sandeep reddy vanga Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/sandeep-reddy-vanga/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 16 Apr 2025 10:18:16 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg sandeep reddy vanga Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/sandeep-reddy-vanga/ 32 32 చరణ్ తో సందీప్ రెడ్డి వంగా.. క్రేజీ కాంబో సెట్.. ఫ్యాన్స్ కి పండగే..? https://filmybowl.com/telugu/sandeep-reddy-vanga-with-charan-crazy-combo-set-a-feast-for-fans/ https://filmybowl.com/telugu/sandeep-reddy-vanga-with-charan-crazy-combo-set-a-feast-for-fans/#respond Wed, 16 Apr 2025 10:18:16 +0000 https://filmybowl.com/telugu/?p=3642 గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఈ ఏడాది “ గేమ్ ఛేంజర్ “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశ పరిచింది..దీనితో ఈ సారి సాలిడ్ హిట్ అందుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు.. ఫ్యాన్స్ కి ఈ సారి భారీ హిట్ ఇవ్వాలని చరణ్ తన తరువాత సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన డైరెక్షన్ లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.. ఈ...

The post చరణ్ తో సందీప్ రెడ్డి వంగా.. క్రేజీ కాంబో సెట్.. ఫ్యాన్స్ కి పండగే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఈ ఏడాది “ గేమ్ ఛేంజర్ “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశ పరిచింది..దీనితో ఈ సారి సాలిడ్ హిట్ అందుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు.. ఫ్యాన్స్ కి ఈ సారి భారీ హిట్ ఇవ్వాలని చరణ్ తన తరువాత సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన డైరెక్షన్ లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది..రీసెంట్ గా చరణ్ బర్త్డే సందర్భంగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి చరణ్ ఫస్ట్ లుక్, టైటిల్ ని అనౌన్స్ చేసారు.. ‘పెద్ది’ అనే పవర్ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ గ్లింప్స్ ని మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ చేసారు..

ఓజీ : ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే.. తమన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!!

స్పోర్ట్స్ ఆధారిత కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ “ఆట కూలిగా” నటిస్తున్నాడు.. పెద్ది గ్లింప్స్ లో చరణ్ ఆడే ఐకానిక్ షాట్ ఎంతో పాపులర్ అయింది.. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఇదిలా ఉంటే ఈ సినిమా తరువాత చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో ఓ భారీ సినిమా చేయనున్నాడు.. ఆ సినిమా తరువాత చరణ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో నటిస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.. గతంలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కథతో సందీప్ చరణ్ సినిమా చేయనున్నాడట..

స్పిరిట్, యానిమల్ పార్క్ మూవీస్ తరువాత రాంచరణ్ తో సందీప్ సినిమా చేయనున్నాడు..ఈ సినిమా సందీప్ స్టైల్ ఆఫ్ టేకింగ్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కించనున్నట్లు సమాచారం.. సుకుమార్ తో చేసే సినిమా కూడా సరికొత్తగా ఉండనుందని తెలుస్తుంది..

 

The post చరణ్ తో సందీప్ రెడ్డి వంగా.. క్రేజీ కాంబో సెట్.. ఫ్యాన్స్ కి పండగే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/sandeep-reddy-vanga-with-charan-crazy-combo-set-a-feast-for-fans/feed/ 0
స్పిరిట్ : సైకో పాత్రలో ప్రభాస్.. ఏం ప్లాన్ చేసావ్ వంగా మామ..? https://filmybowl.com/telugu/spirit-prabhas-in-the-role-of-psycho-what-did-you-plan-vanga-mama/ https://filmybowl.com/telugu/spirit-prabhas-in-the-role-of-psycho-what-did-you-plan-vanga-mama/#respond Fri, 11 Apr 2025 11:57:04 +0000 https://filmybowl.com/telugu/?p=3569 పాన్ ఇండియా స్థాయిలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. అలాగే ప్రభాస్ రాజాసాబ్ తో పాటు హను రాఘవపూడి దర్శకత్వం లో ‘ఫౌజీ’అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’అనే హై వోల్టేజ్ మూవీ చేయబోతున్నాడు.అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో సూపర్ పాపులర్ అయిన...

The post స్పిరిట్ : సైకో పాత్రలో ప్రభాస్.. ఏం ప్లాన్ చేసావ్ వంగా మామ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్థాయిలో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ప్రభాస్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు.. ప్రభాస్ నటిస్తున్న రాజా సాబ్ శర వేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.. అలాగే ప్రభాస్ రాజాసాబ్ తో పాటు హను రాఘవపూడి దర్శకత్వం లో ‘ఫౌజీ’అనే సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా పూర్తయిన వెంటనే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘స్పిరిట్’అనే హై వోల్టేజ్ మూవీ చేయబోతున్నాడు.అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో సూపర్ పాపులర్ అయిన సందీప్ స్పిరిట్ సినిమా లో ప్రభాస్ ని మరింత పవర్ ఫుల్ గా చూపించనున్నాడు. సందీప్ రెడ్డివంగ సినిమాలో కొన్ని బోల్డ్ సీన్స్ ను పెట్టినప్పటికి ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తాడనే నమ్మకం తో ఫ్యాన్స్ వున్నారు…

విశ్వంభర : ఫస్ట్ సింగిల్ వచ్చేస్తుంది.. ప్రోమో అదిరిందిగా..!!

అయితే ఈ సినిమాలో ప్రభాస్ కొద్ది సేపు సైకో టైప్ ఆఫ్ పాత్రలో కనిపించబోతున్నాడనే న్యూస్ వైరల్ అవుతుంది..ప్రభాస్ పాత్ర ఎలా ఉంటుంది అంటే ఎవరు ఏం చెప్పినా వినిపించుకోకుండా ఒక సైకో లాగా బిహేవ్ చేసేలా ఉండనుంది.ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఎలా మారాడనేది సందీప్ ఎంతో వైల్డ్ గా చూపించనున్నట్లు సమాచారం.. అయితే సందీప్ రెడ్డి వంగా ఈ సినిమా స్టోరీని ఎక్కడ రివీల్ చేయలేదు.. పోలీస్ పాత్రలో ప్రభాస్ కనిపిస్తాడని తెలిపాడు..పైన తెలిపిన స్టోరీ మాత్రం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది.

సందీప్ రెడ్డివంగ ప్రభాస్ సినిమా మీద భారీ బజ్ క్రియేట్ చేస్తున్నాడు. జూన్ లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.. ప్రభాస్ లుక్, బాడీ లాంగ్వేజ్ ఎంతో డిఫరెంట్ గా ఉండేలా సందీప్ చూసుకుంటున్నాడు.. అలాగే తన సినిమాకు ప్రాణం లాంటి మ్యూజిక్ విషయం లో కూడా సందీప్ చాలా కేర్ తీసుకుంటున్నారు.. ముఖ్యంగా బాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు..

The post స్పిరిట్ : సైకో పాత్రలో ప్రభాస్.. ఏం ప్లాన్ చేసావ్ వంగా మామ..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/spirit-prabhas-in-the-role-of-psycho-what-did-you-plan-vanga-mama/feed/ 0
స్పిరిట్ : బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా..!! https://filmybowl.com/telugu/spirit-sandeep-reddy-vanga-gave-the-biggest-update/ https://filmybowl.com/telugu/spirit-sandeep-reddy-vanga-gave-the-biggest-update/#respond Sun, 30 Mar 2025 10:13:55 +0000 https://filmybowl.com/telugu/?p=3364 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా వున్నాడు.. ప్రభాస్ గత ఏడాది “కల్కి 2898 AD”.. సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఆ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు వున్నాయి.. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమా ని...

The post స్పిరిట్ : బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా వున్నాడు.. ప్రభాస్ గత ఏడాది “కల్కి 2898 AD”.. సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఆ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు వున్నాయి.. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమా ని పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు..దానితో పాటు టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ ఫౌజీ అనే పీరియాడిక్ సినిమాలో నటిస్తున్నాడు..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది.. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కొత్త భామ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది..ఇదిలా ఉంటే ప్రభాస్ లైనప్ లో వున్న మరో భారీ సినిమా “ స్పిరిట్ “.. స్టార్ డైరెక్టర్ సందీప్ వంగ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు..

Mega 157 : గ్రాండ్ గా పూజా కార్యక్రమం.. వీడియో వైరల్..!!

స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు. సందీప్ ఇప్పటికే ఈ సినిమా గురించి భారీ హైప్ ఇస్తున్నాడు. తాజాగా ఈ సినిమా గురించి సందీప్ రెడ్డి భారీ అప్ డేట్ ఇచ్చాడు.ఈ మూవీ కోసం మెక్సికోలోని కొన్ని ప్రాంతాలను పరిశీలిస్తున్నట్టు తెలిపాడు. త్వరలోనే అక్కడ షూటింగ్ స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నామని తెలిపారు…

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ ఈ కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ప్రభాస్ ఫౌజీ, ది రాజాసాబ్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఆ మూవీ షూటింగులు అయిపోయే సమయానికి స్పిరిట్ షూటింగ్ మొదలు కానుంది..

 

The post స్పిరిట్ : బిగ్గెస్ట్ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/spirit-sandeep-reddy-vanga-gave-the-biggest-update/feed/ 0
ప్రభాస్ “స్పిరిట్” షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్..!! https://filmybowl.com/telugu/prabhas-spirit-shooting-date-fixed-2/ https://filmybowl.com/telugu/prabhas-spirit-shooting-date-fixed-2/#respond Fri, 21 Mar 2025 14:46:53 +0000 https://filmybowl.com/telugu/?p=3245 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు వున్నాయి..వాటిలో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “రాజా సాబ్”.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ తెర కెక్కించిన ఈ మూవీ ఏప్రిల్ లోనే విడుదల కావాల్సి ఉంది..కానీ షూటింగ్ డిలే కావడంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.అయితే రానున్న రెండేళ్లలో ప్రభాస్ నుంచి మూడు సినిమాలు వస్తాయి. రాజా సాబ్ ఈ సెప్టెంబర్ లో రిలీజ్...

The post ప్రభాస్ “స్పిరిట్” షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు వున్నాయి..వాటిలో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “రాజా సాబ్”.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతీ తెర కెక్కించిన ఈ మూవీ ఏప్రిల్ లోనే విడుదల కావాల్సి ఉంది..కానీ షూటింగ్ డిలే కావడంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది.అయితే రానున్న రెండేళ్లలో ప్రభాస్ నుంచి మూడు సినిమాలు వస్తాయి. రాజా సాబ్ ఈ సెప్టెంబర్ లో రిలీజ్ కానుందని తెలుస్తుంది.. అలాగే హనురాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ నటిస్తున్న ఫౌజీతో పాటు సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో ప్రభాస్ నటించే స్పిరిట్ మూవీ కూడా వచ్చే ఏడాది గ్రాండ్ గా రిలీజ్ కానుంది..

RC16 : ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. చరణ్ బర్త్డే బిగ్ అప్డేట్..!!

ప్రస్తుతం రాజా సాబ్ మూవీ షూటింగ్ దాదాపు చివరి స్టేజ్ కి వచ్చింది… అలాగే ఫౌజీ సినిమా షూటింగ్ కూడా సగానికి పైగా అయిపోయింది. దీనితో ప్రభాస్ ఫౌజీ, స్పిరిట్ ని కంబైన్డ్ గా కంప్లీట్ చేయనున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.అయితే స్పిరిట్ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు..ఇదిలా ఉంటే స్పిరిట్ మూవీకి సంబంధించి అదిరిపోయే అప్డేట్ బాగా వైరల్ అవుతుంది..స్పిరిట్ సినిమాను ఈ ఉగాదికి అఫీషియల్ గా ప్రారంభించబోతున్నట్లు సమాచారం.

దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సమ్మర్ నుంచే షూటింగ్ కూడా ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది.ఇప్పటికే ప్రభాస్ ను సందీప్ బల్క్ డేట్స్ ను అడిగినట్లు సమాచారం.. అయితే మూడు సినిమాలకు ప్రభాస్ తన డేట్స్ ని అడ్జస్ట్ చేయనున్నాడని తెలుస్తుంది. ప్రభాస్ స్పిరిట్ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ గా నటిస్తున్నాడు.. ప్రభాస్ తన కెరీర్ లో మొదటిసారి పోలీస్ గా నటిస్తున్నాడు.. ఈ సినిమాలో ప్రభాస్ కి ధీటుగా పవర్ ఫుల్ విలన్ ను సందీప్ సెట్ చేస్తున్నాడట.. ఈ సినిమా సందీప్ పాత సినిమాల కంటే మరింత వైలెంట్ గా ఉంటుందని సమాచారం..

The post ప్రభాస్ “స్పిరిట్” షూటింగ్ కు ముహూర్తం ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/prabhas-spirit-shooting-date-fixed-2/feed/ 0
స్పిరిట్ కోసం సందీప్ సరికొత్త స్ట్రాటెజీ..!! https://filmybowl.com/telugu/sandeeps-new-strategy-for-spirit/ https://filmybowl.com/telugu/sandeeps-new-strategy-for-spirit/#respond Thu, 13 Mar 2025 08:05:51 +0000 https://filmybowl.com/telugu/?p=3101 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా వున్నాడు.. ప్రభాస్ గత ఏడాది “కల్కి 2898 AD”.. సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఆ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు వున్నాయి.. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమా ని...

The post స్పిరిట్ కోసం సందీప్ సరికొత్త స్ట్రాటెజీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా వున్నాడు.. ప్రభాస్ గత ఏడాది “కల్కి 2898 AD”.. సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.. ఆ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది.. ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు వున్నాయి.. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్ సినిమా ని పూర్తి చేసే పనుల్లో బిజీగా ఉన్నాడు..దానితో పాటు టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో ప్రభాస్ ఫౌజీ అనే పీరియాడిక్ సినిమాలో నటిస్తున్నాడు..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కూడా జరుగుతుంది.. ఈ సినిమాలో ప్రభాస్ సరసన కొత్త భామ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తుంది..ఇదిలా ఉంటే ప్రభాస్ లైనప్ లో వున్న మరో భారీ సినిమా “ స్పిరిట్ “.. స్టార్ డైరెక్టర్ సందీప్ వంగ ఈ సినిమాను గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నాడు..

జపాన్ లో అదరగొడుతున్న “దేవర” సాంగ్..!!

స్పిరిట్ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు.. సందీప్ వంగ సినిమాల్లో హీరో పాత్రకి సెపరేట్ యాటిట్యూడ్ ఉంటుంది..యాటిట్యూడ్ కా బాప్ అనిపించేలా సందీప్ హీరోల క్యారెక్టరైజేషన్ డిజైన్ చేస్తాడు..ఇటీవల బాలీవుడ్ లో రణ్ బీర్ కపూర్ తో యానిమల్ సినిమా తీసి సూపర్ హిట్ అందుకున్న సందీప్ వంగ నెక్స్ట్ ప్రభాస్ తో చేసే స్పిరిట్ మీద ఫోకస్ పెట్టాడు.. ఇప్పటికే స్పిరిట్ మూవీ స్క్రిప్ట్ వర్క్ పూర్తి కాగా త్వరలో సినిమా షూటింగ్ మొదలవుతుందని తెలుస్తుంది.

ఈ సినిమాను సందీప్ వంగ చాలా తక్కువ టైం లో పూర్తి చేయాలని అనుకుంటున్నాడని సమాచారం.. సందీప్ వంగ స్పిరిట్ సినిమాని కేవలం 9 నెలల్లోనే పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది… 9 నెలల్లోనే సినిమా షూట్ మొత్తం పూర్తి చేసి నెల రెండు నెలలు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పెట్టుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం

The post స్పిరిట్ కోసం సందీప్ సరికొత్త స్ట్రాటెజీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/sandeeps-new-strategy-for-spirit/feed/ 0
యానిమల్ సీక్వెల్ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా..!! https://filmybowl.com/telugu/sandeep-reddy-vanga-gives-a-big-update-on-animal-sequel/ https://filmybowl.com/telugu/sandeep-reddy-vanga-gives-a-big-update-on-animal-sequel/#respond Wed, 26 Feb 2025 09:30:10 +0000 https://filmybowl.com/telugu/?p=2807 టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్,యానిమల్.. వంటి మూడే మూడు సినిమాలు తీసి ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసాడు..సందీప్ రెడ్డి వంగా ఏడేళ్లలో డైరెక్టర్‌గా తనదైన మార్కు చూపించారు. ‘యానిమల్’ మూవీ సందీప్ వంగా కెరీర్ ని ఒక మలుపు తిప్పింది.సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సైతం సందీప్ తన కంటే గొప్ప దర్శకుడు...

The post యానిమల్ సీక్వెల్ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్,యానిమల్.. వంటి మూడే మూడు సినిమాలు తీసి ఇండియన్ సినిమా ఇండస్ట్రీని షేక్ చేసాడు..సందీప్ రెడ్డి వంగా ఏడేళ్లలో డైరెక్టర్‌గా తనదైన మార్కు చూపించారు. ‘యానిమల్’ మూవీ సందీప్ వంగా కెరీర్ ని ఒక మలుపు తిప్పింది.సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ సైతం సందీప్ తన కంటే గొప్ప దర్శకుడు అంటూ కితాబు ఇచ్చారు రన్ బీర్ కపూర్ హీరోగా నటించిన ఈ యానిమల్ మూవీ భారీ విజయాన్ని సొంతం చేసుకొని అదిరిపోయే కలెక్షన్లు సాధించింది. అయితే ఈ సినిమాపై క్రేజ్ ఏ విధంగా వచ్చిందో విమర్శలు కూడా అంతే స్థాయిలో వచ్చాయి..కొందరు సినీ ప్రముఖులు ఈ సినిమాపై విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై సందీప్ రెడ్డి వంగ చాలా సార్లు స్పందించనప్పటికి.. తాజాగా ఈ విషయంపై మరోసారి ఓ ఇంటర్వ్యూలో సందీప్ వంగా స్పందించారు. అలాగే ‘యానిమల్’ సీక్వెల్ గురించి కూడా అప్ డేట్ ఇచ్చాడు.

డాకు మహారాజ్ : అక్కడి ప్రేక్షకులకు బాలయ్య సినిమా తెగ నచ్చేసిందిగా..!!

సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ..యానిమల్ ని విమర్శించినవారంతా రణ్ బీర్‌ను మాత్రం తెలివైన వ్యక్తి అని అన్నారు. ఎవరూ ఆ పాత్ర చేసిన హీరోను విమర్శించలేదు. నాకు ఈ విషయంలో అసూయ అయితే లేదు కానీ రణ్ బీర్ తెలివైన వ్యక్తి అయితే మరి రచయిత, దర్శకుడి పరిస్థితి ఏమిటి అనేది తెలియాలి..నాకు ఈ తేడా ఇప్పటికీ అర్ధంకాలేదు. వారంతా రణ్ బీర్ తో కలిసి వర్క్ చేయలనుకుంటున్నారు. కాబట్టి అతనిని ఏమీ అనలేదు. నేను పరిశ్రమకు కొత్త కనుక నన్ను విమర్శిస్తున్నారు ఇది ఎవ్వరూ ఒప్పుకోని నిజం అని సందీప్ అన్నాడు.

అలాగే ‘యానిమల్ పార్క్” కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. యానిమల్ ని మూడు భాగాలుగా తెరకెక్కించాలని అనుకుంటున్నా స్క్రిప్ట్ రాసుకున్నప్పుడే నాకు ఈ ఆలోచన ఉంది. ఇక ఈ యానిమల్ పార్క్ లో రణ్ బీర్ డ్యూయల్ రోల్ చేయనున్నారని సందీప్ తెలిపారు… హీరోగా, విలన్ గా రన్ బీర్ నటిస్తారు.. ఈ సారి కూడా అందరూ ఆశ్చర్యపోయేలా ఈ సినిమా ఉంటుంది అని సందీప్ చెప్పుకొచ్చాడు..

 

The post యానిమల్ సీక్వెల్ పై బిగ్ అప్డేట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/sandeep-reddy-vanga-gives-a-big-update-on-animal-sequel/feed/ 0
వైరల్ అవుతున్న ప్రభాస్ “స్పిరిట్” ఏఐ వీడియో.. ఫ్యాన్స్ క్రియేషన్ మాములుగా లేదుగా..!! https://filmybowl.com/telugu/prabhas-spirit-ai-video-going-viral-fan-creations-are-not-uncommon/ https://filmybowl.com/telugu/prabhas-spirit-ai-video-going-viral-fan-creations-are-not-uncommon/#respond Mon, 17 Feb 2025 15:11:51 +0000 https://filmybowl.com/telugu/?p=2658 రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు వున్నాయి.. ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’.. డార్లింగ్ ఫ్యాన్స్ లో ఈ చిత్రానికి భారీ క్రేజ్ వుంది..ప్రభాస్ అభిమానులు ‘స్పిరిట్’ పేరు కనిపిస్తేనే ఊగిపోతున్నారు… సందీప్ వంగా లాంటి ఊర మాస్ పాన్ ఇండియన్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు అంటేనే ఫ్యాన్స్ అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి..అది గాక ఈ సినిమాలో...

The post వైరల్ అవుతున్న ప్రభాస్ “స్పిరిట్” ఏఐ వీడియో.. ఫ్యాన్స్ క్రియేషన్ మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు వున్నాయి.. ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’.. డార్లింగ్ ఫ్యాన్స్ లో ఈ చిత్రానికి భారీ క్రేజ్ వుంది..ప్రభాస్ అభిమానులు ‘స్పిరిట్’ పేరు కనిపిస్తేనే ఊగిపోతున్నారు… సందీప్ వంగా లాంటి ఊర మాస్ పాన్ ఇండియన్ డైరెక్టర్ తో ప్రభాస్ సినిమా చేస్తున్నాడు అంటేనే ఫ్యాన్స్ అంచనాలు భారీ స్థాయిలో ఉంటాయి..అది గాక ఈ సినిమాలో కొరియన్ సూపర్ స్టార్ డాన్ లీ విలన్ గా నటిస్తున్నాడనే అనే వార్త వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఎక్సపెక్టేషన్స్ పీక్స్ కి చేరాయి..ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్తుందా అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు.. ఈ చిత్రం లో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించబోతున్నాడు..ఈ చిత్రంలో ప్రభాస్ పాత్రను సందీప్ వంగా మరింత వైలెంట్ గా చూపించబోతున్నాడు.

