Srikanth odela Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/srikanth-odela/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 07 Mar 2025 12:49:53 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Srikanth odela Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/srikanth-odela/ 32 32 నాని “ది ప్యారడైజ్” మూవీ స్టోరీ పై బిగ్ అప్డేట్..ఈసారి మాస్ రంబోలా గ్యారెంటీ..!! https://filmybowl.com/telugu/big-update-on-nanis-the-paradise-movie-story-this-time-mass-rambola-guaranteed/ https://filmybowl.com/telugu/big-update-on-nanis-the-paradise-movie-story-this-time-mass-rambola-guaranteed/#respond Fri, 07 Mar 2025 12:49:53 +0000 https://filmybowl.com/telugu/?p=3005 న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో గతంలో వచ్చిన “దసరా” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమా నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ఈ సినిమాతో ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఊర మాస్ ఇమేజ్ వచ్చింది.. అయితే ఈ సూపర్ హిట్ కాంబినేషన్ లో మరో భారీ మూవీ రాబోతుంది.. “ది ప్యారడైజ్” అనే...

The post నాని “ది ప్యారడైజ్” మూవీ స్టోరీ పై బిగ్ అప్డేట్..ఈసారి మాస్ రంబోలా గ్యారెంటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
న్యాచురల్ స్టార్ నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ లో గతంలో వచ్చిన “దసరా” సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఈ సినిమా నాని కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.. ఈ సినిమాతో ఎప్పటి నుంచో కోరుకుంటున్న ఊర మాస్ ఇమేజ్ వచ్చింది.. అయితే ఈ సూపర్ హిట్ కాంబినేషన్ లో మరో భారీ మూవీ రాబోతుంది.. “ది ప్యారడైజ్” అనే పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ టీజర్ తాజాగా రిలీజ్ అయింది.. ఇప్పుడు నెట్టింట ఈ టీజర్ సంచలనం సృష్టిస్తుంది.. ముఖ్యంగా ల** కొడుకు అనే పదాన్ని నాని లాంటి స్టార్ హీరో సినిమాలో ఇంత ఓపెన్ గా వాడటం గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది.

SVSC : పూల కుండీ సీన్ రీ క్రియేట్ చేస్తున్న ఫ్యాన్స్.. వీడియో వైరల్..!!

నెటిజెన్లు కూడా ఈ టీజర్ లోని డైలాగ్స్ తప్పొప్పుల గురించి డిస్కషన్ పెట్టుకున్నారు. ఇదిలా ఉంటే ఈ టీజర్ లో నాని గెటప్ చాలా డిఫరెంట్ గా వుంది.. రెండు జెడలు వేసుకొని నాని ఎంతో గంభీరంగా కనిపించాడు..అయితే నాని ఫేస్ వీడియో లో సరిగ్గా చూపించకపోయినా పొడవాటి జడలతో నానిని చూపించిన న విధానం అభిమానులను షాక్ కి గురి చేసింది.ఇంత షాకింగ్ మేకోవర్ లో నాని నీఇంతకు ముందు ఎప్పుడు చూడలేదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.. ఇదిలా ఉంటే ఈ సినిమా కథ గురించి ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది..

ఇది 1980ల నాటి కథ అని సికింద్రాబాద్ నేపథ్యంలో ఈ సినిమా సాగనున్నట్లు సమాచారం..ఇందులో నాని అనగారిన గిరిజన వర్గానికి చెందిన నాయకుడిగా, వారి హక్కుల కోసం పోరాటం చేస్తాడట..నాని పాత్రని దర్శకుడు ఎప్పుడు చూడనంత కొత్త చూపించబోతున్నట్లు సమాచారం..

 

 

 

The post నాని “ది ప్యారడైజ్” మూవీ స్టోరీ పై బిగ్ అప్డేట్..ఈసారి మాస్ రంబోలా గ్యారెంటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/big-update-on-nanis-the-paradise-movie-story-this-time-mass-rambola-guaranteed/feed/ 0
ది ప్యారడైజ్ : రా అండ్ రస్టిక్ గా వున్న టీజర్.. నాని లుక్ మాములుగా లేదుగా..!! https://filmybowl.com/telugu/the-paradise-the-teaser-is-raw-and-rustic-nanis-look-is-not-ordinary/ https://filmybowl.com/telugu/the-paradise-the-teaser-is-raw-and-rustic-nanis-look-is-not-ordinary/#respond Mon, 03 Mar 2025 08:33:01 +0000 https://filmybowl.com/telugu/?p=2912 న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు.. గత ఏడాది నాని నటించిన ‘హయ్ నాన్న’, “సరిపోదా శనివారం” సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. దీనితో నాని తరువాత చేయబోయే సినిమాలపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగాయి..సాధారణంగా నాని నటించే సినిమాలలోసరికొత్త పాయింట్ హైలెట్ అవుతూ ఉంటుంది. ప్రతీసారి ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించేందుకు నాని ప్రయత్నిస్తూనే ఉంటాడు.అయితే, ఈసారి ‘ది ప్యారడైజ్’ సినిమాతో మాత్రం అంతకుమించి అనేలా...

The post ది ప్యారడైజ్ : రా అండ్ రస్టిక్ గా వున్న టీజర్.. నాని లుక్ మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు.. గత ఏడాది నాని నటించిన ‘హయ్ నాన్న’, “సరిపోదా శనివారం” సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. దీనితో నాని తరువాత చేయబోయే సినిమాలపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు పెరిగాయి..సాధారణంగా నాని నటించే సినిమాలలోసరికొత్త పాయింట్ హైలెట్ అవుతూ ఉంటుంది. ప్రతీసారి ప్రేక్షకులకు కొత్తదనాన్ని అందించేందుకు నాని ప్రయత్నిస్తూనే ఉంటాడు.అయితే, ఈసారి ‘ది ప్యారడైజ్’ సినిమాతో మాత్రం అంతకుమించి అనేలా నెవ్వర్ బిఫోర్ క్యారెక్టర్ తో ఫ్యాన్స్ ని సర్ ప్రైజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది… శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో హైప్ మాములుగా లేదు.

ఓటీటీ లో అదరగొడుతున్న “సంక్రాంతికి వస్తున్నాం”.. ఆ భారీ మూవీస్ రికార్డ్స్ సైతం బ్రేక్ చేసిందిగా..!!

ఈ సినిమాలో నాని తన కెరీర్ లో ఎప్పుడు చేయని రా అండ్ రస్టిక్ పాత్రను చేస్తున్నాడు.తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన టీజర్ రిలీజ్ అయింది.. మేకర్స్ ముందునుంచి చెబుతున్నట్లుగానే ఎవ్వరూ పూర్తిగా ఊహించని విధంగా ఉంది. ఇప్పటివరకు నాని చేయనటువంటి హై వోల్టేజ్ మాస్ పాత్రలో నాని నటిస్తున్నాడు..”రా ట్రుథ్ రా’ లాంగ్వేజ్ అంటూ మొదలైన టీజర్ లో తల్లి కొడుకు గురించి చెప్పిన విధానం చాలా కొత్తగా అనిపించింది..చరిత్రలో అందరూ చిలుకలు, పావురాల గురించి రాశారు కానీ అదే జాతికి చెందిన కాకుల గురించి రాయలేదు. ఇది కడుపు మండిన కాకుల కథ. జమానా జమానా కెళ్లి నడిచే శవాల కథ.. అంటూ సాగిన టీజర్‌ చూస్తేనే సినిమా ఎంత అద్భుతంగా ఉంటుందో అర్థమవుతుంది.

దసరా సినిమాతో నానికి బ్లాక్ బస్టర్ అందించిన శ్రీకాంత్ ఈ సినిమాతో అంతకుమించి హిట్ ఇవ్వనున్నట్లు ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు..టీజర్ అంతా ఒకెత్తు అయితే యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది.ఇక ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది మార్చి 26న విడుదల చేయనున్నారు. వేసవి రేసులో ఈ సినిమా బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.

The post ది ప్యారడైజ్ : రా అండ్ రస్టిక్ గా వున్న టీజర్.. నాని లుక్ మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/the-paradise-the-teaser-is-raw-and-rustic-nanis-look-is-not-ordinary/feed/ 0
మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. అనిరుధ్ ఆల్మోస్ట్ ఫిక్స్..!! https://filmybowl.com/telugu/good-news-for-mega-fans-anirudh-almost-fixed/ https://filmybowl.com/telugu/good-news-for-mega-fans-anirudh-almost-fixed/#respond Fri, 31 Jan 2025 14:02:43 +0000 https://filmybowl.com/telugu/?p=2330 మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఓ భారీ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. గతంలో వచ్చిన “భోళాశంకర్ “ సినిమాతో మెగాస్టార్ భారీ డిజాస్టర్ అందుకున్నారు.. అందుకే ఈ సారి భారీ హిట్ అందుకోవాలని బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ లో భారీ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు.. ఈ బిగ్గెస్ట్ మూవీని యూవి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది.. ఈ చిత్రం నుండి మేకర్స్ ఇటీవల గ్లిమ్ప్స్ రిలీజ్...

The post మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. అనిరుధ్ ఆల్మోస్ట్ ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఓ భారీ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. గతంలో వచ్చిన “భోళాశంకర్ “ సినిమాతో మెగాస్టార్ భారీ డిజాస్టర్ అందుకున్నారు.. అందుకే ఈ సారి భారీ హిట్ అందుకోవాలని బింబిసార ఫేమ్ వశిష్ఠ డైరెక్షన్ లో భారీ సోషియో ఫాంటసీ మూవీ చేస్తున్నాడు.. ఈ బిగ్గెస్ట్ మూవీని యూవి క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తుంది.. ఈ చిత్రం నుండి మేకర్స్ ఇటీవల గ్లిమ్ప్స్ రిలీజ్ చేయగా గ్రాఫిక్స్ వర్క్ పై ప్రేక్షకులలో నెగటివ్ టాక్ వచ్చింది.. దీనితో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు గ్రాఫిక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ‘విశ్వంభర’ సినిమాను మేకర్స్ మే ‘9’ న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..బింబిసార చిత్ర దర్శకుడు వశిష్ట ఈ సినిమాపై ఎంతో కాన్ఫిడెంట్ గా వున్నాడు..

తండేల్ : గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్.. గెస్ట్ గా ఐకాన్ స్టార్..?

ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ కీరవాణి సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.క్యూట్ బ్యూటీ త్రిష ఈ సినిమాలో మెగాస్టార్ సరసన హీరోయిన్ గా నటిస్తుంది..ఇక ఈ సినిమా తర్వాత మెగాస్టార్ సాలిడ్ లైనప్ సెట్ చేసుకున్నారు. ఊహించని విధంగా దసరా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలతో ఓ సినిమా అనౌన్స్ చేశారు.ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ పేరు గత కొద్ది రోజులుగా వినిపిస్తోంది.

లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఇప్పుడు అనిరుధ్ పేరు దాదాపు లాక్ అయ్యినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాలో మెగాస్టార్‌కి అనిరుధ్ ఇచ్చే ఎలివేషన్ మామూలుగా ఉండదని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..ఇటీవల తెలుగులో దేవర సినిమాతో అనిరుధ్ అదరగొట్టాడు. ఈ సినిమాకు ఆయన ఇచ్చిన బీజిఎం సినిమాకే హైలెట్‌గా నిలిచింది. దీనితో మేకర్స్ అనిరుధ్ కే ఓటు వేసినట్లు సమాచారం..

 

 

The post మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. అనిరుధ్ ఆల్మోస్ట్ ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/good-news-for-mega-fans-anirudh-almost-fixed/feed/ 0