#sankranthiki vastunnam Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/sankranthiki-vastunnam/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sun, 02 Mar 2025 16:07:20 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #sankranthiki vastunnam Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/sankranthiki-vastunnam/ 32 32 ఓటీటీ లో అదరగొడుతున్న “సంక్రాంతికి వస్తున్నాం”.. ఆ భారీ మూవీస్ రికార్డ్స్ సైతం బ్రేక్ చేసిందిగా..!! https://filmybowl.com/telugu/sankranthi-ki-vastunnam-which-is-making-waves-on-ott-even-those-big-movies-have-broken-records/ https://filmybowl.com/telugu/sankranthi-ki-vastunnam-which-is-making-waves-on-ott-even-those-big-movies-have-broken-records/#respond Sun, 02 Mar 2025 16:07:20 +0000 https://filmybowl.com/telugu/?p=2908 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా ఏడాది జనవరి 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఇప్పటికే వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో f2,f3 సినిమాలు తెరకెక్కగా ఆ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి.. వార్ 2 : రిలీజ్ డేట్ పై...

The post ఓటీటీ లో అదరగొడుతున్న “సంక్రాంతికి వస్తున్నాం”.. ఆ భారీ మూవీస్ రికార్డ్స్ సైతం బ్రేక్ చేసిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా ఏడాది జనవరి 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఇప్పటికే వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో f2,f3 సినిమాలు తెరకెక్కగా ఆ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి..

వార్ 2 : రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చిన చిత్ర యూనిట్..త్వరలో బిగ్ అప్డేట్..!!

తాజాగా వచ్చిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టారు.. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. కేవలం రూ. 50 కోట్లతో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రాంతీయ భాషల్లో మాత్రమే విడుదలై 300 కోట్ల మార్క్ దాటిన తొలి తెలుగు సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు మాస్ ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది.

ఇది ఇలా ఉంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా మార్చి 1న జీ5 ఓటిటిలోకి వచ్చింది..థియేటర్ లో దుమ్మురేపిన ఈ సినిమా ఓటీటీలో కూడా అదరగొడుతుంది..కేవలం 12 గంటల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్ నమోదు అయ్యాయని ఓటీటీ సంస్థ వెల్లడించింది..అలాగే ఇప్పటి వరకు ఈ సినీమాను దాదాపు 13 లక్షల మంది వీక్షించినట్లు తెలిపింది..ఇది జీ5 లో బిగ్గెస్ట్ రికార్డుగా పేర్కొనింది..ఈ సినిమాతో ఆర్ఆర్ఆర్, హనుమాన్ మూవీల రికార్డ్స్ సైతం బ్రేక్ అయినట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి..వెంకటేష్ గత కొంతకాలంగా వరుస ప్లాప్స్ ఎదుర్కుంటూ వస్తున్నాడు.. కానీ ఈ ఏడాది ఆరంభంలోనే వెంకీ మామకు భారీగా కలిసి వచ్చిందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

 

The post ఓటీటీ లో అదరగొడుతున్న “సంక్రాంతికి వస్తున్నాం”.. ఆ భారీ మూవీస్ రికార్డ్స్ సైతం బ్రేక్ చేసిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/sankranthi-ki-vastunnam-which-is-making-waves-on-ott-even-those-big-movies-have-broken-records/feed/ 0
సంక్రాంతికి వస్తున్నాం : ఓటీటీ వెర్షన్ లో సూపర్ ట్విస్ట్.. దెబ్బకు ఫ్యాన్స్ షాక్ అయ్యారుగా..!! https://filmybowl.com/telugu/sankrantiki-vastunnam-super-twist-in-the-ott-version-fans-are-shocked-by-the-blow/ https://filmybowl.com/telugu/sankrantiki-vastunnam-super-twist-in-the-ott-version-fans-are-shocked-by-the-blow/#respond Sat, 01 Mar 2025 16:10:42 +0000 https://filmybowl.com/telugu/?p=2885 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఇప్పటికే వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో f2,f3 సినిమాలు తెరకెక్కగా ఆ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి..తాజాగా వచ్చిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో వెంకటేష్- అనిల్...

The post సంక్రాంతికి వస్తున్నాం : ఓటీటీ వెర్షన్ లో సూపర్ ట్విస్ట్.. దెబ్బకు ఫ్యాన్స్ షాక్ అయ్యారుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా ఈ ఏడాది జనవరి 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఇప్పటికే వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో f2,f3 సినిమాలు తెరకెక్కగా ఆ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి..తాజాగా వచ్చిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టారు.. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.అ. కేవలం రూ. 50 కోట్లతో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రాంతీయ భాషల్లో మాత్రమే విడుదలై 300 కోట్ల మార్క్ దాటిన తొలి తెలుగు సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది. అంతేకాదు వెంకటేష్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది.

బ్లాక్ బస్టర్ ‘ఛావా’ తెలుగు వెర్షన్ కు ఎన్టీఆర్ నిజంగానే డబ్బింగ్ చెప్పాడా..?

ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ను కూడా ఎంతగానో ఆకట్టుకుంది.ఇది ఇలా ఉంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా నేడు(మార్చి 1) జీ5 ఓటిటిలోకి వచ్చింది..అయితే ఈ సినిమా ఓటిటి వెర్షన్ లో చిన్న ట్విస్ట్ ఏర్పడింది..

అదేమిటంటే..ఓటిటి వెర్షన్ లో ఈ సినిమా నిడివి పెరిగుతుందని కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్ మేకర్స్ యాడ్ చేస్తారని అంతా భావించారు.. కానీ మూవీ రన్ టైం తగ్గింది..థియేటర్ లో 2 గంటల 24 నిముషాలు వున్న ఈ సినిమా ఓటిటి వెర్షన్ లో 2 గంటల 16 నిముషాల నిడివితో స్ట్రీమ్ అయింది..కొత్త సీన్స్ యాడ్ చేస్తారు అనుకుంటే వున్న సీన్స్ కట్ చేస్తారా అని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు..

 

The post సంక్రాంతికి వస్తున్నాం : ఓటీటీ వెర్షన్ లో సూపర్ ట్విస్ట్.. దెబ్బకు ఫ్యాన్స్ షాక్ అయ్యారుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/sankrantiki-vastunnam-super-twist-in-the-ott-version-fans-are-shocked-by-the-blow/feed/ 0
సంక్రాంతికి వస్తున్నాం : ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన అనిల్ రావిపూడి..!! https://filmybowl.com/telugu/sankranthiki-vastunnam-anil-ravipudi-has-planned-a-big-surprise-for-fans/ https://filmybowl.com/telugu/sankranthiki-vastunnam-anil-ravipudi-has-planned-a-big-surprise-for-fans/#respond Tue, 25 Feb 2025 13:48:24 +0000 https://filmybowl.com/telugu/?p=2797 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా ఏడాది జనవరి 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఇప్పటికే వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో f2,f3 సినిమాలు తెరకెక్కగా ఆ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి..తాజాగా వచ్చిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో వెంకటేష్- అనిల్ రావిపూడి...

The post సంక్రాంతికి వస్తున్నాం : ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన అనిల్ రావిపూడి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ ‘సంక్రాంతికి వస్తున్నాం’.. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ సంక్రాంతి కానుకగా ఏడాది జనవరి 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. ఇప్పటికే వెంకీ, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో f2,f3 సినిమాలు తెరకెక్కగా ఆ రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి..తాజాగా వచ్చిన “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాతో వెంకటేష్- అనిల్ రావిపూడి కాంబో హ్యాట్రిక్ హిట్ కొట్టారు.. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.అ. కేవలం రూ. 50 కోట్లతో తెరకెక్కిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ రూ. 300 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ప్రాంతీయ భాషల్లో మాత్రమే విడుదలై 300 కోట్ల మార్క్ దాటిన తొలి తెలుగు సినిమాగా సంక్రాంతికి వస్తున్నాం మూవీ రికార్డ్ క్రియేట్ చేసింది.

మ్యాడ్ స్క్వేర్ : మరోసారి పక్కా ఎంటర్టైన్మెంట్ గ్యారెంటీ.. టీజర్ అదిరిపోయిందిగా..!!

అంతేకాదు వెంకటేష్ కెరీర్ లోనే ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఈ సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ను కూడా ఎంతగానో ఆకట్టుకుందిఇది ఇలా ఉంటే ‘సంక్రాంతికి వస్తున్నాం’ అభిమానులకు డైరెక్టర్ అనిల్ రావిపూడి మరో బిగ్ సర్ప్రైజ్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.