నక్క తోక తొక్కిన రవితేజ బ్యూటీ..ఏకంగా ఆ స్టార్ హీరో సరసన లక్కీ ఛాన్స్..?

ఇదిలా ఉంటే ఆర్టిఫీషియల్ ఇంటిలెజెన్స్ టెక్నాలజీ బాగా పెరిగిపోవడంతో ఈ సినిమాలో ప్రభాస్ క్యారక్టర్ గెటప్ ఎలా ఉండబోతుంది అనే ఊహతో కొన్ని ఫోటోలను, వీడియోలను ఫ్యాన్స్ క్రియేట్ చేసారు.. ఇందులో ప్రభాస్ లుక్ అదిరిపోయింది..ప్రభాస్ నిజంగా నటించినట్లుగా స్టిల్స్ చాలా సహజం గా ఉన్నాయి. అయితే ప్రభాస్, డాన్ లీ లు స్పిరిట్ మూవీ సెట్స్ లో ఎలా ఉంటారు అనే దానిపై ఫ్యాన్స్ ఒక ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ వీడియో ని రిలీజ్ చేసారు.

ఈ వీడియో చాలా ఫన్నీ గా అనిపించింది.షూటింగ్ సెట్స్ లో భారీ ఫైట్స్ చేసి అలిసిపోయిన ప్రభాస్, రాత్రి తనతో పాటు డాన్ లీ ని ఫుడ్ పార్టీ కి తీసుకెళ్లడం.. ప్రభాస్ తనకి పొట్టపగిలేలా భోజనాలు పెట్టడంతో డాన్ లీ తట్టుకోలేక కడుపునొప్పితో హాస్పిటల్ లో జాయిన్ అయ్యినట్టు ఈ వీడియో ని చాలా ఫన్నీగా క్రియేట్ చేసారు.. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ అవుతుంది..

 

The post వైరల్ అవుతున్న ప్రభాస్ “స్పిరిట్” ఏఐ వీడియో.. ఫ్యాన్స్ క్రియేషన్ మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/prabhas-spirit-ai-video-going-viral-fan-creations-are-not-uncommon/feed/ 0
ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. స్పిరిట్ టీం బంపర్ ఆఫర్..!! https://filmybowl.com/telugu/good-news-for-prabhas-fans-spirit-team-bumper-offer/ https://filmybowl.com/telugu/good-news-for-prabhas-fans-spirit-team-bumper-offer/#respond Wed, 12 Feb 2025 15:49:08 +0000 https://filmybowl.com/telugu/?p=2561 ప్రెజెంట్ జెనరేషన్ లో చాలా మంది యూత్ సినిమాలలో రానించాలని ఎంతో ఆశపడుతుంటారు.. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్ లో అదంత ఈజీ కాదు.. టాలెంట్ వున్న ఆర్టిస్టులు చాలా మంది అవకాశాల కోసం పడిగాపులు కాస్తున్నారు..సినిమాల్లో నటించే అవకాశం కొంతమందికి మాత్రమే దక్కుతుంది. అయితే టాలెంట్ వున్న ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా తమ టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు.. సోషల్ మీడియాలో పాపులర్ అయిన వారికి అవకాశాలు అవే...

The post ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. స్పిరిట్ టీం బంపర్ ఆఫర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ప్రెజెంట్ జెనరేషన్ లో చాలా మంది యూత్ సినిమాలలో రానించాలని ఎంతో ఆశపడుతుంటారు.. కానీ ఇప్పుడున్న సిట్యుయేషన్ లో అదంత ఈజీ కాదు.. టాలెంట్ వున్న ఆర్టిస్టులు చాలా మంది అవకాశాల కోసం పడిగాపులు కాస్తున్నారు..సినిమాల్లో నటించే అవకాశం కొంతమందికి మాత్రమే దక్కుతుంది. అయితే టాలెంట్ వున్న ప్రతీ ఒక్కరూ సోషల్ మీడియా వేదికగా తమ టాలెంట్ ని నిరూపించుకుంటున్నారు.. సోషల్ మీడియాలో పాపులర్ అయిన వారికి అవకాశాలు అవే వెతుక్కుంటూ వస్తున్నాయి.. తాజాగా ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం ఉందని సోషల్ మీడియాలో ఓ న్యూస్ బాగా వైరల్ అవుతుంది..పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ త్వరలో యానిమల్ ఫేమ్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో “స్పిరిట్ “ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..

