చరణ్ నటించిన ఆ సినిమాతో బాగా డిస్సపాయింట్ అయ్యా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్..!!
టాలీవుడ్ పాపులర్ స్టోరీ రైటర్ కోన వెంకట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు కథలు అందించి ఆయన స్టార్ స్టోరీ రైటర్ గా ఎదిగారు.. ఎంతో మంది...