మార్చి 1న జీ తెలుగులో ప్రీమియర్ కాబోతున్న ఈ చిత్రంలో.. థియేటర్ లో డిలీట్ చేసిన సన్నివేశాలు కూడా యాడ్ చేయనున్నారట. దీంతో ఆడియన్స్ మరింత ఎంటర్ టైన్మెంట్ ఎంజాయ్ చేబోతున్నట్లు తెలుస్తోంది.అలాగే అదే రోజున జీ 5 ఓటీటిలో కూడా ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుందని తెలుస్తుంది..శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజ్ గ్రాండ్ గా నిర్మించిన ఈ చిత్రంలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరీ హీరోయిన్స్ గా నటించారు..

 

The post సంక్రాంతికి వస్తున్నాం : ఫ్యాన్స్ కి బిగ్ సర్ప్రైజ్ ప్లాన్ చేసిన అనిల్ రావిపూడి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/sankranthiki-vastunnam-anil-ravipudi-has-planned-a-big-surprise-for-fans/feed/ 0
సంక్రాంతికి వస్తున్నాం : అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న జీ5..ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/coming-to-sankranti-zee5-is-saying-this-is-it-this-is-it-when-will-ott-streaming-start/ https://filmybowl.com/telugu/coming-to-sankranti-zee5-is-saying-this-is-it-this-is-it-when-will-ott-streaming-start/#respond Thu, 20 Feb 2025 16:37:12 +0000 https://filmybowl.com/telugu/?p=2726 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ “సంక్రాంతికి వస్తున్నాం”.. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షనలతో వసూళ్ల సునామీ...

The post సంక్రాంతికి వస్తున్నాం : అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న జీ5..ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ “సంక్రాంతికి వస్తున్నాం”.. స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14 న గ్రాండ్ గా రిలీజ్ అయింది..రిలీజ్ అయిన మొదటి షో నుంచే ఈ మూవీకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షనలతో వసూళ్ల సునామీ సృష్టించింది..వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్న వెంకటేష్ కు ఈ సినిమా భారీ ఊరటనిచ్చింది. థియేటర్లలో అదరగొట్టిన ఈ మూవిని ఓటీటీలో చూసేందుకు ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ ఓటీటీ అప్డేట్ వచ్చింది. అయితే ఓటీటీ కంటే ముందు ఈ చిత్రం టీవీలో టెలికాస్ట్ కానుంది. తాజాగా నేడు ఈ మూవీ ఓటిటి రిలీజ్ గురించి ప్రముఖ ఓటిటి ప్లాట్‍ఫామ్ జీ5  నేడు ఇంట్రస్టింగ్ ట్వీట్ చేసింది. త్వరలో స్ట్రీమింగ్‍కు తెస్తామనేలా హింట్ ఇచ్చింది. కానీ స్ట్రీమింగ్ డేట్‍ను మాత్రం వెల్లడించలేదు.

అలాంటి పాత్రలకు మహేష్ దూరం.. మరి రాజమౌళి ఎలా డీల్ చేస్తాడో..?

ఏవండోయ్ వాళ్ళు వస్తున్నారు. మరిన్ని వివరాలు, కూసంత చమత్కారం కోసం వేచిచూడండి అని సోషల్ మీడియాలో జీ5 పోస్ట్ చేసింది. స్ట్రీమింగ్ త్వరలో అంటూ అప్‍డేట్ ప్రకటించింది. ముగ్గు ఫొటోలను కూడా షేర్ చేసింది.. అయితే స్ట్రీమింగ్ డేట్ మాత్రం అనౌన్స్ చెయ్యలేదు. ఇంత ఆలస్యమా ఇంకెప్పుడు డేట్ అనౌన్స్ చేస్తారని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

ఇదిలా ఉంటే ఈ మూవీ ఓటీటీ కన్నా టీవీ లో ముందు రిలీజ్ కాబోతుంది. జీ తెలుగు టీవీ ఛానెల్‍లో ఈ సినిమా ప్రసారం కానుంది. జీ తెలుగు కూడా త్వరలో అంటూ ఊరిస్తోంది. టెలికాస్ట్ డేట్‍ను మాత్రం వెళ్లడించలేదు. టీవీలో ప్రసారమైన ఒకటి, రెండు రోజుల వ్యవధిలోనే ఈ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుందని సమాచారం..

