Sonia aggarwal Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/sonia-aggarwal/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 01 Jan 2025 14:27:23 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Sonia aggarwal Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/sonia-aggarwal/ 32 32 7/G బృందావన కాలనీ 2 : క్లాసిక్ మూవీకి సీక్వెల్ వచ్చేస్తుంది.. ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్..!! https://filmybowl.com/telugu/7-g-vrindavan-colony-2-sequel-to-the-classic-movie-first-look-poster-viral/ https://filmybowl.com/telugu/7-g-vrindavan-colony-2-sequel-to-the-classic-movie-first-look-poster-viral/#respond Wed, 01 Jan 2025 14:26:40 +0000 https://filmybowl.com/telugu/?p=1821 తమిళ్ టాలెంటెడ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ తెరకెక్కించిన తమిళ్ సినిమా 7/G రెయిన్ బో కాలనీ అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ క్లాసిక్ లవ్ స్టోరీ తెలుగులో ఈ సినిమా 7/G బృందావన్ కాలనీ టైటిల్ తో రిలీజ్ అయింది..2004లో వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ్ లో భారీ విజయం సాధించి క్లాసిక్ సినిమాలా...

The post 7/G బృందావన కాలనీ 2 : క్లాసిక్ మూవీకి సీక్వెల్ వచ్చేస్తుంది.. ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
తమిళ్ టాలెంటెడ్ డైరెక్టర్ సెల్వ రాఘవన్ తెరకెక్కించిన తమిళ్ సినిమా 7/G రెయిన్ బో కాలనీ అప్పట్లో ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..రవికృష్ణ, సోనియా అగర్వాల్ జంటగా నటించిన ఈ క్లాసిక్ లవ్ స్టోరీ తెలుగులో ఈ సినిమా 7/G బృందావన్ కాలనీ టైటిల్ తో రిలీజ్ అయింది..2004లో వచ్చిన ఈ సినిమా తెలుగు, తమిళ్ లో భారీ విజయం సాధించి క్లాసిక్ సినిమాలా నిలిచింది.

ఎస్ఎస్ఎంబి : హమ్మయ్య ఎట్టకేలకు మొదలు పెడుతున్న జక్కన్న..!!

ఇక ఈ సినిమాలోని సాంగ్స్ కూడా ఎంతగానో పాపులర్ అయి ఇప్పటికి వినిపిస్తూనే ఉంటాయి.7G బృందావన కాలనీ సినిమా వచ్చి 20 ఏళ్ళు అవుతుంది. ఇటీవలే ఈ సినిమా రీ రిలీజ్ కూడా అయి ప్రేక్షకులని ఎంతగానో అలరించింది… ఇదిలా ఉంటే ఈ సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు..గతంలో పలుమార్లు నిర్మాత, దర్శకుడు ఈ సీక్వెల్ గురించి ఓపెన్ గానే మాట్లాడారు. అయితే నేడు న్యూ ఇయర్ సందర్భంగా ఈ క్లాసిక్ సినిమాకు సీక్వెల్ ను అధికారికంగా అనౌన్స్ చేసారు.ఈ క్లాసిక్ సినిమా సీక్వెల్ షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది… ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ ఎక్కువ శాతం పూర్తయినట్టు తెలుపుతూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేసారు.

శ్రీ సూర్య మూవీస్ బ్యానర్ పై ఎఎం. రత్నం నిర్మాణంలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో రవికృష్ణ హీరోగానే ఈ సినిమా తెరకెక్కుతుంది. ఫస్ట్ పార్ట్ లో హీరోయిన్ సోనియా అగర్వాల్ చనిపోయినట్టు చూపించారు కాబట్టి పార్ట్ 2 లో కొత్త హీరోయిన్ ని తీసుకున్నారు. ఈ సీక్వెల్ లో అనశ్వర రాజన్‌ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే జయరామ్, సుమన్ శెట్టి, సుధ.. లాంటి నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఇక ఫస్ట్ పార్ట్ కి అద్భుతమైన పాటలు ఇచ్చిన యువన్ శంకర్ రాజా ఈ సినిమాకు కూడా మ్యూజిక్ అందిస్తున్నాడు..

The post 7/G బృందావన కాలనీ 2 : క్లాసిక్ మూవీకి సీక్వెల్ వచ్చేస్తుంది.. ఫస్ట్ లుక్ పోస్టర్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/7-g-vrindavan-colony-2-sequel-to-the-classic-movie-first-look-poster-viral/feed/ 0