తన డ్రీమ్ డైరెక్టర్ డైరెక్షన్ లో మూవీకి సిద్ధమవుతున్న నాని..!!

సందీప్ రెడ్డి సోదరుడు  ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాతగా భద్రకాళి పిక్చర్స్ అనే బ్యానర్ పై ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నాడు.గతంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమాను కూడా ఈ బ్యానర్ మీదే నిర్మించారు.. ఆ తర్వాత సందీప్ రెడ్డివంగా చేసే  అన్ని సినిమాలలో ఈ బ్యానర్ కూడా సహనిర్మాణ సంస్థగా వ్యవహరిస్తూ వస్తుంది..తాజాగా ఈ బ్యానర్ తమ సోషల్ మీడియా ఎకౌంట్ ద్వారా తాము తెరకెక్కించే ప్రభాస్ స్పిరిట్ సినిమాలో నటించే అవకాశం అన్ని వయసుల వారికి కల్పిస్తున్నామని ప్రకటించింది.

అయితే సినిమా లేదా థియేటర్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారు మాత్రమే అందుకు అర్హులు అని వారు తెలిపారు.ఒక హెడ్ షాట్ ఫోటోతో పాటు పర్సనల్ షాట్ ఫోటో కూడా జత చేయాలని కోరారు. ఇక ఇంట్రడక్షన్ వీడియోలో సంబంధిత వ్యక్తీ పేరు ఇతర వివరాలతో పాటు వారి చదువుకు సంబంధించిన వివరాలు కూడా వెల్లడించాలని కోరారు. ఈ వివరాలను spirit.bhadrakalipictures@gmail.com కి పంపాలని వారు కోరారు. ప్రభాస్ తో నటించాలని ఆసక్తి ఉన్నవారంతా ఇప్పటికే తమ వివరాలను పంపించేస్తున్నారు. దీనితో ప్రభాస్ స్పిరిట్ మూవీ సరికొత్త నటులతో డిఫరెంట్ ఉండబోతుందని తెలుస్తుంది..

The post ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. స్పిరిట్ టీం బంపర్ ఆఫర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/good-news-for-prabhas-fans-spirit-team-bumper-offer/feed/ 0
ప్రభాస్ ” స్పిరిట్” షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్..? https://filmybowl.com/telugu/prabhas-spirit-shooting-date-fixed/ https://filmybowl.com/telugu/prabhas-spirit-shooting-date-fixed/#respond Thu, 30 Jan 2025 14:06:26 +0000 https://filmybowl.com/telugu/?p=2308 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు.. గత ఏడాది “ కల్కి 2898 AD “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ తన కెరీర్ లో మరో భారీ హిట్ అందుకున్నాడు.. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది.. త్వరలోనే ఈ సినిమాకు సెకండ్ పార్ట్ ను మేకర్స్ మొదలు...

The post ప్రభాస్ ” స్పిరిట్” షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు.. గత ఏడాది “ కల్కి 2898 AD “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ తన కెరీర్ లో మరో భారీ హిట్ అందుకున్నాడు.. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ సినిమా ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి చరిత్ర సృష్టించింది.. త్వరలోనే ఈ సినిమాకు సెకండ్ పార్ట్ ను మేకర్స్ మొదలు పెట్టనున్నారు.

కెన్యా అడవుల్లో “SSMB” షూటింగ్.. జక్కన్న ప్లాన్ అదిరిందిగా..!!

ఇదిలా ఉంటే ప్రభాస్ స్టార్ డైరెక్టర్  సందీప్ రెడ్డి వంగతో “స్పిరిట్ “ అనే పవర్ఫుల్ మూవీ చేయబోతున్నాడు.. ఇప్పటి వరకు సందీప్ రెడ్డి వంగా చేసిన సినిమాల కంటే మరింత పవర్ఫుల్గా స్పిరిట్ మూవీ ఉండబోతోంది.సందీప్ గత చిత్రం యానిమల్ లో రణ్ బీర్ ని ఎంతో వైలెంట్ గా చూపించాడు.. అది జస్ట్ శాంపిల్ మాత్రమే అని స్పిరిట్ లో అంతకు మించి ఉంటుందని సందీప్ తెలిపాడు..