 

The post సంక్రాంతికి వస్తున్నాం : అదిగో ఇదిగో అంటూ ఊరిస్తున్న జీ5..ఓటిటి స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/coming-to-sankranti-zee5-is-saying-this-is-it-this-is-it-when-will-ott-streaming-start/feed/ 0
ఓటీటీ కంటే ముందుగా టీవీల్లోకి వచ్చేస్తున్న వెంకటేష్ బ్లాక్ బస్టర్ మూవీ..!! https://filmybowl.com/telugu/venkateshs-blockbuster-movie-is-coming-to-tvs-before-ott/ https://filmybowl.com/telugu/venkateshs-blockbuster-movie-is-coming-to-tvs-before-ott/#respond Mon, 10 Feb 2025 09:44:56 +0000 https://filmybowl.com/telugu/?p=2512 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కు ఈ సంక్రాంతి బాగా కలిసొచ్చింది..అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన “సంక్రాంతికి వస్తున్నాం”.. సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజ్ అయి భారీ విజయం సాధించింది.. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు...

The post ఓటీటీ కంటే ముందుగా టీవీల్లోకి వచ్చేస్తున్న వెంకటేష్ బ్లాక్ బస్టర్ మూవీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ కు ఈ సంక్రాంతి బాగా కలిసొచ్చింది..అనిల్ రావిపూడి దర్శకత్వంలో విక్టరీ వెంకటేష్ నటించిన “సంక్రాంతికి వస్తున్నాం”.. సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజ్ అయి భారీ విజయం సాధించింది.. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ సినిమాను నిర్మించారు. ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు విపరీతంగా నచ్చింది.. ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్ గా నటించగా వెంకటేష్ భార్య గా ఐశ్వర్య రాజేష్ మాజీ ప్రేయసి గా మీనాక్షి చౌదరి నటించారు.

SM1 : సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇస్తున్న ఫన్ మోజీ టీం..ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిందిగా..!!

సంక్రాంతి బరిలో గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ వంటి భారీ సినిమాలున్నా కానీ వెంకీ మామ “సంక్రాంతికి వస్తున్నాం” మూవీ అసలైన సంక్రాంతి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కేవలం రూ. 50 కోట్లతో రూపొందిన ఈ బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ దాదాపు రూ.300కోట్లకు పైగా వసూళ్ళను సాధించింది. ప్రాంతీయ భాషల్లో మాత్రమే రిలీజై రూ.300కోట్ల మార్క్ దాటిన తొలి చిత్రంగా ఈ మూవీ రికార్డు సృష్టించింది. గత నాలుగు వారాలుగా హౌస్ ఫుల్ షోస్ తో థియేటర్స్ లో సందడి చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఇప్పుడు బుల్లితెర ప్రేక్షకులను కూడా అలరించేందుకు సిద్ధమైంది. త్వరలో ‘జీ’ తెలుగు ఛానెల్ లో ప్రీమియర్ కాబోతుంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ‘జీ’ ఎక్స్ వేదికగా ప్రోమోను రిలీజ్ చేసింది. అయితే ఈ సినిమా ఓటీటీలోకి రాకముందే టెలివిజన్ లోకి రానుండటం విశేషం. టీవీల్లో ప్రసారమయ్యే డేట్ మాత్రం జీ 5 రివీల్ చేయలేదు. త్వరలోనే బుల్లి తెర ప్రసార తేదీని ప్రకటించే అవకాశం ఉంది.

 

The post ఓటీటీ కంటే ముందుగా టీవీల్లోకి వచ్చేస్తున్న వెంకటేష్ బ్లాక్ బస్టర్ మూవీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/venkateshs-blockbuster-movie-is-coming-to-tvs-before-ott/feed/ 0
యూట్యూబ్ ని షేక్ చేస్తున్న “గోదారి గట్టు మీద” ఫుల్ వీడియో సాంగ్..!! https://filmybowl.com/telugu/godari-gattu-mau-full-video-song-is-shaking-youtube/ https://filmybowl.com/telugu/godari-gattu-mau-full-video-song-is-shaking-youtube/#respond Sun, 09 Feb 2025 14:04:39 +0000 https://filmybowl.com/telugu/?p=2496 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ గత కొంత కాలంగా వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. ఎన్నో అంచనాలతో వచ్చిన “సైంధవ్” సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.. దీనితో ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో వెంకటేష్ తన ఫేవరేట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు.. ఆ సినిమానే “ సంక్రాంతికి వస్తున్నాం”.. ఈ సినిమా ఈ ఏడాది...

The post యూట్యూబ్ ని షేక్ చేస్తున్న “గోదారి గట్టు మీద” ఫుల్ వీడియో సాంగ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ గత కొంత కాలంగా వరుస ప్లాప్స్ తో ఇబ్బంది పడుతున్నాడు.. ఎన్నో అంచనాలతో వచ్చిన “సైంధవ్” సినిమా బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది.. దీనితో ఎలాగైనా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలనే ఉద్దేశంతో వెంకటేష్ తన ఫేవరేట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో ఓ సినిమా చేసేందుకు సిద్ధమయ్యాడు.. ఆ సినిమానే “ సంక్రాంతికి వస్తున్నాం”.. ఈ సినిమా ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది.. వెంకటేష్ అనిల్ రావిపూడితో గతంలో రెండు సినిమాలు చేయగా రెండు సినిమాలు మంచి విజయం సాధించాయి.. దీనితో “సంక్రాంతికి వస్తున్నాం” సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి..ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించాడు.. ఈ సినిమా రిలీజ్ మొదటి షో నుంచే ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ లభించడంతో ఈ సినిమాకు భారీగా కలెక్షన్స్ వచ్చాయి..

ఓటీటీలో సైతం ‘గేమ్ ఛేంజర్’ కు నిరాశే మిగిలిందిగా..!!

సంక్రాంతికి వచ్చిన మరో రెండు భారీ సినిమాలైన గేమ్ ఛేంజర్, డాకు మహారాజ్ సినిమాలు అంతగా ఆకట్టుకోకపోవడంతో సంక్రాంతికి వస్తున్నాం సినిమాకి బాగా కలిసి వచ్చింది. ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి సంక్రాంతికి వస్తున్నాం మూవీ సంచలనం సృష్టించింది.. ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్ గా నటించగా వెంకీ భార్య గా ఐశ్వర్య రాజేష్, ప్రేయసిగా మీనాక్షి చౌదరి అద్భుతంగా నటించారు. ఈ సినిమాకు మెయిన్ అసెర్ట్ మ్యూజిక్.. భీమ్స్ అందించిన మ్యూజిక్ ఎక్సట్రోర్డినరిగా ఉంటుంది.. ముఖ్యంగా గోదారి గట్టు సాంగ్ ని ప్రేక్షకులు రిపీట్ మోడ్ లో విన్నారు.

‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా డిజిటల్ రైట్స్ ని భారీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 భారీ ధరకు కొనుగోలు చేసింది. ఈ మహాశివరాత్రికి ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం..తాజాగా ఈ సినిమాలో సూపర్ హిట్ అయిన “గోదారి గట్టు “ సాంగ్ ఫుల్ వీడియో వచ్చేసింది. ప్రస్తుతం ఇయూట్యూబ్ ని షేక్ చేస్తుంది..

 

The post యూట్యూబ్ ని షేక్ చేస్తున్న “గోదారి గట్టు మీద” ఫుల్ వీడియో సాంగ్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/godari-gattu-mau-full-video-song-is-shaking-youtube/feed/ 0
సంక్రాంతికి వస్తున్నాం : ఓటీటీలోకి వచ్చేస్తున్న వెంకటేష్ బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? https://filmybowl.com/telugu/sankranthi-ki-vastunnam-venkateshs-blockbuster-movie-coming-to-ott-when-will-it-be-streaming/ https://filmybowl.com/telugu/sankranthi-ki-vastunnam-venkateshs-blockbuster-movie-coming-to-ott-when-will-it-be-streaming/#respond Fri, 07 Feb 2025 14:09:51 +0000 https://filmybowl.com/telugu/?p=2462 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఛాన్నాళ్లకు భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. తన ఫేవరెట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ “ సంక్రాంతికి వస్తున్నాం”.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజ్ అయిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది..ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించాడు.ఈ సంక్రాంతికి...

The post సంక్రాంతికి వస్తున్నాం : ఓటీటీలోకి వచ్చేస్తున్న వెంకటేష్ బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ ఛాన్నాళ్లకు భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. తన ఫేవరెట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వెంకటేష్ నటించిన లేటెస్ట్ మూవీ “ సంక్రాంతికి వస్తున్నాం”.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజ్ అయిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయింది..ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు గ్రాండ్ గా నిర్మించాడు.ఈ సంక్రాంతికి ‘గేమ్ చేంజర్’, ‘డాకు మహారాజ్’ చిత్రాలు సైతం రిలీజ్ కాగా ఆ రెండు పెద్ద సినిమాలను కూడా బీట్ చేసి బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది.ఈ సంక్రాంతికి “ సంక్రాంతికి వస్తున్నాం “ సినిమా అసలైన బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. దాదాపు రెండు వారాల్లోనే బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లు కలెక్ట్ చేసి ఈ సినిమా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

మెగాస్టార్ ” విశ్వంభర ” సమ్మర్ కైనా వచ్చేనా..?

