మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. అనిరుధ్ ఆల్మోస్ట్ ఫిక్స్..!!
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఓ భారీ హిట్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు.. గతంలో వచ్చిన “భోళాశంకర్ “ సినిమాతో మెగాస్టార్ భారీ డిజాస్టర్ అందుకున్నారు.. అందుకే ఈ సారి భారీ హిట్ అందుకోవాలని బింబిసార...