స్పిరిట్ : ప్రభాస్ కి సరికొత్త కండీషన్ పెట్టిన సందీప్ వంగా..?
స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సినిమా అంటేనే ప్రేక్షకులలో గూస్ బంప్స్ వస్తాయి..అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలతో సందీప్ సెన్సేషన్ క్రియేట్ చేసాడు..తన సినిమాలో హీరోని సందీప్ చూపించే విధానం చాలా కొత్తగా...