వైరల్ అవుతున్న ప్రభాస్ “స్పిరిట్” ఏఐ వీడియో.. ఫ్యాన్స్ క్రియేషన్ మాములుగా లేదుగా..!!
రెబల్ స్టార్ ప్రభాస్ లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలు వున్నాయి.. ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’.. డార్లింగ్ ఫ్యాన్స్ లో ఈ చిత్రానికి భారీ క్రేజ్ వుంది..ప్రభాస్ అభిమానులు...