Salaar Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/salaar/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 24 Mar 2025 14:05:39 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Salaar Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/salaar/ 32 32 స్పిరిట్ : ప్రభాస్ సినిమాలో ఆ స్టార్ హీరో.. సందీప్ వంగా ప్లాన్ మామూలుగా లేదుగా..? https://filmybowl.com/telugu/spirit-that-star-hero-in-prabhas-movie-sandeep-vangas-plan-is-not-as-usual/ https://filmybowl.com/telugu/spirit-that-star-hero-in-prabhas-movie-sandeep-vangas-plan-is-not-as-usual/#respond Mon, 24 Mar 2025 14:05:39 +0000 https://filmybowl.com/telugu/?p=3279 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “ కల్కి 2898AD” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది.. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.. ప్రభాస్ లైనప్ లో వున్న భారీ సినిమాలలో ‘స్పిరిట్’ మూవీ ఒకటి.....

The post స్పిరిట్ : ప్రభాస్ సినిమాలో ఆ స్టార్ హీరో.. సందీప్ వంగా ప్లాన్ మామూలుగా లేదుగా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ గత ఏడాది “ కల్కి 2898AD” సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తన కెరీర్ లో మరో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.. స్టార్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది.. ప్రస్తుతం ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా వున్నాడు.. ప్రభాస్ లైనప్ లో వున్న భారీ సినిమాలలో ‘స్పిరిట్’ మూవీ ఒకటి.. స్టార్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ షూటింగ్ ఉగాది సందర్భంగా మొదలు కానున్నట్లు సమాచారం… ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్‌లో బిజీగా ఉన్న సందీప్ రెడ్డి వంగా, సంగీత దర్శకుడు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌తో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా ఎప్పుడో స్టార్ట్ చేశాడు.అలాగే ప్రీ ప్రొడక్షన్ వర్క్ కూడా జెట్ స్పీడ్ లో జరుగుతోంది.

‘కన్నప్ప’ ని ట్రోల్ చేస్తే శివుడి శాపానికి గురైనట్లే.. రఘుబాబు షాకింగ్ కామెంట్స్..!!

ఈ క్రమంలో సందీప్ స్టార్ క్యాస్టింగ్ ఫైనల్ చేసే పనిలో ఉన్నాడని తెలుస్తుంది.. అయితే ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అవుతుంది… ఈ సినిమాలో రెబల్ స్టార్ ప్రభాస్ తో పాటు మరోక స్టార్ హీరో కూడా నటిస్తున్నాడు. గతేడాది మహారాజతో సూపర్ బ్లాక్ బస్టర్ ఇచ్చిన మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి స్పిరిట్ లో నటిస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.. ఇటీవల విజయ్ సేతుపతిని కలిసి కథ వినిపించగా అందుకు సేతుపతి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చేసాడట.

అలాగే విజయ సేతుపతి ఈ సినిమాలో ప్రభాస్ కు ధీటుగా పవర్ఫుల్ పోలీస్ పాత్రలో నటిస్తున్నాడు అని సమాచారం. సినిమాను మొత్తం 120 రోజుల వర్కింగ్ డేస్ లో ఫినిష్ చేసేలా సందీప్ ప్లాన్ చేస్తున్నాడు.సందీప్ వంగా ప్రభాస్ తో సినిమా చేస్తున్నాడు అంటేనే అంచనాలు ఓ రేంజ్ కు చేరుకున్నాయి. ఇప్పుడు విజయ్ సేతుపతి వచ్చి చేరడంతో అంచనాలు పీక్స్ కు చేరుకున్నాయి.

 

The post స్పిరిట్ : ప్రభాస్ సినిమాలో ఆ స్టార్ హీరో.. సందీప్ వంగా ప్లాన్ మామూలుగా లేదుగా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/spirit-that-star-hero-in-prabhas-movie-sandeep-vangas-plan-is-not-as-usual/feed/ 0
గ్రాండ్ గా సలార్ రీరిలీజ్..ఫ్యాన్స్ హడావుడి మాములుగా లేదుగా..!! https://filmybowl.com/telugu/salar-re-release-is-grand-fans-are-not-as-excited-as-usual/ https://filmybowl.com/telugu/salar-re-release-is-grand-fans-are-not-as-excited-as-usual/#respond Wed, 19 Mar 2025 16:09:23 +0000 https://filmybowl.com/telugu/?p=3218 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్లాప్స్ తరువాత నటించిన పాన్ ఇండియా మూవీ “సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్“.. కేజీఎఫ్ సిరీస్ తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించాడు.. ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తన రేంజ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.. సినిమా అంతా ప్రభాస్ ఊర మాస్ పెర్ఫార్మన్స్ తో అదరగోట్టాడు.. 2023 డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా...

The post గ్రాండ్ గా సలార్ రీరిలీజ్..ఫ్యాన్స్ హడావుడి మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్లాప్స్ తరువాత నటించిన పాన్ ఇండియా మూవీ “సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్“.. కేజీఎఫ్ సిరీస్ తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించాడు.. ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తన రేంజ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.. సినిమా అంతా ప్రభాస్ ఊర మాస్ పెర్ఫార్మన్స్ తో అదరగోట్టాడు.. 2023 డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయం సాధించింది.. ఏకంగా 700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది..ఈ సినిమాలో ప్రభాస్ సరసన హాట్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది..త్వరలోనే ఈ బిగ్గెస్ట్ మూవీకి ప్రశాంత్ నీల్ సెకండ్ పార్ట్ తెరకెక్కించనున్నాడు..ఇదిలా ఉంటే ఈ బిగ్గెస్ట్ మూవీ “ సలార్” రీ రిలీజ్ కి సిద్ధం అయ్యింది. ఇందులోభాగంగా మార్చ్ 21న సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం తదితర భాషలలో శుక్రవారం ఈ సినిమా రీ రిలీజ్ కానుంది.

SSMB 29 : మళ్ళీ లీక్.. రాజమౌళికి తలనొప్పిగా మారిన లీకుల గోల..!!

ప్రభాస్ కి పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ఉండటంతో బాక్సాఫిస్ వద్ద సలార్ రీ రిలీజ్ సందడి మొదలైంది.అయితే ఇప్పటివరకూ సలార్ కోసం దాదాపుగా 550 షోలు ప్రసారం చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేశారు. దీంతో బుక్ మై షోలో దాదాపుగా లక్షకి పైగా టికెట్లు అమ్ముడయినట్లు తెలుస్తుంది.. రిలీజ్ కి ముందే సలార్ పార్ట్ 1 దాదాపుగా రూ.1.8 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.. ఇందులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ శాతం బిజినెస్ జరిగిందట.

కేవలం హైదరాబాద్ లోనే దాదాపు రూ.45 లక్షలకి పైగా కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తుంది. . కర్ణాటక, తమిళ్ లో కూడా ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే హిందీ నుంచి మాత్రం పెద్దగా రెస్పాన్స్ రావడం లేదని తెలుస్తుంది.

 

The post గ్రాండ్ గా సలార్ రీరిలీజ్..ఫ్యాన్స్ హడావుడి మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/salar-re-release-is-grand-fans-are-not-as-excited-as-usual/feed/ 0