తండేల్ : ఆ సాంగ్ ను ఎడిట్ చేసాం.. చందూమొండేటి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “తండేల్”.. స్టార్ డైరెక్టర్ చందూ మొండేటి తెరకెక్కించిన ఈ సినిమా అద్భుత విజయం సాధించింది.. ఛాన్నాళ్లకు నాగచైతన్య తండేల్ సినిమాతో...