స్పిరిట్ : ప్రభాస్ కి అన్నగా ఆ బాలీవుడ్ స్టార్.. సందీప్ వంగా ప్లాన్ అదిరిందిగా..!!
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా వున్నాడు.. ప్రభాస్ గత ఏడాది “కల్కి 2898 AD”.. సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన కెరీర్ లో మరో...