అంతే కాకుండా ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ టైం పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. అలాగే ఈ సినిమాలో డ్యూయెల్ రోల్ కూడా చేయబోతున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.. ఇప్పటివరకు ఎవ్వరూ చూపించని విధంగా..సందీప్ రెడ్డి వంగా ప్రభాస్‌ని సరికొత్త కోణంలో చూపించబోతున్నాడని సమాచారం..ఇంతవరకు బాగానే వుంది కానీ ఈ సినిమా షూటింగ్ విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. నిజానికి గతేడాది చివర్లోనే స్పిరిట్ మూవీ సెట్స్ పైకి వెళ్లాల్సి ఉంది. కానీ అనుకోని కారణాల వలన వాయిదా వేశారు. రానున్న మార్చి నెలలో ఈ సినిమాను పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించబోతున్నారని తెలుస్తుంది.. ఆ తర్వాత సమ్మర్‌లో రెగ్యూలర్ షూటింగ్‌కు వెళ్లనున్నట్టు సమాచారం… తాజాగా ప్రభాస్‌తో లుక్ టెస్ట్‌ షూట్ గురించి సందీప్ డిస్కస్ చేసినట్టు తెలుస్తుంది…త్వరలోనే ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ రానుంది..

 

The post ప్రభాస్ ” స్పిరిట్” షూటింగ్ కి ముహూర్తం ఫిక్స్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/prabhas-spirit-shooting-date-fixed/feed/ 0
స్పిరిట్ : అదంతా ఫేక్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!! https://filmybowl.com/telugu/spirit-its-all-fake-the-makers-have-given-clarity/ https://filmybowl.com/telugu/spirit-its-all-fake-the-makers-have-given-clarity/#respond Fri, 24 Jan 2025 09:25:58 +0000 https://filmybowl.com/telugu/?p=2179 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “ కల్కి 2898AD” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది.. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.. ప్రభాస్ లైనప్ లో వున్న భారీ సినిమాలలో ‘స్పిరిట్’ మూవీ ఒకటి.....

The post స్పిరిట్ : అదంతా ఫేక్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “ కల్కి 2898AD” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది.. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.. ప్రభాస్ లైనప్ లో వున్న భారీ సినిమాలలో ‘స్పిరిట్’ మూవీ ఒకటి.. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ త్వరలోనే సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధం అవుతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్‌తో బిజీగా ఉన్న సందీప్ రెడ్డి వంగా, సంగీత దర్శకుడు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా  స్టార్ట్ చేశాడు.అలాగే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జెట్ స్పీడ్ లో జరుగుతోంది. ఈ క్రమంలో సందీప్ స్టార్ క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడు.

బాలయ్య కోసం రంగంలోకి అనిరుధ్..తమన్ ని సైడ్ చేసారా..?

అయితే ఈ సినిమాలో విలన్ ఎవరు అనే దాని పై చాలా రోజులుగా చర్చ నడుస్తూ ఉంది. సౌత్ కొరియా నటుడు ‘డాంగ్ లీ’ విలన్‌గా నటించబోతున్నట్టుగా ఓ న్యూస్ గతంలో బాగా వైరల్ అయింది. డాంగ్ లీ కూడా ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రభాస్ ‘సలార్’ పోస్టర్‌ని షేర్ చేయడంతో ‘స్పిరిట్’ విలన్ ఆయనే అని అంతా ఫిక్స్ అయ్యారు.ఇదిలా ఉంటే లేటెస్ట్‌గా మెగా హీరో వరుణ్ తేజ్ విలన్‌ అంటూ ఓ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో తెగ వైరల్ అవుతుంది..ఈ వార్తలపై స్పిరిట్ మేకర్స్ ను సంప్రదించగా ఆ వార్తల్లో అసలు ఎలాంటి నిజం లేదని తెలిసింది. వరుణ్ తేజ్ విలన్ అనే డిస్కషన్ అస్సలు జరగలేదని అదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసారు.

ఇక ఈ సినిమాను సమ్మర్‌లో సెట్స్ పైకి తీసుకెళ్లడానికి ప్లాన్ చేస్తున్న సందీప్ ఫస్ట్ షెడ్యూల్‌ని ఇండోనేషియా రాజధాని జకార్తాలో ప్లాన్ చేస్తున్నాడని సమాచారం..ఇప్పటికే సందీప్ జకార్తాలో లొకేషన్ చూసిన సందీప్ మరోసారి ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో జకార్తా వెళ్లి లొకేషన్స్ ఫైనల్ చేయనున్నాడని సమాచారం..

 

The post స్పిరిట్ : అదంతా ఫేక్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/spirit-its-all-fake-the-makers-have-given-clarity/feed/ 0