#samantha Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/samantha/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 10 Apr 2025 09:12:40 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #samantha Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/samantha/ 32 32 AA22: మరోసారి ఐకాన్ స్టార్ కి జోడిగా సమంత..? https://filmybowl.com/telugu/aa22-samantha-to-pair-up-with-an-iconic-star-once-again/ https://filmybowl.com/telugu/aa22-samantha-to-pair-up-with-an-iconic-star-once-again/#respond Thu, 10 Apr 2025 09:12:40 +0000 https://filmybowl.com/telugu/?p=3551 కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఐకాన్ అల్లు అర్జున్‌ నటిస్తున్నాడు అంటే నే ఆ సినిమా పై ఊహించని రేంజ్ లో అంచనాలు పెరిగాయి.. పుష్ప 2 సినిమాతో సంచలన విజయం అందుకున్న అల్లుఅర్జున్ తన తరువాత సినిమాను మరింత భారీగా ప్లాన్ చేసాడు.. అట్లీ డైరెక్షన్ లో బన్నీ నటిస్తున్నాడనే విషయాన్ని బన్నీ బర్త్ డే సందర్భంగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు .ఈ సినిమాకు సంబంధించి ఓ...

The post AA22: మరోసారి ఐకాన్ స్టార్ కి జోడిగా సమంత..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో ఐకాన్ అల్లు అర్జున్‌ నటిస్తున్నాడు అంటే నే ఆ సినిమా పై ఊహించని రేంజ్ లో అంచనాలు పెరిగాయి.. పుష్ప 2 సినిమాతో సంచలన విజయం అందుకున్న అల్లుఅర్జున్ తన తరువాత సినిమాను మరింత భారీగా ప్లాన్ చేసాడు.. అట్లీ డైరెక్షన్ లో బన్నీ నటిస్తున్నాడనే విషయాన్ని బన్నీ బర్త్ డే సందర్భంగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు .ఈ సినిమాకు సంబంధించి ఓ కాన్సెప్ట్ వీడియోని కూడా మేకర్స్ రిలీజ్ చేసారు.. అయితే ఈ ప్రాజెక్టు ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కబోతున్నట్లు సమాచారం.

మెగాస్టార్ ‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. త్వరలో అధికారిక ప్రకటన..?

అయితే అల్లు అర్జున్ పుష్ప 2 తరువాత త్రివిక్రమ్‌తో సినిమా చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ‘పుష్ప 2’ లాంటి సూపర్ సక్సెస్ వచ్చిన తర్వాత, త్రివిక్రమ్ లాంటి రీజియనల్ దర్శకుడితో సినిమా చేస్తే అంతగా మార్కెట్ ఉండదనే ఉద్దేశ్యంతో అల్లు అర్జున్ అట్లి తో సినిమా చేయడానికి కమిట్ అయ్యినట్లు సమాచారం.ఇదిలా ఉంటే ఈ సినిమాలో అల్లు అర్జున్‌కి జోడీగా ఏ హీరోయిన్ నటిస్తుందా అనీ అప్పుడే చర్చ కూడా మొదలైంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ భారీ బడ్జెట్ సినిమాలో అల్లుఅర్జున్ కి జోడీగా సమంతని ఎంపిక చేయనున్నట్లు సమాచారం.సమంత వరుస బాలీవుడ్ సిరీస్ లతో గ్లోబల్ బ్యూటీ గా మారింది..దీనితో ఈ పాన్ ఇండియా సినిమాకి సామ్‌ పర్ఫెక్ట్ ఛాయిస్ అని ఆమెను సెలక్ట్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.

ప్రస్తుతం ‘పుష్ప’ తో అల్లు అర్జున్‌కి పాన్ ఇండియా రేంజ్ ఇమేజ్ వచ్చింది. అలాగే దర్శకుడు అట్లీ ‘జవాన్’ తో బాలీవుడ్ లో రూ.1000 కోట్ల క్లబ్లో చేరాడు. కాబట్టి ఈ బిగ్గెస్ట్ కాంబినేషన్ బిజినెస్‌కి బాగా హెల్ప్ అవుతుందని మేకర్స్ సమంతని సెలక్ట్ చేశారని తెలుస్తుంది… అయితే ఈ విషయం గురించి ఆఫీసియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది..

 

The post AA22: మరోసారి ఐకాన్ స్టార్ కి జోడిగా సమంత..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/aa22-samantha-to-pair-up-with-an-iconic-star-once-again/feed/ 0
తండ్రి మరణంతో కృంగిపోతున్న సమంత.. తోడుగా నిలుస్తున్న అభిమానులు..!! https://filmybowl.com/telugu/samantha-is-devastated-by-the-death-of-her-father-fans-are-standing-with-her/ https://filmybowl.com/telugu/samantha-is-devastated-by-the-death-of-her-father-fans-are-standing-with-her/#respond Fri, 29 Nov 2024 16:28:31 +0000 https://filmybowl.com/telugu/?p=1146 టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మృతి చెందారు. ఈ విషయాన్ని సమంత తన ఇన్‌స్టా స్టోరీలో తెలిపారు… ‘నాన్నను ఇక కలవలేను’ అంటూ ఆమె హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని పోస్ట్ చేసారు..దీంతో సమంతకు అభిమానులు, సన్నిహితులు సానుభూతిని తెలియజేస్తున్నారు.. నీ బాధ ఎవరూ తీర్చలేనిది ఈ సమయంలో ధైర్యంగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.సమంత తండ్రి తెలుగు ఆంగ్లో-ఇండియన్. సమంత...

The post తండ్రి మరణంతో కృంగిపోతున్న సమంత.. తోడుగా నిలుస్తున్న అభిమానులు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఇంట్లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది.సమంత తండ్రి జోసెఫ్ ప్రభు మృతి చెందారు. ఈ విషయాన్ని సమంత తన ఇన్‌స్టా స్టోరీలో తెలిపారు… ‘నాన్నను ఇక కలవలేను’ అంటూ ఆమె హార్ట్ బ్రేకింగ్ ఎమోజీని పోస్ట్ చేసారు..దీంతో సమంతకు అభిమానులు, సన్నిహితులు సానుభూతిని తెలియజేస్తున్నారు.. నీ బాధ ఎవరూ తీర్చలేనిది ఈ సమయంలో ధైర్యంగా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు.సమంత తండ్రి తెలుగు ఆంగ్లో-ఇండియన్. సమంత జీవితంలో ఆమె తండ్రి కీలక పాత్ర పోషించారు.తన సక్సెస్ లో, ఫెయిల్యూర్ లో తండ్రి వెన్నంటే ఉండి నడిపించారు… తనకు ప్రతి విషయంలో మద్దతుగా నిలిచారు.

మరో క్రేజీ సాంగ్ తో వస్తున్న పుష్ప రాజ్.. ప్రోమో అదిరిందిగా.. ఫుల్ సాంగ్ ఎప్పుడంటే..?

సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఇక లేరనే వార్త  తెలియడంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. జోసెఫ్ ప్రభు ఆత్మకు శాంతి చేకూరాలని పోస్ట్లు పెడుతున్నారు. అయితే జోసెఫ్ ప్రభు మరణవార్తకు కారణం ఏమనేది తెలియాల్సి ఉంది. కొన్నాళ్లుగా సమంత జీవితంలో ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మనసారా ప్రేమించి, పెళ్లి చేసుకున్న నాగ చైతన్య నుంచి విడాకులు తీసుకోవడం ఆ తర్వాత మయోసైటిల్ వ్యాధి రావడంతో సమంత డిప్రెషన్ లోకి వెళ్ళిపోయింది.. కొన్నాళ్ళపాటు సినిమాలకు దూరమైంది..

మయోసైటీస్ వ్యాధికి చికిత్స తీసుకుంటూ కొన్నాళ్ళ పాటు అందరికి దూరంగా గడిపింది..ఈ మధ్యనే కాస్త రికవరీ అయి మళ్ళీ సినిమాలలో నటించడం మొదలు పెట్టింది.. పైకి నవ్వుతూ కనిపిస్తున్న ఆమె మనసులో ఏదో తెలియని బాధ.. ఎంతటీ సమస్యను అయిన చిరునవ్వుతో ఎదుర్కునే సమంతకు తండ్రి మరణం మరింత క్షోభకి గురిచేసింది..తన కష్టాల్లో ఎప్పుడూ తోడు వుండే తండ్రిని కోల్పోయింది.. అసలు సమంతకే ఎందుకు ఇలా జరుగుతుందని ఆమె అభిమానులు కూడా బాధపడుతున్నారు..తమ అభిమాన హీరోయిన్ సమంతకు మనస్శాంతి కలిగేలా చూడాలని వారు ఆ దేవుడిని ప్రార్థిస్తున్నారు..

