సంబరాల ఏటిగట్టు : బ్రిటీషు పాత్రలో శ్రీకాంత్.. పోస్టర్ అదిరిందిగా..!!
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. తనదైన యాక్టింగ్ స్కిల్ తో వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.. అయితే గతంలో యాక్సిడెంట్ కారణంగా కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా...