#srikanth Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/srikanth/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 02 Apr 2025 09:11:36 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #srikanth Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/srikanth/ 32 32 మెగాస్టార్ తో మూవీ.. నాని కామెంట్స్ వైరల్..!! https://filmybowl.com/telugu/movie-with-megastar-nanis-comments-go-viral/ https://filmybowl.com/telugu/movie-with-megastar-nanis-comments-go-viral/#respond Wed, 02 Apr 2025 09:11:36 +0000 https://filmybowl.com/telugu/?p=3413 టాలీవుడ్ సీనియర్ హీరోలు వరుస సినిమాలు చేస్తూ నేటి తరం యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు.. గతంలో చిరంజీవి సినిమాలు ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టేవి.. చిరంజీవి సినిమా వచ్చిందంటే ఆ రోజు ఫ్యాన్స్ కి పండగే.. థియేటర్స్ లో ఫ్యాన్స్ హడావుడి కూడా అదే రేంజ్ లో...

The post మెగాస్టార్ తో మూవీ.. నాని కామెంట్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ హీరోలు వరుస సినిమాలు చేస్తూ నేటి తరం యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హీరోగా రీ ఎంట్రీ ఇచ్చినప్పటి నుంచి వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు.. గతంలో చిరంజీవి సినిమాలు ఇండస్ట్రీ రికార్డ్స్ బద్దలు కొట్టేవి.. చిరంజీవి సినిమా వచ్చిందంటే ఆ రోజు ఫ్యాన్స్ కి పండగే.. థియేటర్స్ లో ఫ్యాన్స్ హడావుడి కూడా అదే రేంజ్ లో ఉండేది.. కానీ చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చినాక తన రేంజ్ మూవీ ఒక్కటి కూడా పడలేదు.. బాస్ ఎనర్జీ మ్యాచ్ చేసే కథ ఒక్కటి కూడా రాలేదు.. దీనితో మెగాస్టార్ చిరంజీవి యంగ్ డైరెక్టర్స్ కి అవకాశం ఇస్తున్నారు..యంగ్ టాలెంట్ ని ప్రోత్సహిస్తూ సరికొత్త స్టోరీ లను ఓకే చేస్తున్నారు..ప్రస్తుతం మెగాస్టార్ యంగ్ డైరెక్టర్ వశిష్ఠ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ సోషియో ఫాంటసీ మూవీ “ విశ్వంభర”.ఈ మూవీ చిత్రీకరణ చివరి దశలో వుంది..దీని తరువాత చిరంజీవి లైనప్ లో ‘దసరా’ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల, అనీల్ రావిపుడి వంటి యంగ్ డైరెక్టర్స్‌తో వరుస సినిమాలు వున్నాయి.

ఊసే లేని ‘విశ్వంభర’.. వశిష్ఠ అప్డేట్ ఎక్కడ..?

దర్శకుడు అనిల్‌తో ఎంటర్టైనింగ్ మూవీ చేస్తున్న మెగాస్టార్ శ్రీకాంత్ ఓదెల తో బిగ్ వైలెంట్ మూవీ చేస్తున్నాడు… పైగా ఈ చిత్రాన్ని హీరో నాని నిర్మిస్తుండటం మరో విశేషం.అయితే తాజాగా ఈ మూవీ గురించి నాని ఓ ఇంటర్వ్యూలో ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.. ‘చిరంజీవి గారు అనగానే డ్యాన్స్, యాక్షన్ అని ఒక అభిప్రాయానికి వచ్చేశాం. కానీ ఆయన అంతకు మించి.చిరుని ప్రతి ఫ్యామిలీలో ఒక మెంబర్‌గా చూస్తాం. కానీ ఆ విషయాన్ని మనం మర్చిపోయి వేరే దేనిపైనో ఫోకస్ చేస్తున్నాం.

ఇప్పుడు శ్రీకాంత్ తో చేసే సినిమా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. ఇది నిజంగా నాకు ఓ గర్వకారణం. అసలు నా లైఫ్‌లో చిరంజీవి గారిని పెట్టి ఓ సినిమా తీస్తానని ఎప్పుడూ ఊహించలేదు. కానీ అనుకోకుండా ఇది కుదిరడం నా అదృష్టం. ఇది గొప్ప బాధ్యతగా భావిస్తున్నా. ఖచ్చితంగా ఫ్యాన్స్ కి ది బెస్ట్ ఇస్తాం అని ఫ్యాన్స్ అస్సలు నిరుత్సాహపరచమని నాని హామీ ఇచ్చారు..

 

The post మెగాస్టార్ తో మూవీ.. నాని కామెంట్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/movie-with-megastar-nanis-comments-go-viral/feed/ 0
నాని ” ప్యారడైజ్” కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. ఎవరో తెలుసా..? https://filmybowl.com/telugu/music-director-fixed-for-nanis-paradise-do-you-know-who-it-is/ https://filmybowl.com/telugu/music-director-fixed-for-nanis-paradise-do-you-know-who-it-is/#respond Sun, 02 Feb 2025 09:06:06 +0000 https://filmybowl.com/telugu/?p=2358 న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు.. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాడు.. కథల ఎంపికలో సైతం నాని ఎంతో వైవిద్యత చూపిస్తున్నాడు.. నాని గత ఏడాది “హాయ్ నాన్న “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. శౌర్యువ్ తెరకెక్కించిన ఈ క్యూట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.. ఈ సినిమాలో నాని సరసన స్టార్ బ్యూటీ మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా...

The post నాని ” ప్యారడైజ్” కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. ఎవరో తెలుసా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు.. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తున్నాడు.. కథల ఎంపికలో సైతం నాని ఎంతో వైవిద్యత చూపిస్తున్నాడు.. నాని గత ఏడాది “హాయ్ నాన్న “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. శౌర్యువ్ తెరకెక్కించిన ఈ క్యూట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంది.. ఈ సినిమాలో నాని సరసన స్టార్ బ్యూటీ మృనాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రస్తుతం “హిట్ 3” లో నటిస్తున్నాడు.. ఈ సినిమాలో నాని సరసన కేజీఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.టాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను ఈ మూవీ తెరకెక్కిస్తున్నాడు.. ఈ సినిమాకు నానినే ప్రొడ్యూసర్ కావడం విశేషం..

తండేల్ జాతర : ఎట్టకేలకు వేదిక ఫిక్స్ అయింది..కానీ వారికీ నో పర్మిషన్..!!

గతంలో వచ్చిన హిట్, హిట్ 2 లకు కూడా నాని ప్రొడ్యూసర్ గా వ్యవహారించారు.. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. దీనితో నానినే పార్ట్ 3 లో హీరోగా నటిస్తున్నాడు.. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి బిగ్ అప్డేట్ రానుంది.. ఇదిలా ఉంటే నానికి గతంలో “దసరా” బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెలతో నాని మరో మూవీ చేస్తున్నాడు.. “ప్యారడైజ్” అనే టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ సినిమాకు తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్ అయ్యారు..

ఇటీవల దేవర సినిమాకి బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఇచ్చిన యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.అనిరుద్ గతంలో నాని హీరోగా నటించిన గ్యాంగ్ లీడర్, జెర్సీ వంటి సినిమాలకు మ్యూజిక్ అందించాడు.. ఆ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. తాజాగా మూడోసారి అనిరుద్ నాని మూవీకి పని చేస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెరిగాయి..బ్లాక్ బస్టర్ కాంబినేషన్ సెట్ అయిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

 

The post నాని ” ప్యారడైజ్” కి మ్యూజిక్ డైరెక్టర్ ఫిక్స్.. ఎవరో తెలుసా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/music-director-fixed-for-nanis-paradise-do-you-know-who-it-is/feed/ 0
నా వల్లే షూటింగ్ 3 నెలలు లేట్ అయింది.. శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/the-shooting-was-delayed-by-3-months-because-of-me-srikanths-shocking-comments/ https://filmybowl.com/telugu/the-shooting-was-delayed-by-3-months-because-of-me-srikanths-shocking-comments/#respond Wed, 08 Jan 2025 15:11:57 +0000 https://filmybowl.com/telugu/?p=1998 గ్లోబల్ స్టార్ రాంచరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ కూడా మొదలు అయ్యాయి.. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.. అలాగే...

The post నా వల్లే షూటింగ్ 3 నెలలు లేట్ అయింది.. శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 10న గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది.ఇప్పటికే ఈ సినిమా బుకింగ్స్ కూడా మొదలు అయ్యాయి.. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.. అలాగే క్యూట్ బ్యూటీ అంజలీ కూడా మరో హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాలో ఎస్. జె. సూర్య, సునీల్, శ్రీకాంత్ వంటి స్టార్స్ కీలక పాత్ర పోషించారు..ఈ సినిమా షూటింగ్ 2021 లోనే మొదలైన.. కంప్లీట్ అవ్వడానికి దాదాపు 3 ఏళ్ళు పైనే టైం పట్టింది. పైగా అప్డేట్స్ వంటివి కూడా సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల.. చరణ్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.. ఈ సినిమా షూటింగ్ డిలే అవ్వడం పై తాజాగా నటుడు శ్రీకాంత్ క్లారిటీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆయన ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే.

నా కెరీర్ లో ఆ సినిమా చేసి పెద్ద తప్పు చేశా.. చరణ్ షాకింగ్ కామెంట్స్..!!

శ్రీకాంత్ మాట్లాడుతూ.. “ఒక్కో సినిమా అంతే..లేట్ అవుతూ ఉంటుంది. వాతావరణం వల్ల ఏర్పడ్డ సమస్యల వల్ల కావచ్చు, ఆర్టిస్ట్ల కాల్షీట్స్ సర్దుబాటు కాకపోవడం వంటి కారణాల వల్ల షూటింగ్ డిలే అవుతూ ఉంటుంది. ‘గేమ్ ఛేంజర్’ సినిమా విషయానికి వస్తే ఇది శంకర్ గారి సినిమా కావడం, మధ్యలో ఆయన కమల్ హాసన్ గారి ‘ఇండియన్ 2’ చేయాల్సి రావడంతో కొన్ని నెలల పాటు షూటింగ్ జరగలేదు.తర్వాత మళ్ళీ ఆర్టిస్టుల కాల్ సీట్స్ సెట్ చేయడానికి కూడా నెలలు నెలలు టైం పట్టేసేది. అంతెందుకు నా వల్లే సినిమా 3 నెలలు డిలే అయ్యింది. నేను నటించిన ‘దేవర’ సినిమాలో గడ్డంతో కనిపించాను .

‘గేమ్ ఛేంజర్’ కి గడ్డం లేకుండా చేయాల్సి ఉంది. అందువల్ల నేను కూడా ఈ సినిమా షూటింగ్ కి అందుబాటులో లేకుండా పోయాను. అలాగే ఎస్.జె.సూర్య కూడా బిజీ అయ్యారు.అనుకున్న డేట్స్ కి ఆయన కూడా అందుబాటులో ఉండే వారు కారు..అలా ఈ సినిమాకి కాస్త ఎక్కువ టైం పట్టింది. రాజమండ్రిలో ఈ సినిమా షూటింగ్ చేశాం. ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ షూటింగ్ అంతా అక్కడే జరిగిందని కచ్చితంగా ఈ సినిమా అందరిని మెప్పిస్తుందని శ్రీకాంత్ తెలిపారు..

The post నా వల్లే షూటింగ్ 3 నెలలు లేట్ అయింది.. శ్రీకాంత్ షాకింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/the-shooting-was-delayed-by-3-months-because-of-me-srikanths-shocking-comments/feed/ 0
నాని ‘ప్యారడైజ్’ లో సర్ప్రైజింగ్ రోల్.. శ్రీకాంత్ గట్టి ప్లానే వేసాడుగా..!! https://filmybowl.com/telugu/nanis-surprising-role-in-paradise-srikanth-made-a-tight-plan/ https://filmybowl.com/telugu/nanis-surprising-role-in-paradise-srikanth-made-a-tight-plan/#respond Thu, 26 Dec 2024 10:33:29 +0000 https://filmybowl.com/telugu/?p=1676 టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు..వరుస సూపర్ హిట్లతో దూసుకెళ్తున్న నాని ఈ సంవత్సరం సరిపోదా శనివారం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు.. సరిపోదా శనివారం తర్వాత నాని శైలేష్ కొలనుతో కలిసి హిట్ 3 చేస్తున్నాడు ఈ సినిమాతో పాటు తనకి ‘దసరా’ సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నాని...

The post నాని ‘ప్యారడైజ్’ లో సర్ప్రైజింగ్ రోల్.. శ్రీకాంత్ గట్టి ప్లానే వేసాడుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ హీరో న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు..వరుస సూపర్ హిట్లతో దూసుకెళ్తున్న నాని ఈ సంవత్సరం సరిపోదా శనివారం సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు.. సరిపోదా శనివారం తర్వాత నాని శైలేష్ కొలనుతో కలిసి హిట్ 3 చేస్తున్నాడు
ఈ సినిమాతో పాటు తనకి ‘దసరా’ సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చిన శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్ లో నాని మరో సినిమా చేస్తున్నాడు.. శ్రీకాంత్ ఓదెలతో చేస్తున్న నాని రెండో సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి… ఆ సినిమాకు ‘ప్యారడైజ్’ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అయితే టైటిల్ అఫీషియల్ గా రాకముందే లీక్ అయ్యింది.

అనగనగా ఒక రాజు : జాతిరత్నం హీరో ఈజ్ బ్యాక్.. టీజర్ అదిరిందిగా..!!

అయితే నాని దసరా సినిమాలో నానితో ఈక్వల్ రోల్ లో దీక్షిత్ శెట్టి నటించాడు. ఫస్ట్ హాఫ్ వరకు అతనికి నానికి సరిసమానమైన పాత్రను శ్రీకాంత్ ఇచ్చాడు..ఐతే సెకండ్ హాఫ్ అంతా నాని అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో అదరగొట్టాడు.ఇదిలా ఉంటే నాని ప్యారడైజ్ సినిమాలో కూడా నానితో పాటు మరో కీలక పాత్ర ఉంటుందని సమాచారం. ఆ పాత్రని దర్శకుడు శ్రీకాంత్ ఓదెల నానికి ఈక్వల్ రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడట.ఆ పాత్ర ఎవరు చేస్తున్నారనేది ఆసక్తికరంగా మారింది..

ఇటీవల రిలీజ్ అయిన సరిపోదా శనివారం సినిమాలో కూడా నానిని డామినేట్ చేసే రోల్ లో ఎస్. జె. సూర్య నటించాడు.. ఆ పాత్రకు బాగా పేరొచ్చింది.. దీనితో నానికి ఈక్వల్ రోల్ ఎవరు చేస్తున్నారనే దానిపై ప్రేక్షకులలో బాగా ఇంట్రెస్ట్ పెరిగింది.. మరీ శ్రీకాంత్ ఆ సర్ప్రైజింగ్ రోల్ లో ఎవరిని తీసుకుంటారో చూడాలి..ఇదిలా ఉంటే ఈ సినిమాలో కూడా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనున్నట్లు సమాచారం..ఇప్పటికే కీర్తి సురేష్ తో నాని రెండు సినిమాలలో నటించాడు.. ఆ రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి..

The post నాని ‘ప్యారడైజ్’ లో సర్ప్రైజింగ్ రోల్.. శ్రీకాంత్ గట్టి ప్లానే వేసాడుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/nanis-surprising-role-in-paradise-srikanth-made-a-tight-plan/feed/ 0
గేమ్ ఛేంజర్ : ట్విస్టుల మీద ట్విస్టులు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ గ్యారెంటీ.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్..!! https://filmybowl.com/telugu/game-changer-twists-upon-twists-guarantee-goose-bumps-for-fans-srikanths-comments-go-viral/ https://filmybowl.com/telugu/game-changer-twists-upon-twists-guarantee-goose-bumps-for-fans-srikanths-comments-go-viral/#respond Sat, 14 Dec 2024 14:30:59 +0000 https://filmybowl.com/telugu/?p=1453 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్”..తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు… ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి.. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్...

The post గేమ్ ఛేంజర్ : ట్విస్టుల మీద ట్విస్టులు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ గ్యారెంటీ.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్”..తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు… ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి..

ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సునీల్, శ్రీకాంత్, ఎస్. జె. సూర్య కీలక పాత్రలలో నటిస్తున్నారు.. మేకర్స్ ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్  చేస్తున్నారు.

ఈ సందర్బంగా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన స్టార్ యాక్టర్ శ్రీకాంత్ “గేమ్ ఛేంజర్” మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు..ప్రస్తుతం ప్రేక్షకులు హీరో ఎలివేషన్స్‌ ఎంతగానో ఇష్టపడుతున్నారు.. గేమ్ ఛేంజర్ సినిమాలో అలాంటి ఎలివేషన్స్ చెప్పలేనన్ని ఉన్నాయని శ్రీకాంత్ తెలిపారు.. అయితే ఈ మధ్య శంకర్ గారు తీసిన చిత్రాలు మిస్ ఫైర్ అయి ఉండొచ్చు. కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.. ఈ సినిమాలో ట్విస్టుల మీద ట్విస్టులు ఉంటాయి.

తన వైల్డ్ స్టోరీతో మెగాస్టార్ నే భయపెట్టిన సందీప్ వంగా..!!

శంకర్ గారి ప్రతీ సినిమాల్లో ఉండేలానే ఇందులోనూ సామాజిక సందేశం ఉంటుంది.కార్తిక్ సుబ్బరాజ్ గారు మంచి రచయిత. ఆయన రాసిన కథ శంకర్ గారికి ఎంతగానో నచ్చింది. అందుకే సినిమా చేసేందుకు ముందుకు వచ్చారు. దిల్ రాజు గారు కూడా ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదు. ఈ మూవీకి సీక్వెల్ వంటివి ఏమీ ఉండవని శ్రీకాంత్ తెలిపారు.. ఈ సినిమాలో రాంచరణ్ నటనకి అందరూ ఫిదా అవుతారు.అలాగే సినిమాలో తన పాత్ర మరింత విభిన్నంగా ఉంటుందని శ్రీకాంత్ తెలిపారు

The post గేమ్ ఛేంజర్ : ట్విస్టుల మీద ట్విస్టులు ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ గ్యారెంటీ.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/game-changer-twists-upon-twists-guarantee-goose-bumps-for-fans-srikanths-comments-go-viral/feed/ 0
గేమ్ ఛేంజర్ : శ్రీకాంత్ పాత్రలో సూపర్ ట్విస్ట్.. శంకర్ ప్లాన్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/game-changer-super-twist-in-srikanths-role-shankars-plan-is-over/ https://filmybowl.com/telugu/game-changer-super-twist-in-srikanths-role-shankars-plan-is-over/#respond Thu, 28 Nov 2024 10:09:17 +0000 https://filmybowl.com/telugu/?p=1113 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “ తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. ఈ సినిమా మొదలై దాదాపు మూడేళ్లు కావొస్తుంది.. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. దర్శకుడు శంకర్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. తాను...

The post గేమ్ ఛేంజర్ : శ్రీకాంత్ పాత్రలో సూపర్ ట్విస్ట్.. శంకర్ ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ ఛేంజర్ “ తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్‌ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. ఈ సినిమా మొదలై దాదాపు మూడేళ్లు కావొస్తుంది.. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. దర్శకుడు శంకర్ ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.. తాను తెరకెక్కించిన భారతీయుడు 2 ప్లాప్ కావడంతో ఈ సినిమా సక్సెస్ శంకర్ కు చాలా అవసరం..అయితే ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఈ సినిమాను మేకర్స్ సంక్రాంతి కానుకగా జనవరి 10 న రిలీజ్ చేయనున్నారు..

బార్బెక్యూ నేషన్ ది గ్రేట్ గ్రిల్ లూట్ పండ‌గ‌ ప్రారంభం

ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.. ఈ సినిమాలో శ్రీకాంత్, సునీల్, ఎస్. జె సూర్య, నవీన్ చంద్ర వంటి స్టార్స్ కీలక పాత్రలలో నటించారు..ఇదిలా ఉంటే శంకర్ సినిమాల్లో భారీతనం కనిపిస్తుంది. సినిమా కథ గాని, విజువల్స్,సెట్స్‌ ఇలా ఏది చూసినా చాలా గ్రాండ్ గా ఉంటుంది… తాజాగా  ‘గేమ్‌ ఛేంజర్‌’లో శంకర్ చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.ఇప్పటికే వచ్చిన సినిమా టీజర్‌లో శ్రీకాంత్ పాత్ర చాలా భిన్నంగా చూపించారు. ఈ సినిమాలో ఆయన సీనియర్‌ రాజకీయ నాయకుడిగా కనిపించనున్నాడు.

శ్రీకాంత్ గెటప్ చూసాక ఆసలు ఈయన మన శ్రీకాంతేనా అని అనిపిస్తుంది.. ఆ వెంటనే భలేగా మేకప్‌ కుదిరిందే అని కూడా అనిపిస్తుంది. అయితే ఎక్కడా ఓవర్‌ చేసినట్లుగా లేకుండా.. నేచురల్‌గా శ్రీకాంత్ లుక్ ని శంకర్ డిజైన్ చేయించారు..అంతలా ఎలా సాధ్యమైంది అబ్బా అని చూస్తే ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. అదే ఆ పాత్ర లుక్‌కు స్ఫూర్తి ఆయన తండ్రేనట. శ్రీకాంత్ తండ్రి ఫొటో అంటూ ఒకటి సోషల్‌ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.ఆ పిక్ ని రిఫరెన్స్‌గా తీసుకునే శ్రీకాంత్‌ లుక్‌ను ప్రోస్థెటిక్ మేకప్ ద్వారా సిద్ధం చేశారట.ఈ విషయం తెలిశాక ఓ పాత్ర సృష్టించడానికి శంకర్ పడే తపన మరోసారి ప్రూవ్ అయింది.. ఆయన పెట్టించే ప్రతీ రూపాయి స్క్రీన్ పై పడేలా చేస్తారు.. దీనితో గేమ్ ఛేంజర్ ఎలా ఉంటుందో అని ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు..

The post గేమ్ ఛేంజర్ : శ్రీకాంత్ పాత్రలో సూపర్ ట్విస్ట్.. శంకర్ ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/game-changer-super-twist-in-srikanths-role-shankars-plan-is-over/feed/ 0