The post తండ్రి మరణంతో కృంగిపోతున్న సమంత.. తోడుగా నిలుస్తున్న అభిమానులు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/samantha-is-devastated-by-the-death-of-her-father-fans-are-standing-with-her/feed/ 0
నన్నుసెకండ్ హ్యాండ్ అన్నారు..సమంత షాకింగ్ కామెంట్స్ వైరల్..!! https://filmybowl.com/telugu/they-called-me-second-hand-samanthas-shocking-comments-are-viral/ https://filmybowl.com/telugu/they-called-me-second-hand-samanthas-shocking-comments-are-viral/#respond Tue, 26 Nov 2024 12:10:48 +0000 https://filmybowl.com/telugu/?p=1071 టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.”ఏమాయ చేసావే ” సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన ఈ భామ ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మైమరిపించింది.తన అందం అభినయంతో సమంత ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.అయితే సమంత జీవితంలో జరిగిన కొన్ని అనుకోని సంఘటనలు ఆమెకు తీరని భాదని మిగిల్చాయి....

The post నన్నుసెకండ్ హ్యాండ్ అన్నారు..సమంత షాకింగ్ కామెంట్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.”ఏమాయ చేసావే ” సినిమాతో టాలీవుడ్ కి పరిచయం అయిన ఈ భామ ఆ సినిమాతో తెలుగు ప్రేక్షకులను మైమరిపించింది.తన అందం అభినయంతో సమంత ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.వరుసగా స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని ఎన్నో సూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది.అయితే సమంత జీవితంలో జరిగిన కొన్ని అనుకోని సంఘటనలు ఆమెకు తీరని భాదని మిగిల్చాయి.

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య తో “ఏమాయ చేసావే” సినిమా చేసిన సమంత ఆ సినిమాతో వారిద్దరి పరిచయం ప్రేమగా మారింది. ఇరు కుటుంబాల సమ్మతంతో వారు ప్రేమ పెళ్లి చేసుకున్నారు.టాలీవుడ్ క్యూట్ కపుల్ గా వారు మంచి పేరు తెచ్చుకున్నారు.కానీ ఏమైందో ఏమో కానీ ఊహించని విధంగా తాము విడిపోతున్నట్లు వారు ప్రకటించారు ..ఆ వార్త విన్న అభిమానుల మనసులు ముక్కలయ్యాయి .ఎంతో అన్యోన్యంగా వుండే సమంత, నాగ చైతన్య ఇద్దరూ ఎవరికి వారు వేరైపోయారు. ఆ తర్వాత నుంచి తమ సినిమాలు తాము చేసుకుంటూ బిజీగా మారారు.అయితే తమ విడాకుల విషయంలో మాత్రం ఎప్పుడు కూడా స్పందించలేదు.

పుష్ప 2 : జాతర ఎపిసోడ్ కి మాస్ బిజిఏం ఇచ్చింది ఆ మ్యూజిక్ డైరెక్టరేనా..?

కానీ ఈ మధ్య విడాకుల వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.సమంత , అక్కినేని ఫ్యామిలీపై తెలంగాణ కాంగ్రెస్ నేత, మంత్రి కొండా సురేఖ చేసిన సంచలన కామెంట్స్ చేయడం ఆ తర్వాత నాగ చైతన్య రెండో పెళ్లి వార్తలు.. అలాగే రీసెంట్ గా నాగ చైతన్య విషయంలో సమంత చేసిన పలు షాకింగ్ కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి.అయితే ఇవే కాకుండా తాజాగా సమంత నేషనల్ మీడియాలో పలు షాకింగ్ కామెంట్స్ చేసింది.ప్రస్తుతం సమంత కామెంట్స్ బాగా వైరల్ అవుతున్నాయి.

విడాకులు తర్వాత ఏ ఆడపిల్ల లైఫ్ సాఫీగా సాగదని ఎన్నో అవమానాలు,ఇబ్బందులు కలుగుతాయని ఆమె చెప్పుకొచ్చింది. అలానే నాకు కూడా విడాకులు తర్వాత ఎన్నో మాటలు ఎదురయ్యాయి అని చెప్పుకొచ్చింది.నేను సెకండ్ హ్యాండ్ అని ఆల్రెడీ వాడేసిన దానినని , పనికిరాని దానిని అంటూ ఎన్నో దారుణమైన కామెంట్స్ ని నేను ఎదుర్కొన్నాను అని సామ్ సంచలన వ్యాఖ్యలు చేసింది.

The post నన్నుసెకండ్ హ్యాండ్ అన్నారు..సమంత షాకింగ్ కామెంట్స్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/they-called-me-second-hand-samanthas-shocking-comments-are-viral/feed/ 0