అలాంటి పాత్రలకు మహేష్ దూరం.. మరి రాజమౌళి ఎలా డీల్ చేస్తాడో..?
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ...