ఆ స్టార్ హీరోల ఫ్యాన్స్ కి కోపం తెప్పించిన శ్రీలీల.. అసలు ఏం జరిగిందంటే..?
యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. “పెళ్లి సందD”:సినిమాతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ భామ ఆ సినిమాలో తన అందం అభినయంతో ఎంతగానో ఆకట్టుకుంది.. ఆ సినిమా అంతగా...