తారక్ నటనతో కుమ్మేసాడు.. రాజమౌళి ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!
దర్శక ధీరుడు రాజమౌళి, ఎన్టీఆర్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ప్రతి సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.. ముఖ్యంగా సింహాద్రి సినిమా సృష్టించిన ప్రభంజనం అంతా...