#sailesh kolanu Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/sailesh-kolanu/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 13 Mar 2025 15:59:38 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #sailesh kolanu Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/sailesh-kolanu/ 32 32 నా సినిమా సేఫ్.. శైలేష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!! https://filmybowl.com/telugu/my-movie-is-safe-saileshs-interesting-post-goes-viral/ https://filmybowl.com/telugu/my-movie-is-safe-saileshs-interesting-post-goes-viral/#respond Thu, 13 Mar 2025 15:59:38 +0000 https://filmybowl.com/telugu/?p=3115 న్యాచురల్ స్టార్ నాని హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా దూసుకుపోతున్నాడు.. కెరీర్ స్టార్టింగ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నాని స్టోరీ సెలక్షన్ పై మంచి గ్రిప్ ఉండటంతో టాలెంట్ వున్న కొత్త దర్శకులుకి ఆఫర్ ఇస్తూ మంచి సినిమాలు ప్రేక్షకులకి అందిస్తున్నాడు.. తాజాగా నాని నిర్మాతగా వ్యవహరించిన మరో ఇంట్రెస్టింగ్ మూవీ ‘కోర్ట్‌’..యంగ్ హీరో ప్రియదర్శి ప్రధాన పాత్రలో రామ్‌జగదీశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం...

The post నా సినిమా సేఫ్.. శైలేష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
న్యాచురల్ స్టార్ నాని హీరోగానే కాకుండా నిర్మాతగా కూడా దూసుకుపోతున్నాడు.. కెరీర్ స్టార్టింగ్ లో అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన నాని స్టోరీ సెలక్షన్ పై మంచి గ్రిప్ ఉండటంతో టాలెంట్ వున్న కొత్త దర్శకులుకి ఆఫర్ ఇస్తూ మంచి సినిమాలు ప్రేక్షకులకి అందిస్తున్నాడు.. తాజాగా నాని నిర్మాతగా వ్యవహరించిన మరో ఇంట్రెస్టింగ్ మూవీ ‘కోర్ట్‌’..యంగ్ హీరో ప్రియదర్శి ప్రధాన పాత్రలో రామ్‌జగదీశ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 14న ప్రేక్షకుల ముందుకురానుంది. తాజాగా దీని పెయిడ్ ప్రీమియర్స్‌ ప్రదర్శించగా ఇది మంచి ప్రేక్షకాదరణతో హిట్ టాక్‌ సొంతం చేసుకుంది.అయితే కోర్ట్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నాని చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అయిన విషయం తెలిసిందే.

ఎన్టీఆర్ సినిమాతో పోటీ వద్దంటున్న తలైవా..!!

కోర్ట్‌’ నచ్చకపోతే తన అప్‌కమింగ్‌ మూవీ ‘హిట్‌ 3’ చూడొద్దని బహిరంగంగా చెప్పారు. తాజాగా కోర్ట్ ప్రీమియర్ చూసిన హిట్ 3 దర్శకుడు శైలేష్ కొలను ఆసక్తికర పోస్ట్‌ పెట్టారు. ‘నా సినిమా సేఫ్‌ ‘కోర్ట్‌’ సినిమాలో ఎన్నో భావోద్వేగాలు ఉన్నాయి. ఇది కచ్చితంగా అందరికీ నచ్చుతుంది. అందరూ చూడాల్సిన చిత్రమిది. మూవీ యూనిట్‌కు నా అభినందనలు. ప్రియదర్శి.. నువ్వు మరో విజయం సాధించావు. ఇక నా ‘హిట్ 3’ ఎడిట్‌ రూమ్‌కు వెళ్లాలి. అందరూ కోర్ట్‌ సినిమా చూడండి” అని పోస్ట్‌ పెట్టారు.

ఈ పోస్ట్‌కు ‘మిర్చి’లో ప్రభాస్‌ పోస్టర్‌ను కూడా జోడించారు. మిర్చిలో ప్రభాస్‌ ‘నా ఫ్యామిలీ సేఫ్’ అని డైలాగు చెప్పే ఇమేజ్‌లను శైలేశ్‌ కొలను షేర్ చేసారు… అంటే ‘కోర్ట్‌’కు హిట్‌ టాక్‌ వచ్చింది కాబట్టి ‘హిట్‌ 3’ సినిమా సేఫ్‌ అని తన పోస్ట్‌తో వివరించారు.ఇటీవల రిలీజ్ అయిన హిట్ 3 టీజర్ లో నాని నట విశ్వరూపం చూపించారు. దీనితో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి..