ఇదిలా ఉంటే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఫ్యామిలీ ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు..’సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా డిజిటల్ రైట్స్ ని భారీ ధరకు ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5  కొనుగోలు చేసింది. ఈ మహాశివరాత్రికి ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం..వెంకటేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వచ్చిన మొదటి మూవీ” f2” సంచలన విజయం సాధించింది. ఆ తరువాత వచ్చిన f3 సినిమా f2 రేంజ్ లో కాకపోయిన మంచి వసూళ్లు చేసింది..

వెంకటేష్ లో వున్న కామెడీ యాంగిల్ ని దర్శకుడు అనిల్ ఎంతో అద్భుతంగా స్క్రీన్ పై ప్రెజెంట్ చేయడంతో ఆ సినిమాలు ఊహించని కలెక్షన్స్ రాబడుతున్నాయి.. “సంక్రాంతికి వస్తున్నాం “ సినిమాలో మ్యూజిక్ కి కూడా మెయిన్ హైలైట్ గా నిలిచింది.. ముఖ్యంగా గోదారి గట్టు సాంగ్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు.. భీమ్స్ సిసిరోలియా ఇంతటీ అద్భుతమైన ఆల్బమ్ ని అందించాడు.. ఈ సినిమాతో భీమ్స్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా మంచి గుర్తింపు సాధించాడు..

 

The post సంక్రాంతికి వస్తున్నాం : ఓటీటీలోకి వచ్చేస్తున్న వెంకటేష్ బ్లాక్ బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/sankranthi-ki-vastunnam-venkateshs-blockbuster-movie-coming-to-ott-when-will-it-be-streaming/feed/ 0
సూపర్ స్టార్ మూలంగానే ఆ కథ రాసా.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/the-story-was-written-based-on-the-superstar-anil-ravipudis-interesting-comments/ https://filmybowl.com/telugu/the-story-was-written-based-on-the-superstar-anil-ravipudis-interesting-comments/#respond Fri, 24 Jan 2025 16:15:20 +0000 https://filmybowl.com/telugu/?p=2196 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన బిగ్గెస్ట్ మూవీ “సంక్రాంతికి వస్తున్నాం”..స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మించాడు.దర్శకుడు అనిల్ రావిపూడి తన స్టైల్ ఆఫ్ కామెడితో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. దర్శకుడు అనిల్ రావిపూడి. వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమాగా ఈ...

The post సూపర్ స్టార్ మూలంగానే ఆ కథ రాసా.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ నటించిన బిగ్గెస్ట్ మూవీ “సంక్రాంతికి వస్తున్నాం”..స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీని టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై గ్రాండ్ గా నిర్మించాడు.దర్శకుడు అనిల్ రావిపూడి తన స్టైల్ ఆఫ్ కామెడితో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. దర్శకుడు అనిల్ రావిపూడి. వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన మూడో సినిమాగా ఈ సినిమా తెరకెక్కింది.. హీరో వెంకటేష్ ఈ సినిమాలో తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టాడు.. ఈ సినిమాలో వెంకటేష్ మాజీ పోలీస్ గా నటించాడు.. అలాగే వెంకీ భార్య గా ఐశ్వర్య రాజేష్ మాజీ ప్రేయసి గా మీనాక్షి చౌదరి అద్భుతంగా నటించారు.సంక్రాంతి కానుకగా జనవరి 14 న గ్రాండ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా 230 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించి మరిన్ని కలెక్షన్స్ దిశగా దూసుకుపోతోంది అయితే ఈ సినిమా స్టోరీ రాయడానికి కారణం సూపర్ స్టార్ మహేష్ అంటూ అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి..

పుష్ప 3 : ఆ హీరోయిన్ స్పెషల్ సాంగ్ చేస్తే బాగుంటుంది.. దేవిశ్రీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఒక యూట్యూబ్ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ గారు ఈ సినిమా చూసి ఎంతో ఎంజాయ్ చేశారు. అలాగే ఈ జానర్ లో సినిమా చేయమని నాకు సలహా ఇచ్చిందే ఆయనే..భగవంత్ కేసరి సినిమా చేస్తున్నప్పుడు మీరు కామెడీ బాగా చేస్తారు మీకు ఆ స్ట్రెంత్ ఉంది.మీరు ఒక డిఫరెంట్ మూవీ ట్రై చేయండి, మీరు  కచ్చితంగా ఇండస్ట్రీని షేక్ చేస్తారని ఆయన ఎప్పుడో చెప్పారు. ఆయన జైలర్ సినిమా చూశాక నాకు ఈ మాటలు చెప్పారు.

