Sandeep vanga Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/sandeep-vanga/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 24 May 2025 16:22:06 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Sandeep vanga Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/sandeep-vanga/ 32 32 స్పిరిట్ : హమ్మయ్య.. డార్లింగ్ కి హీరోయిన్ దొరికేసింది..!! https://filmybowl.com/telugu/spirit-hmmmm-darling-has-found-a-heroine/ https://filmybowl.com/telugu/spirit-hmmmm-darling-has-found-a-heroine/#respond Sat, 24 May 2025 16:22:06 +0000 https://filmybowl.com/telugu/?p=3895 టాలీవుడ్ లో ఆర్జీవి తరువాత సంచలన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సందీప్‌రెడ్డి వంగ చివరిగా యానిమల్ సినిమాతో తిరుగులేని విజయం అందుకున్నారు.. బాలీవుడ్ స్టార్ హీరో రన్ బీర్ కపూర్ హీరోగా నటించిన ఆ సినిమా సంచలన విజయం సాధించింది. ఏకంగా 900 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది..ఇదిలా ఉంటే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ త్వరలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ యాక్షన్ సినిమా తెరకెక్కిస్తున్నాడు..టి సిరీస్‌,...

The post స్పిరిట్ : హమ్మయ్య.. డార్లింగ్ కి హీరోయిన్ దొరికేసింది..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ లో ఆర్జీవి తరువాత సంచలన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న సందీప్‌రెడ్డి వంగ చివరిగా యానిమల్ సినిమాతో తిరుగులేని విజయం అందుకున్నారు.. బాలీవుడ్ స్టార్ హీరో రన్ బీర్ కపూర్ హీరోగా నటించిన ఆ సినిమా సంచలన విజయం సాధించింది. ఏకంగా 900 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది..ఇదిలా ఉంటే ఈ టాలెంటెడ్ డైరెక్టర్ త్వరలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ యాక్షన్ సినిమా తెరకెక్కిస్తున్నాడు..టి సిరీస్‌, భద్రకాళి పిక్చర్స్ సంయుక్తంగా ఈ క్రేజీ పాన్ ఇండియా మూవీని నిర్మించబోతున్నాయి.

ఇంట్రెస్టింగ్ గా మహేష్ ‘ఖలేజా ‘ రీ రిలీజ్ ట్రైలర్..!!

ఇందులోప్రభాస్ సరసన హీరోయిన్ ఎవరు అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. ఇటీవల ఈ మూవీలో బాలీవుడ్ క్రేజీ హీరోయిన్ దీపిక పదుకునే నటిస్తుందని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రాజెక్ట్‌లో నటించడానికి దీపిక పలు కండీషన్‌లు పెట్టిందని సమాచారం.. ఆ కండిషన్స్ ఏమిటంటే..తెలుగు డబ్బింగ్ చెప్పననడం, 40 కోట్ల పారితోషికం డిమాండ్ చేయడం, సినిమా లాభాల్లో వాటా కోరడం వంటి నిబంధనల కారణంగా దర్శకుడు సందీప్ రెడ్డి వంగ ఆమెను వద్దనుకున్నారు..ఊహించని విధంగా నేడు (శనివారం)సందీప్‌రెడ్డి వంగ సోషల్ మీడియా వేదికగా క్రేజీ అప్ డేట్ ఇచ్చారు.

`స్పిరిట్‌` మూవీలో `యానిమల్‌` ఫేమ్ త్రిప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తుందని ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. నా సినిమాలో ఫిమేల్ లీడ్ ని అఫీషియల్‌గా ప్రకటిస్తున్నానని త్రిప్తి దిమ్రీని హీరోయిన్‌గా ఫైనల్ చేశాడు.దీంతో ఇన్ని రోజులుగా `స్పిరిట్‌`లో ప్రభాస్‌కు జోడీగా నటించే హీరోయిన్ ఎవరు అనే సస్పెన్స్ కి తెర పడింది. ఇదిలా ఉంటే `స్పిరిట్‌`లో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. భారీ అంచనాలు నెలకొన్న ఈ మూవీని మొత్తం తొమ్మిది భాషల్లో రిలీజ్ చేయనున్నారట. ఈ విషయాన్ని దర్శకుడు సందీప్‌రెడ్డి వంగ స్పిరిట్ పోస్టర్ ద్వారా వెల్లడించారు.

