ఇండియన్ 3 రిలీజ్ విషయంలో మేకర్స్ కీలక నిర్ణయం..వర్కౌట్ అవుతుందా..?
తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ కి ఇప్పుడంతగా కలిసి రావట్లేదని చెప్పాలి.. గతంలో భారీ బ్లాక్ బస్టర్స్ అందించిన శంకర్ ఇప్పుడు మరీ పేలవమైన కథలతో ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నాడు.. రజనీకాంత్ నటించిన “2.O”...