సంక్రాంతికి వస్తున్నాం : వెంకీ మామ సినిమాకి గుడ్ న్యూస్ చెప్పిన ఏపీ ప్రభుత్వం..!!
సంక్రాంతి కానుకగా ఈ ఏడాది మూడు భారీ సినిమాలు గ్రాండ్ గా రిలీజ్ కానున్నాయి. ఈ సినిమాలలో గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన “గేమ్ ఛేంజర్” బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అవుతుంది.....