహించబోతున్నారు.

ఈ ప్రోగ్రామ్ ప్రమోషన్లలో ఆయన మాట్లాడుతూ.. ‘ ‘ఎస్ఎస్ఎంబీ29’ లాంటి సినిమా ఇప్పటి వరకు ఎన్నడూ రాలేదు. ఇది చాలా కష్టమైన ప్రాజెక్ట్. ఇప్పటి వరకు నేను ఎన్నో సంచలన సినిమాలు చేశాను. కానీ దీనికి పనిచేయడం నాకు సవాల్ గా ఉంది. ప్రతి సినిమా ఎంతో ఇష్టంగా చేస్తాను.. కానీ ఇలాంటి సినిమా ఇప్పటి వరకు రాలేదు కాబట్టే కష్టంగా ఉంది’ అంటూ తెలిపారు..

 

The post SSMB : మహేష్ మూవీ సవాలుగా తీసుకున్నా.. కీరవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ssmb-mahesh-takes-the-movie-as-a-challenge-keeravanis-interesting-comments/feed/ 0
SSMB : మాస్టర్ క్లాస్ మూవీ రాబోతుంది.. పృథ్విరాజ్ సుకుమారన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/ssmb-master-class-movie-is-coming-prithviraj-sukumarans-interesting-comments/ https://filmybowl.com/telugu/ssmb-master-class-movie-is-coming-prithviraj-sukumarans-interesting-comments/#respond Sat, 22 Mar 2025 08:21:31 +0000 https://filmybowl.com/telugu/?p=3247 దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “SSMB”..ఈ బిగ్గెస్ట్ మూవీ మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా తెరకెక్కుతుంది..మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే...

The post SSMB : మాస్టర్ క్లాస్ మూవీ రాబోతుంది.. పృథ్విరాజ్ సుకుమారన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ కాంబినేషన్ లో వస్తున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “SSMB”..ఈ బిగ్గెస్ట్ మూవీ మహేశ్ బాబు కెరీర్ లో 29 వ సినిమా గా తెరకెక్కుతుంది..మహేష్ బాబు కెరియర్ లోనే కాదు రాజమౌళి కెరియర్ లో కూడా ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంకా చోప్రా హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే మలయాళ స్టార్ హీరో పృథ్వి రాజ్ సుకుమారన్ సైతం ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమా విషయంలో దర్శకుడు రాజమౌళి సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నారు.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.. అయితే ఈ సినిమా పూజా కార్యక్రమం కూడా రాజమౌళి ఎంతో సీక్రెట్ గా నిర్వహించారు..

ప్రభాస్ “స్పిరిట్” షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్..!!

ఈ సినిమా దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ ప్రొడ్యూసర్ దాదాపు 1000 కోట్ల భారీ బడ్జెట్ తెరకెక్కుతుండటంతో ఈ సినిమా ప్రేక్షకులకి చాలా స్పెషల్ గా ఉండాలని జక్కన్న ప్రయత్నిస్తున్నాడు.. కానీ షూటింగ్ సెట్స్ లో లీక్స్ ఆయన్ని కలవరపెడుతున్నాయి.. దీనితో మూవీ టీం అంతటికి స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తుంది.. లీక్స్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.. దీనితో ఈ సినిమా గురించి ఏ విషయం కూడా స్వయంగా రాజమౌళి ప్రకటిస్తే తప్ప ఏ ఇతర ఆర్టిస్ట్ మాట్లాడలేరు. తాజాగా పృద్విరాజ్ సుకుమారన్ చేసిన కామెంట్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పృద్వి రాజ్ సుకుమారన్ దర్శకుడిగా మోహన్ లాల్ హీరోగా తెరకెక్కిన సినిమా L2 ఎంపురాన్.

ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా బాలీవుడ్ మీడియాతో ముచ్చటిస్తున్న సందర్భంలో మీరు SSMB 29 సినిమాలో రాజమౌళి డైరెక్షన్ లో చేస్తున్న సినిమా షూట్ ఎలా జరుగుతుందని ప్రశ్నించగా అందుకు బదులుగా పృద్వి ‘ అవునా.. నిజామా. నేను మహేశ్ కలిసి జస్ట్ సైట్ సీన్ కోసం వెళ్లాం అని నవ్వతూ బదులిచ్చాడు. అలాగే ఒక సంవత్సర కాలంగా ఆ సినిమాపై వర్క్ జరుగుతుంది. ఒక మాస్టర్ క్లాస్ సినిమా రాబోతుందని, ఇంతకు మించి ఏమి మాట్లాడలేని పృద్వి రాజ్ అనడంతో స్టార్స్ ని సైతం రాజమౌళి కంట్రోల్ చేస్తున్నారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు…

 

The post SSMB : మాస్టర్ క్లాస్ మూవీ రాబోతుంది.. పృథ్విరాజ్ సుకుమారన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ssmb-master-class-movie-is-coming-prithviraj-sukumarans-interesting-comments/feed/ 0
SSMB లీక్స్.. ప్రియాంక ఒరిస్సా ట్రిప్ వైరల్..!! https://filmybowl.com/telugu/ssmb-leaks-priyankas-orissa-trip-goes-viral/ https://filmybowl.com/telugu/ssmb-leaks-priyankas-orissa-trip-goes-viral/#respond Thu, 13 Mar 2025 13:01:40 +0000 https://filmybowl.com/telugu/?p=3108 సూపర్ స్టార్ మహేష్,రాజమౌళి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. “SSMB” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ ఎంతో గ్రాండ్ గా ఏకంగా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు..ఈ సినిమా షూటింగ్ ఇటీవలే గ్రాండ్ గా ప్రారంభం అయ్యి మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.....

The post SSMB లీక్స్.. ప్రియాంక ఒరిస్సా ట్రిప్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సూపర్ స్టార్ మహేష్,రాజమౌళి కాంబినేషన్ లో బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. “SSMB” అనే వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీని దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ ఎంతో గ్రాండ్ గా ఏకంగా 1000 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు..ఈ సినిమా షూటింగ్ ఇటీవలే గ్రాండ్ గా ప్రారంభం అయ్యి మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసుకుంది.. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి లీక్స్ లీక్స్ లేకుండా చూడాలని రాజమౌళి టీం స్ట్రిక్ట్ ఆర్డర్స్ జారీ చేసిన సోషల్ మీడియా లో ఈ చిత్రానికి సంబంధించిన లీకులు ఆగడం లేదు.రాజమౌళి ఈ లీక్స్ పై రీసెంట్ గానే చాలా ఫైర్ అయ్యాడని తెలుస్తుంది.తాజాగా ఈ సినిమా షూటింగ్ ఒడిశాలో జరుగుతుంది..

OG : పవర్ స్టార్ మోస్ట్ అవైటెడ్ మూవీకి సీక్వెల్..?

ఈ సినిమాలో ఒక సన్నివేశాన్ని షూట్ చేస్తుండగా ఎవరో మొబైల్ లో షూట్ చేసి సోషల్ మీడియా లో అప్లోడ్ చేసారు. అది అప్లోడ్ అయినా నిమిషాల వ్యవధి లోనే ఫుల్ వైరల్ అయింది..షూటింగ్ లొకేషన్స్ ఆవరణలో మొబైల్ ని ఉపయోగించకూడదని రాజమౌళి ఎంత వారించిన ఇలా జరగడంతో ఈ సారి నిబంధనలు మరింత కఠినం చేసినట్లు తెలుస్తుంది..

ఈ రూల్స్ కేవలం మూవీ యూనిట్ కి మాత్రమే కాదు, హీరో మహేష్ బాబుకి, ప్రియాంక చోప్రాకి, పృథ్వీ రాజ్ లకు కూడా వర్తిస్తుందట.. మహేష్ బాబు కూడా అందుకు అంగీకారం తెలిపినట్టు సమాచారం.. అయితే ప్రియాంక చోప్రా నిన్నటి నుండి షూటింగ్ లో పాల్గొంటుంది. ఆమె ఒడిశా విమానాశ్రయం కి చేరుకున్న సమయంలో కొంతమంది అభిమానులు సెల్ఫీలు అడిగి తీసుకున్నారు. అంతే కాకుండా ప్రియాంక చోప్రా ఒడిశా లోని అడవుల చుట్టూ ఉన్నటువంటి కొన్ని అందమైన ప్రదేశాలను ఫోటోలు తీస్తూ తన ఇన్ స్టాగ్రామ్ స్టోరీ లో అప్లోడ్ చేసింది. ప్రస్తుతం ఈ లొకేషన్స్ బాగా వైరల్ అవుతున్నాయి..

