Rishab shetty Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/rishab-shetty/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Tue, 03 Dec 2024 09:10:18 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Rishab shetty Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/rishab-shetty/ 32 32 ఛత్రపతి శివాజీగా కాంతార నటుడు.. ఫస్ట్ లుక్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/kantara-actor-as-chatrapati-shivaji-first-look-is-amazing/ https://filmybowl.com/telugu/kantara-actor-as-chatrapati-shivaji-first-look-is-amazing/#respond Tue, 03 Dec 2024 09:10:18 +0000 https://filmybowl.com/telugu/?p=1213 కన్నడ నటుడు రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..మూడేళ్ళ క్రితం వరకు  కన్నడ ప్రేక్షకులకి తప్ప ఇండియా వైడ్ అంత క్రేజ్ లేని రిషబ్ శెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ టాప్ మోస్ట్ పాపులర్ యాక్టర్ మరియు దర్శకుడు..కాంతార సినిమా రిషబ్ శెట్టి లైఫ్ నే మార్చేసింది. కేవలం పదహారు కోట్లతో తెరకెక్కించిన కాంతారా సినిమా ఏకంగా నాలుగు వందల కోట్లకు పైగా వసూలు చేసి...

The post ఛత్రపతి శివాజీగా కాంతార నటుడు.. ఫస్ట్ లుక్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
కన్నడ నటుడు రిషబ్ శెట్టి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు..మూడేళ్ళ క్రితం వరకు  కన్నడ ప్రేక్షకులకి తప్ప ఇండియా వైడ్ అంత క్రేజ్ లేని రిషబ్ శెట్టి ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ టాప్ మోస్ట్ పాపులర్ యాక్టర్ మరియు దర్శకుడు..కాంతార సినిమా రిషబ్ శెట్టి లైఫ్ నే మార్చేసింది. కేవలం పదహారు కోట్లతో తెరకెక్కించిన కాంతారా సినిమా ఏకంగా నాలుగు వందల కోట్లకు పైగా వసూలు చేసి చరిత్ర సృష్టించింది…అంతే కాదు ఉత్తమ నటుడిగా రిషబ్ శెట్టికి జాతీయ అవార్డు తెచ్చిపెట్టింది .తెలుగులో ఈ సినిమా రెండు వారాలు ఆలస్యంగా రిలీజైనా కూడా నలభై కోట్లకు పైగా కలెక్షన్స్ రాట్టింది..

బుక్ మై షో లో పుష్పరాజ్ మాస్ రికార్డ్.. ఎన్ని టికెట్స్ సేల్ అయ్యాయంటే..?

రిషబ్ శెట్టి స్వయంగా నటించి తెరకెక్కించిన సినిమా కావడంతో ఈ సినిమాకు అతను పడ్డ కష్టం అంతా కూడా తెరపై చూపించాడు..కాంతార మూవీ రిషబ్ శెట్టి కెరీర్ లోనే మైల్ స్టోన్ మూవీగా నిలిచింది.. ఇదిలా ఉంటే కాంతార సినిమాకు ప్రీక్వెల్ తెరకెక్కిస్తానని గతంలో రిషబ్ శెట్టి చెప్పిన సంగతి తెలిసిందే.. చెప్పినట్టుగానే “కాంతార చాప్టర్ 1” అనే టైటిల్ తో ఈ సినిమా ప్రీక్వెల్ ను సిద్ధం చేస్తున్నాడు.. వచ్చే ఏడాది ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది..కాంతార ప్రీక్వెల్ పై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి….అయితే ఇండియా వైడ్ ఫేమ్ వచ్చిన రిషబ్ శెట్టి ఏ విషయంలోనూ తొందరపడటం లేదు. ఆచితూచి అడుగులు వేస్తూ తన కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నాడు.

ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న “జై హనుమాన్” సినిమాలో రిషబ్ శెట్టి టైటిల్ రోల్ దక్కించుకున్న సంగతి తెలిసిందే.బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది..ఇదిలా ఉండగా మరో ప్రెస్టీజియస్ మూవీలో రిషబ్ శెట్టి నటిస్తున్నాడు..సందీప్ సింగ్ దర్శకత్వంలో రూపొందబోయే ‘ది ప్రైడ్ అఫ్ భారత్ : ఛత్రపతి శివాజీ మహారాజ్’ మూవీలో వీరశివాజీగా రిషబ్ శెట్టి కనిపించబోతున్నాడు.తాజాగా శివాజీగా రిషబ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.. ఈ సినిమాను మేకర్స్ 2027 జనవరి 21 రిలీజ్ చేయనున్నట్లుగా ప్రకటించారు..

The post ఛత్రపతి శివాజీగా కాంతార నటుడు.. ఫస్ట్ లుక్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kantara-actor-as-chatrapati-shivaji-first-look-is-amazing/feed/ 0
‘జై హనుమాన్’ లో నటించేది ఆ దర్శకుడేనా???? https://filmybowl.com/telugu/rishab-shetty-to-do-jai-hanuman/ https://filmybowl.com/telugu/rishab-shetty-to-do-jai-hanuman/#respond Sat, 19 Oct 2024 17:39:58 +0000 https://filmybowl.com/telugu/?p=786 Rishab shetty Jai hanuman : ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమా పోటీ లో ఉన్న వెనక్కి తగ్గకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా చిత్రం హనుమాన్. అలా వచ్చినా ఆ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తేజ సజ్జని పాన్ ఇండియా కథానాయకుడిగా చేసింది ఈ సినిమా. ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారీ హిట్‌గా...

The post ‘జై హనుమాన్’ లో నటించేది ఆ దర్శకుడేనా???? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
Rishab shetty to do Jai hanuman
Rishab shetty to do Jai hanuman

Rishab shetty Jai hanuman : ఈ ఏడాది సంక్రాంతికి పెద్ద సినిమా పోటీ లో ఉన్న వెనక్కి తగ్గకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన పాన్ ఇండియా చిత్రం హనుమాన్. అలా వచ్చినా ఆ చిత్రం ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

తేజ సజ్జని పాన్ ఇండియా కథానాయకుడిగా చేసింది ఈ సినిమా. ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం భారీ హిట్‌గా నిలిచి తనని మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్ ను చేసింది , వందల కోట్ల కలెక్షన్లు సాధించి అన్ని ప్రాంతాల్లో ప్రశంసలు పొందింది.

ఈ సినిమాకి సీక్వెల్ గురించి మొదటి పార్ట్ ఎండింగ్ లోనే దర్శకుడు హింట్ ఇచ్చాడు. సంక్రాంతి 2025లో విడుదల చేస్తామని ప్రకటించిన, ఇప్పటివరకు ఐతే సినిమా స్టార్ట్ అవ్వలేదు. కానీ, ఈ సినిమాలో మెయిన్ లీడ్ హీరో గా నటించబోయే వ్యక్తి ఎవరన్న దానిపై మొదటి నుంచి ఆసక్తి నెలకొంది.

ఇప్పటికి జై హనుమాన్ లో లీడ్ రోల్ అంటే అందరికీ ఇష్టమైన హనుమంతుడి కేరక్టర్ ఎవరు చేస్తున్నారో బయటికొచ్చింది.
కాంతార చిత్రంతో బ్లాక్ బస్టర్ విజయాన్ని సాధించి, దేశం మొత్తాన్ని తన వైపు, తన ