నన్నుసెకండ్ హ్యాండ్ అన్నారు..సమంత షాకింగ్ కామెంట్స్ వైరల్..!!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.”ఏమాయ చేసావే ” సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన ఈ భామ ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మైమరిపించింది.తన అందం అభినయంతో...