The post స్పిరిట్ : హమ్మయ్య.. డార్లింగ్ కి హీరోయిన్ దొరికేసింది..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/spirit-hmmmm-darling-has-found-a-heroine/feed/ 0
స్పిరిట్ : ప్రభాస్ కి అన్నగా ఆ బాలీవుడ్ స్టార్.. సందీప్ వంగా ప్లాన్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/spirit-that-bollywood-star-is-prabhas-brother-sandeep-vangas-plan-is-a-success/ https://filmybowl.com/telugu/spirit-that-bollywood-star-is-prabhas-brother-sandeep-vangas-plan-is-a-success/#respond Sun, 23 Mar 2025 07:29:58 +0000 https://filmybowl.com/telugu/?p=3262 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా వున్నాడు.. ప్రభాస్ గత ఏడాది “కల్కి 2898 AD”.. సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఆ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు వున్నాయి.. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమా ని...

The post స్పిరిట్ : ప్రభాస్ కి అన్నగా ఆ బాలీవుడ్ స్టార్.. సందీప్ వంగా ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా వున్నాడు.. ప్రభాస్ గత ఏడాది “కల్కి 2898 AD”.. సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఆ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు వున్నాయి.. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమా ని పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు..దానితో పాటు టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ ఫౌజీ అనే పీరియాడిక్ సినిమాలో నటిస్తున్నాడు..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది.. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కొత్త భామ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది..ఇదిలా ఉంటే ప్రభాస్ లైనప్ లో వున్న మరో భారీ సినిమా “ స్పిరిట్ “.. స్టార్ డైరెక్టర్ సందీప్ వంగ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు..

SSMB : మహేష్ మూవీ సవాలుగా తీసుకున్నా.. కీరవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు.. సందీప్ వంగ సినిమాల్లో హీరో పాత్రకి సెపరేట్ యాటిట్యూడ్ ఉంటుంది..యాటిట్యూడ్ కా బాప్ అనిపించేలా సందీప్ హీరోల క్యారెక్టరైజేషన్ డిజైన్ చేస్తాడు..అలాగే సందీప్ వంగా తన సినిమాల్లో విలన్ రోల్ కూడా ఎంతో అద్భుతంగా డిజైన్ చేస్తారు..

ఇదిలా ఉంటే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ ప్రభాస్ కి అన్నయ్యగా నటిస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది..ప్రభాస్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్లో కనిపించబోతున్నాడని టాక్. అయితే ప్రభాస్ పాత్ర హై ఓల్టేజ్ యాక్షన్ తో చాలా విభిన్నంగా ఉంటుందని సమాచారం..

The post స్పిరిట్ : ప్రభాస్ కి అన్నగా ఆ బాలీవుడ్ స్టార్.. సందీప్ వంగా ప్లాన్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/spirit-that-bollywood-star-is-prabhas-brother-sandeep-vangas-plan-is-a-success/feed/ 0
అసలైన ఫ్యానిజం అంటే ఇదే.. సందీప్ వంగా పోస్ట్ వైరల్..!! https://filmybowl.com/telugu/this-is-what-real-fandom-is-sandeep-vangas-post-goes-viral/ https://filmybowl.com/telugu/this-is-what-real-fandom-is-sandeep-vangas-post-goes-viral/#respond Tue, 04 Feb 2025 10:17:44 +0000 https://filmybowl.com/telugu/?p=2398 మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన చిరంజీవి హీరోగా, విలన్ గా నటించి తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్నారు.. తన అద్భుతమైన యాక్టింగ్ తో చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగారు..మిగిలిన హీరోల కంటే చిరంజీవికి ప్రత్యేకంగా గుర్తింపు రావడానికి కారణం ఆయన డాన్స్ మూమెంట్స్.. అప్పట్లో చిరంజీవి వేసే స్టెప్స్ చూసేందుకు ఫ్యాన్స్ థియేటర్ బయట గంటలు...

The post అసలైన ఫ్యానిజం అంటే ఇదే.. సందీప్ వంగా పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన చిరంజీవి హీరోగా, విలన్ గా నటించి తనకంటూ ఓ క్రేజ్ సంపాదించుకున్నారు.. తన అద్భుతమైన యాక్టింగ్ తో చిరంజీవి మెగాస్టార్ గా ఎదిగారు..మిగిలిన హీరోల కంటే చిరంజీవికి ప్రత్యేకంగా గుర్తింపు రావడానికి కారణం ఆయన డాన్స్ మూమెంట్స్.. అప్పట్లో చిరంజీవి వేసే స్టెప్స్ చూసేందుకు ఫ్యాన్స్ థియేటర్ బయట గంటలు గంటలు ఎదురుచూసేవారు.. చిరంజీవి మూవీ వచ్చిందంటే ఆ ఆరోజు ఫ్యాన్స్ కి పండగే.. ముఖ్యంగా మహిళా అభిమానులు చిరంజీవి సినిమా కోసం ఎంతో ఎదురుచూసేవారు..ఇండస్ట్రీలో ఇప్పుడున్న యంగ్ హీరోలు, యంగ్ డైరెక్టర్స్‌లలో చాలా మంది మెగాస్టార్ కల్ట్ ఫ్యాన్స్ అని చెప్పొచ్చు.. ఎందరో యంగ్ డైరెక్టర్స్, యాక్టర్స్ కి చిరంజీవి మంచి ఫ్లాట్ ఫామ్ చూపించారు.. టాలెంట్ వున్న ప్రతీ వ్యక్తిని చిరంజీవి ఎంతగానో ప్రోత్సహిస్తారు.. అందుకే ఇండస్ట్రీకి రావాలనుకునే ప్రతీ వ్యక్తీ మెగాస్టార్ ని చూసి ఇన్స్పైర్ అవుతుంటారు..

SSMB : రాజమౌళి టీం కు వార్నింగ్ ఇచ్చిన కెన్యా గవర్నమెంట్.. కారణం అదేనా..?

అలా ఇన్స్పైర్ అయిన దర్శకులలో సందీప్ రెడ్డి కూడా ఒకరు. సందీప్‌ను డై హార్డ్ మెగాభిమానిగా మాత్రమే చూడలేం. ఎందుకంటే.. మెగా కల్ట్‌ ఫ్యాన్స్ కి అంతకు మించి అప్డేటెడ్ వెర్షన్ అని చెప్పొచ్చు…తాజాగా సందీప్ షేర్ చేసిన ఫోటోనే అందుకు నిదర్శనం..సందీప్ గతంలో చాలా సందర్భాల్లో తాను మెగాస్టార్ డై హార్డ్ ఫ్యాన్ అని చెప్పుకొచ్చాడు. కానీ తన భద్రకాళి సినిమా ఆఫీస్‌లో మెగాస్టార్ ఫోటో చూస్తే మాత్రం మెగాభిమానుల అభిమానం కంటే సందీప్ ఫ్యానిజం పీక్స్ లో ఉందని తెలుస్తుంది..గత రెండు రోజుల క్రితం సందీప్ రెడ్డి వంగ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక పోస్ట్ చేశాడు. అందులో మెగాస్టార్ చిరంజీవి మాస్ ఫ్రేమ్ ఒకటి నెక్స్ట్ లెవల్లో ఉంది.

సందీప్ వంగా తన అభిమాన హీరో చిరు నటించిన ఆరాధన సినిమా నుంచి ఒక సీన్‌లోని ఫ్రేమ్‌ను కట్ చేసి ఫ్రేమ్ చేయించుకోని మరి తన ఆఫీస్‌లో పెట్టుకున్నాడు. ఆ పిక్ చూసాక సందీప్‌కు మెగాస్టార్ అంటే ఎంత అభిమానమో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఈ ఒక్క ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.ఇది చూసాక చిరు-సందీప్ కాంబినేషన్ లో ఊర మాస్ మూవీ పడితే బాగుంటుందని మెగాఫ్యాన్స్ భావిస్తున్నారు… ఇప్పటికే పలు సందర్భాల్లో మెగాస్టార్‌తో ఖచ్చితంగా సినిమా చేస్తానని సందీప్ చెప్పుకొచ్చాడు. కాబట్టి సందీప్ నుంచి మరో ఊర మాస్ మూవీ ఎక్స్ పెక్ట్ చేయొచ్చు..

The post అసలైన ఫ్యానిజం అంటే ఇదే.. సందీప్ వంగా పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/this-is-what-real-fandom-is-sandeep-vangas-post-goes-viral/feed/ 0