 

The post SSMB లీక్స్.. ప్రియాంక ఒరిస్సా ట్రిప్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ssmb-leaks-priyankas-orissa-trip-goes-viral/feed/ 0
SSMB : అలాంటి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మహేష్, రాజమౌళి మూవీ..? https://filmybowl.com/telugu/ssmb-mahesh-and-rajamoulis-movie-coming-out-against-such-a-backdrop/ https://filmybowl.com/telugu/ssmb-mahesh-and-rajamoulis-movie-coming-out-against-such-a-backdrop/#respond Wed, 12 Mar 2025 07:50:42 +0000 https://filmybowl.com/telugu/?p=3083 దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు.. ఏకంగా ఆస్కార్ ను టాలీవుడ్ కు తీసుకొచ్చిన ఘనత రాజమౌళికే సొంతం.ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు..”SSMB” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మహేష్ కెరీర్లో 29 వ సినిమాగా తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన రాజమౌళి మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసాడు…సినిమాలోని మెయిన్...

The post SSMB : అలాంటి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మహేష్, రాజమౌళి మూవీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు.. ఏకంగా ఆస్కార్ ను టాలీవుడ్ కు తీసుకొచ్చిన ఘనత రాజమౌళికే సొంతం.ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ చేస్తున్నాడు..”SSMB” వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మహేష్ కెరీర్లో 29 వ సినిమాగా తెరకెక్కుతుంది. ఇప్పటికే షూటింగ్ మొదలు పెట్టిన రాజమౌళి మొదటి షెడ్యూల్ కూడా పూర్తి చేసాడు…సినిమాలోని మెయిన్ క్యాస్టింగ్ మొత్తం ఈ షెడ్యూల్ లో పాల్గొనగా అందులో మహేష్ కు సంబంధించిన ఓ వీడియో రీసెంట్ గా లీకవడంతో చిత్ర యూనిట్ రూల్స్ మరింత కఠినం చేసింది… సెట్స్ లోకి ఒక్క ఫోన్ కనిపించిన పరిణామాలు చాలా తీవ్రంగా ఉండేలా రాజమౌళి టీం చర్యలు తీసుకుంటుంది.ఎప్పుడు లేని విధంగా రాజమౌళి స్పీడ్ గా షూటింగ్ పూర్తి చేస్తున్నాడు.

“రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్” ఓటీటి రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

సినిమాను ఎలాగైనా సంవత్సరంన్నర లో పూర్తి చేయాలని రాజమౌళి టార్గెట్ గా పెట్టుకున్నాడని సమాచారం. పోస్ట్ ప్రొడక్షన్ కు ఎలాగైనా టైమ్ పడుతుంది కాబట్టి షూటింగ్ ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని రాజమౌళి చూస్తున్నట్లు సమాచారం.. ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బాగా వైరల్ అవుతుంది.సినిమాలో మహేష్ పాత్ర కాశి లో మొదలవుతుందని సమాచారం.మహేష్ పాత్ర కాశీ నుంచి మొదలై ఆ తర్వాత అడవులకు వెళ్తుందట. అందుకే హైదరాబాద్ లో స్పెషల్ గా మణికర్ణిక ఘాట్ ను సెట్ వేస్తున్నారు.. ఆల్మోస్ట్ ఆ సెట్ వర్క్ కూడా పూర్తైనట్టు సమాచారం. మహేష్ అడవులకు వెళ్లడానికి గల కారణం కూడా కాశీతోనే ముడిపడి ఉంటుందని తెలుస్తుంది

రామాయణంలో ఆంజనేయుడి పాత్ర స్పూర్తితో రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఈ కథను రాసుకున్నారని, అసలు మహేష్ అడవులకు ఎందుకు వెళ్లాడనే ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నెక్ట్స్ లెవెల్ లో ఉంటుందని సమాచారం.ప్రస్తుతం ఈ సినిమా షూటింగులో మహేష్ బాబు తో పాటూ పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రియాంక చోప్రా పాల్గొంటున్నారు. వచ్చే నెలలో ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ భారీ ప్రెస్ మీట్ పెట్టనున్నారు..

 

The post SSMB : అలాంటి బ్యాక్ డ్రాప్ లో వస్తున్న మహేష్, రాజమౌళి మూవీ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ssmb-mahesh-and-rajamoulis-movie-coming-out-against-such-a-backdrop/feed/ 0