Samyuktha Menon Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/samyuktha-menon/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 24 Jan 2025 12:56:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Samyuktha Menon Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/samyuktha-menon/ 32 32 అఖండ 2 : బాలయ్య సినిమాలో హీరోయిన్ గా ఆ యంగ్ బ్యూటీ..!! https://filmybowl.com/telugu/akhanda-2-that-young-beauty-as-the-heroine-in-balayyas-movie/ https://filmybowl.com/telugu/akhanda-2-that-young-beauty-as-the-heroine-in-balayyas-movie/#respond Fri, 24 Jan 2025 12:56:22 +0000 https://filmybowl.com/telugu/?p=2187 నందమూరి నట సింహం బాలయ్య నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ మూవీ “డాకూ మహారాజ్”.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ జనవరి 12 న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది..బాలయ్య ప్రస్తుతం వరుస సక్సెస్ లతో జోరు మీద వున్నాడు .. బాలయ్య లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలే వున్నాయి.. వాటిలో అఖండ 2 తాండవం ఒకటి.....

The post అఖండ 2 : బాలయ్య సినిమాలో హీరోయిన్ గా ఆ యంగ్ బ్యూటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నందమూరి నట సింహం బాలయ్య నటించిన లేటెస్ట్ బిగ్గెస్ట్ మూవీ “డాకూ మహారాజ్”.. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ బాబీ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ జనవరి 12 న సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకుపోతుంది..బాలయ్య ప్రస్తుతం వరుస సక్సెస్ లతో జోరు మీద వున్నాడు .. బాలయ్య లైనప్ లో ప్రస్తుతం భారీ సినిమాలే వున్నాయి.. వాటిలో అఖండ 2 తాండవం ఒకటి.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “అఖండ “ సినిమాకు సీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది..బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న నాలుగో సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..

రవితేజ ” మాస్ జాతర ” షురూ.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!!

ప్రస్తుతం బాలయ్య `అఖండ 2` షూటింగ్ లో బిజీ అయిపోయారు. అఖండ సినిమాకు ఏ మాత్రం తగ్గకుండా ఈ సీక్వెల్ పై బోయపాటి అన్ని రకాల జాగ్రత్తలూ తీసుకొంటున్నారు. నటీనటుల ఎంపికలో కూడా ఆచి తూచి అడుగులేస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో ఓ హీరోయిన్ గా సంయుక్త మీనన్ ని ఎంపిక చేసారు… ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. బాలయ్యతో సంయుక్తకు ఇదే తొలి చిత్రం కావడం విశేషం. అయితే ఈ సినిమాలో ఆమె పాత్ర రెగ్యులర్ హీరోయిన్ టైప్ కాదని సమాచారం. ఈ సినిమాలో సంయుక్తది నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్ర అని తెలుస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ సినిమా యాక్షన్ సీక్వెన్స్ రూపొందించారు. మహా కుంభమేళాకు సంబంధించిన విజువల్స్ కూడా ప్రత్యేకంగా తెరకెక్కించారు… ఈనెలాఖరు నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతోందని సమాచారం.బాలకృష్ణ కూడా ఈ షూటింగ్ లో పాల్గొననున్నారు..ఈ సినిమాకు కూడా తమన్ స్పీకర్స్ పగిలిపోయే మ్యూజిక్ అందించనున్నాడు..

 

The post అఖండ 2 : బాలయ్య సినిమాలో హీరోయిన్ గా ఆ యంగ్ బ్యూటీ..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/akhanda-2-that-young-beauty-as-the-heroine-in-balayyas-movie/feed/ 0
సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ చిత్రం https://filmybowl.com/telugu/samyuktha-menon-in-heroine-oriented-film/ https://filmybowl.com/telugu/samyuktha-menon-in-heroine-oriented-film/#respond Wed, 09 Oct 2024 11:44:57 +0000 https://filmybowl.com/telugu/?p=669 Samyuktha Menon : మలయాళం బ్యూటీ సంయుక్త మీనన్ భీమ్లానాయక్‌, సర్ బింబిసార, డెవిల్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది. Samyuktha Menon  ఒకానొక దశలో లక్కీ బ్యూటీ గా అందరి హీరోల తో హిట్ సినిమాలే చేసింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో వరుస ఆఫర్ల తో సినిమాలతో బిజీగా ఉంది. తాజాగా సంయుక్త మీనన్‌ ప్రయోగాత్మక కథాంశంతో రూపొందించనున్న ఒక లేడీ ఓరియెంటెడ్‌ సినిమా...

The post సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ చిత్రం appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Samyuktha Menon in Heroine oriented film
Samyuktha Menon in Heroine oriented film

Samyuktha Menon : మలయాళం బ్యూటీ సంయుక్త మీనన్ భీమ్లానాయక్‌, సర్ బింబిసార, డెవిల్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది.

Samyuktha Menon  ఒకానొక దశలో లక్కీ బ్యూటీ గా అందరి హీరోల తో హిట్ సినిమాలే చేసింది. ప్రస్తుతం ఈ భామ తెలుగులో వరుస ఆఫర్ల తో సినిమాలతో బిజీగా ఉంది.

తాజాగా సంయుక్త మీనన్‌ ప్రయోగాత్మక కథాంశంతో రూపొందించనున్న ఒక లేడీ ఓరియెంటెడ్‌ సినిమా చేయబోతుంది. ఆ సినిమా కి ఈరోజే లాంఛనం గా ప్రారంభించారు.

రానా దగ్గుబాటి ముఖ్య అతిదిగా క్లాప్ నివ్వ‌గా హాజరై సినిమా బృందానికి శుభకాంక్షలు తెలియ చేసారు. ఈ చిత్రం తప్పకుండ మంచి విజయం సాధిస్తుందని ఇంకా ఇలాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు మారని రావాలని తను కోరుతున్నట్టు చెప్పారు. నిర్మాతలు దిల్‌ రాజు, కోనా వెంకట్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

Read Also : రామ్ చరణ్ తో ప్రశాంత్ నీల్ ?

యోగేష్‌ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని రాజేష్‌ దండా హాస్య మూవీస్‌ బ్యానర్‌లో నిర్మిస్తున్నారు.

సంయుక్త చిత్ర విశేషాలని మీడియా కి పంచుకున్నారు.. ఈ ప్రాజెక్ట్‌లో నేను భాగం కావడం అదృష్టంగా భావిస్తున్నా. తెలుగులో నేను చేసిన సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. ఇప్పుడు మ‌రో క్రేజీ ప్రాజెక్ట్‌తో మీ ముందుకు రాబోతున్నాను. కథలోని కొత్తదనం సినిమా లో ప్రతి 20 నిమిషాలకి వచ్చే ట్విస్ట్స్ నచ్చడంతో సంయుక్త మీనన్‌ ఈ సినిమా ని అంగీకరించినట్టు చెప్తుంది భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మాత తెరకెక్కించబోతున్నారని తెలిసింది. త్వరలో ఈ చిత్రం సెట్స్‌మీదకు వెళ్లనుందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ భామ తెలుగులో రెండు చిత్రాల్లో నటిస్తున్నది.

Follow us on Instagram

The post సంయుక్త మీనన్ ప్రధాన పాత్రలో లేడీ ఓరియెంటెడ్ చిత్రం appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/samyuktha-menon-in-heroine-oriented-film/feed/ 0