మన ఇండస్ట్రీలో మీకు ఆ పొటెన్షియల్ ఉంది మీరు దాన్ని జాగ్రత్తగా వాడుకోండి అని జైలర్ రిలీజ్ అయిన తర్వాత మహేష్ గారు నాకు కాల్ చేసి చెప్పారు. ఈ విషయం మీద నాతో దాదాపు 45 నిమిషాల పాటు మాట్లాడారు. ఈ సినిమా తీయడానికి నా మైండ్ లో విత్తనం నాటేలా చేసింది మహేష్ గారే అంటూ అనిల్ రావిపూడి చెప్పుకొచ్చారు.

 

The post సూపర్ స్టార్ మూలంగానే ఆ కథ రాసా.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/the-story-was-written-based-on-the-superstar-anil-ravipudis-interesting-comments/feed/ 0
“మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం”.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/coming-again-to-sankranti-anil-ravipudis-interesting-comments/ https://filmybowl.com/telugu/coming-again-to-sankranti-anil-ravipudis-interesting-comments/#respond Sun, 19 Jan 2025 15:46:17 +0000 https://filmybowl.com/telugu/?p=2121 టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజ్ అయి ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సంక్రాంతి అంటేనే ఫ్యామిలీస్ అంతా కలిసి పండుగను సెలెబ్రేట్ చేసుకుని సినిమా చూసేందుకు థియేటర్స్ కి క్యూ కడతారు.సంక్రాంతికి వస్తున్నాం సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో మూవీ విడుదలయి...

The post “మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం”.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కిన బిగ్గెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సంక్రాంతి కానుకగా జనవరి 14 న రిలీజ్ అయి ఫ్యామిలీ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటుంది. సంక్రాంతి అంటేనే ఫ్యామిలీస్ అంతా కలిసి పండుగను సెలెబ్రేట్ చేసుకుని సినిమా చూసేందుకు థియేటర్స్ కి క్యూ కడతారు.సంక్రాంతికి వస్తున్నాం సినిమా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ కావడంతో మూవీ విడుదలయి దాదాపు అయిదు రోజులు అవుతున్నా ఇంకా చాలావరకు థియేటర్లలో హౌస్‌ఫుల్ షోలతో దూసుకుపోతోంది.

రాబోయే పదేళ్లలో సుకుమార్ చేసేది కేవలం 3 సినిమాలేనా..?

అయితే ఇలాంటి ఫ్యామిలీ కథలతో సీక్వెల్స్ చేయడం అనిల్ రావిపూడికి అలవాటే. ఇప్పటికే ‘ఎఫ్ 2’, ‘ఎఫ్ 3’ లాంటి సినిమాలతో ఆడియన్స్‌ను అనిల్ రావిపూడి అలరించాడు. అందుకే ‘సంక్రాంతికి వస్తున్నాం’ను కూడా సీక్వెల్ చేయాలనుకునే ఆలోచనతో క్లైమాక్స్‌లో తానే స్వయంగా వచ్చి సీక్వెల్ ఉండే ఛాన్స్ ఉందని క్లారిటీ ఇచ్చాడు.’సంక్రాంతికి వస్తున్నాం’సినిమాలో మాజీ పోలీస్ గా వెంకటేశ్ నటించగా.. వెంకీ భార్యగా ఐశ్వర్య రాజేశ్, ఎక్స్ గర్ల్‌ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరీ నటించారు. ఈ ముగ్గురి పాత్రలతో ఇంట్రెస్టింగ్ స్టోరీ క్రియేట్ చేసి ఫన్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ని అనిల్ రావిపూడి ప్రేక్షకులకు అందించాడు.. అయితే సీక్వెల్ ఈ క్యారెక్టర్స్ ఇలాగే ఉంచేసి.. వేరే కథతో పార్ట్ 2 తెరకెక్కించే ఛాన్స్ ఉందని దర్శకుడు అనిల్ రావిపూడి రివీల్ చేశాడు.

