స్పిరిట్ : సైకో పాత్రలో ప్రభాస్.. ఏం ప్లాన్ చేసావ్ వంగా మామ..?
పాన్ ఇండియా స్థాయిలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. అలాగే ప్రభాస్ రాజాసాబ్ తో పాటు...