The post నా సినిమా సేఫ్.. శైలేష్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/my-movie-is-safe-saileshs-interesting-post-goes-viral/feed/ 0
హిట్ 3 : టీజర్ రిలీజ్ పై బిగ్ అప్డేట్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!! https://filmybowl.com/telugu/hit-3-big-update-on-teaser-release-now-its-time-for-fans-to-celebrate/ https://filmybowl.com/telugu/hit-3-big-update-on-teaser-release-now-its-time-for-fans-to-celebrate/#respond Wed, 19 Feb 2025 10:24:07 +0000 https://filmybowl.com/telugu/?p=2684 న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు..హీరోగా, నిర్మాతగా నాని అద్భుతంగా రానిస్తున్నాడు.. గత ఏడాది గ్రాండ్ గా రిలీజ్ అయిన “హాయ్ నాన్న”, “సరిపోదా శనివారం” సినిమాలతో నాని మంచి సక్సెస్ లు అందుకున్నాడు.ప్రస్తుతం నాని ‘హిట్ 3’ మూవీ తో బిజీగా ఉన్నాడు. శైలేష్  కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ ‘హిట్‌’ మూవీ మొదటి భాగంలో హీరోగా నటించిన విశ్వక్‌సేన్‌ అదరగొట్టాడు..కోపం భాధతో కూడిన...

The post హిట్ 3 : టీజర్ రిలీజ్ పై బిగ్ అప్డేట్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నాడు..హీరోగా, నిర్మాతగా నాని అద్భుతంగా రానిస్తున్నాడు.. గత ఏడాది గ్రాండ్ గా రిలీజ్ అయిన “హాయ్ నాన్న”, “సరిపోదా శనివారం” సినిమాలతో నాని మంచి సక్సెస్ లు అందుకున్నాడు.ప్రస్తుతం నాని ‘హిట్ 3’ మూవీ తో బిజీగా ఉన్నాడు. శైలేష్  కొలను దర్శకత్వంలో వచ్చిన ఈ ‘హిట్‌’ మూవీ మొదటి భాగంలో హీరోగా నటించిన విశ్వక్‌సేన్‌ అదరగొట్టాడు..కోపం భాధతో కూడిన ఎమోషన్స్ అద్భుతంగా పండించాడు. ఆ తర్వాత ‘హిట్‌’ మూవీ రెండో పార్ట్ లో సెటిల్డ్‌ యాక్షన్‌తో అడివి శేష్‌ వావ్‌ అనిపించాడు. దీంతో ‘హిట్‌’ మూవీ మూడో పార్ట్ ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఎంతో అత్రుతగా ఎదురుచూస్తున్నారు..

మరో క్రేజీ సీక్వెల్ తో వస్తున్న పూరీ జగన్నాథ్.. ఈ సారైనా వర్కౌట్ అవుతుందా..?

‘హిట్’ మూడో పార్ట్ లో నాని హీరోగా నటిస్తున్నాడు… అయితే తాజాగా ఈ మూవీకి సంబంధించి మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు.భారీ అంచనాలతో తెరకెక్కుతున్న ‘హిట్ 3’ టీజర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా టీజర్ రిలీజ్ పై ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చేసింది. హిట్ 3 టీజర్ ని ఫిబ్రవరి 24న రిలీజ్ చేయబోతున్నట్టు యూఎస్ డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్ చేసేసారు.మూవీ టీం చిన్న వీడియో ద్వారా ఈ విషయాన్ని తెలిపారు.

ఈ సినిమాలో నాని సరసన కెజిఎఫ్ ఫేమ్ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటిస్తుంది.ఈ మూవీ నిర్మాణంలో నాని కూడా భాగం కాగా, దర్శకుడు శైలేష్‌ కొలను ‘హిట్‌ 3’ సినిమాను మరింత ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కిస్తున్నాడు…ఇదిలా ఉంటే త్వరలో రాబోయే ‘హిట్‌ 4’ కోసం రవితేజ దాదాపు ఓకే అయ్యారని సమాచారం , ‘హిట్‌ 3’ క్లైమాక్స్‌లో రవితేజ కనిపించి సూపర్ ట్విస్ట్ ఇస్తారని టాక్ నడుస్తుంది..

 

The post హిట్ 3 : టీజర్ రిలీజ్ పై బిగ్ అప్డేట్.. ఇక ఫ్యాన్స్ కి పూనకాలే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/hit-3-big-update-on-teaser-release-now-its-time-for-fans-to-celebrate/feed/ 0
మరో ప్లాప్ దర్శకుడి చేతిలోకి “గేమ్ ఛేంజర్”.. రాంచరణ్ మూవీని ఇక ఆ దేవుడే కాపాడాలి..!! https://filmybowl.com/telugu/a-game-changer-in-the-hands-of-another-flop-director-ramcharans-movie-should-be-saved-by-god/ https://filmybowl.com/telugu/a-game-changer-in-the-hands-of-another-flop-director-ramcharans-movie-should-be-saved-by-god/#respond Tue, 19 Nov 2024 15:28:17 +0000 https://filmybowl.com/telugu/?p=958 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్”.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూసారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. శంకర్ కమిట్మెంట్స్ వల్ల ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.. దీనితో గేమ్ ఛేంజర్ పై ఫ్యాన్స్ లో...

The post మరో ప్లాప్ దర్శకుడి చేతిలోకి “గేమ్ ఛేంజర్”.. రాంచరణ్ మూవీని ఇక ఆ దేవుడే కాపాడాలి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్”.. స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. ఈ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగా ఎదురుచూసారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. శంకర్ కమిట్మెంట్స్ వల్ల ‘గేమ్ ఛేంజర్’ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.. దీనితో గేమ్ ఛేంజర్ పై ఫ్యాన్స్ లో గందరగోళ పరిస్థితి ఏర్పడింది.. ఇదిలా ఉంటే ఏ సినిమాకి అయినా కూడా  డైరెక్షన్ టీమ్ అంటూ కొందరు వుంటారు… సినిమాలోని కొన్ని షాట్స్ ను దర్శకుడు కాకుండా డైరెక్షన్ టీమ్ లోని సీనియర్ తో తీయించడం జరుగుతుంది…

ఒక్కోసారి దర్శకుడు అందుబాటులో లేని సమయంలో లేదా పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా ఉన్నప్పుడో ఈ డైరెక్షన్ టీమ్ లో సీనియర్స్ సినిమాను హ్యాండిల్ చేస్తూ వుంటారు..అయితే “గేమ్ ఛేంజర్” సినిమా విషయంలో కూడా ప్రస్తుతం అదే జరుగుతోంది. అయితే ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉంది.శంకర్ భారతీయుడు 2 షూటింగ్ లో బిజీగా వున్న సమయంలో “గేమ్ ఛేంజర్” సెకండ్ యూనిట్ వర్క్ మొత్తం సినిమాకు ఎలాంటి సంబంధం లేని శైలేష్ కొలను హ్యాండిల్ చేశాడు, ఆ విషయాన్ని తానే స్వయంగా ఒప్పుకున్నాడు.

జ్యోతికపై బూతులతో విరుచుకుపడ్డ సుచిత్ర..అసలు ఏం జరిగిందంటే..?

ప్రస్తుతం శైలేష్ కొలను “హిట్ 3” వర్క్ లో బిజీగా ఉండడంతో, సినిమాలోని కొన్ని సీన్స్ ను హ్యాండిల్ చేయడానికి ప్లాప్ డైరెక్టర్ సుధీర్ వర్మ రంగంలోకి దిగాడని సమాచారం.. శంకర్ ప్రస్తుతం చెన్నైలో “గేమ్ ఛేంజర్” పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉండడంతో సుధీర్ వర్మ మ్యానేజ్ చేస్తున్నట్లు తెలుస్తుంది..ప్రస్తుతం హైదరాబాద్ సారథి స్టూడియోలో జరుగుతున్న “గేమ్ ఛేంజర్” షూటింగ్ వర్క్ ను సుధీర్ వర్మ దగ్గరుండి చూసుకుంటున్నాడు..అయితే విజయవాడలో జరుగుతున్న మెయిన్ & చివరి షెడ్యూల్ ను శంకర్ పర్యవేక్షణలోనే జరుగుతుంది..ఈ రెండు షెడ్యూల్స్ తో సినిమా షూటింగ్ పూర్తవుతుంది.ఇంత మంది దర్శకులు చేతిలో పడ్డ గేమ్ ఛేంజర్ హిట్టు కొడుతుందా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..

The post మరో ప్లాప్ దర్శకుడి చేతిలోకి “గేమ్ ఛేంజర్”.. రాంచరణ్ మూవీని ఇక ఆ దేవుడే కాపాడాలి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/a-game-changer-in-the-hands-of-another-flop-director-ramcharans-movie-should-be-saved-by-god/feed/ 0