”సంక్రాంతికి వస్తున్నాం సినిమాకు సీక్వెల్ చేసే స్పేస్ ఉంది. ఇందులో బాగా వర్కవుట్ అయ్యే కంటెంట్ ఉంది. దీనికి వేర్వేరు పరిస్థితులు కూడా యాడ్ చేయవచ్చు. ఈ సినిమాను రాజమండ్రిలో ఎండ్ చేశాం కాబట్టి మళ్ళీ అక్కడి నుండే సీక్వెల్ మొదలుకావచ్చు. మరో అద్భుతాన్ని ఈ సీక్వెల్ క్రియేట్ చేయవచ్చు” అని చెప్పుకొచ్చాడు..’సంక్రాంతికి వస్తున్నాం’ సీక్వెల్‌కు ‘మళ్లీ సంక్రాంతికి వస్తున్నాం’ అనే టైటిల్ దాదాపుగా కన్ఫర్మ్ అయినట్లు అనిల్ రావిపూడి తెలిపాడు. అలాగే ఈ సీక్వెల్ 2026 కానీ 2027 కానీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు తెలుస్తుంది..

The post “మళ్ళీ సంక్రాంతికి వస్తున్నాం”.. అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/coming-again-to-sankranti-anil-ravipudis-interesting-comments/feed/ 0
సంక్రాంతికి వస్తున్నాం : వెంకీ మామ సినిమాకి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..!! https://filmybowl.com/telugu/sankranti-ki-vastunnam-ap-government-gave-good-news-for-venky-mama-movie/ https://filmybowl.com/telugu/sankranti-ki-vastunnam-ap-government-gave-good-news-for-venky-mama-movie/#respond Thu, 09 Jan 2025 16:12:30 +0000 https://filmybowl.com/telugu/?p=2021 సంక్రాంతి కానుకగా ఈ ఏడాది మూడు భారీ సినిమాలు గ్రాండ్ గా రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాలలో గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన “గేమ్ ఛేంజర్” బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది.. అలాగే నటసింహం బాలయ్య నటించిన డాకు మహారాజ్, విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బరిలో వున్నాయి..ఈ సినిమాలు పెద్ద సినిమాలు కావడంతో పైగా సంక్రాంతి సీజన్ కి రిలీజ్ అవుతుందటంతో...

The post సంక్రాంతికి వస్తున్నాం : వెంకీ మామ సినిమాకి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సంక్రాంతి కానుకగా ఈ ఏడాది మూడు భారీ సినిమాలు గ్రాండ్ గా రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాలలో గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన “గేమ్ ఛేంజర్” బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది.. అలాగే నటసింహం బాలయ్య నటించిన డాకు మహారాజ్, విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు బరిలో వున్నాయి..ఈ సినిమాలు పెద్ద సినిమాలు కావడంతో పైగా సంక్రాంతి సీజన్ కి రిలీజ్ అవుతుందటంతో ప్రేక్షకులలో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. అయితే పెద్ద సినిమాలు విడుదల అయ్యేటప్పుడు ప్రభుత్వం సినిమా టిక్కెట్ల పెంపునకు అనుమతి మంజూరు చేయాలంటూ నిర్మాతలు విన్న వించుకునే సంగతి అందరికి తెలిసిందే..

భవిష్యత్ లో ఆ హీరో బయోపిక్ తెరకెక్కిస్తా..శంకర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఈ క్రమంలోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా చిత్ర బృందానికి ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్‌ చెప్పింది. ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.విక్టరీ వెంకటేష్ నటిస్తున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమా విడుదల రోజు నుంచి మొదటి పది రోజులు సింగిల్ స్క్రీన్స్‌లో రూ. 100, ముల్టీప్లెక్స్‌లో రూ. 125 పెంచుతూ అనుమతులు ఇచ్చింది. ఈ పెంపుతో సంక్రాంతికి వస్తున్నాం టక్కెట్ ధరలు రూ. 245, రూ. 175 రూ. 302గా ఉండనున్నాయి. యంగ్ డైరెక్టర్ అనిల్ రావుపూడి తెరకెక్కించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది.

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌గా వస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా ఐశ్వర్య రాజేష్, మాజీ గర్ల్ ఫ్రెండ్‌గా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన సాంగ్స్ అన్నీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.. భీమ్స్ సిసిరోలియో ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.. వెంకటేష్ నటించిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..

The post సంక్రాంతికి వస్తున్నాం : వెంకీ మామ సినిమాకి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/sankranti-ki-vastunnam-ap-government-gave-good-news-for-venky-mama-movie/feed/ 0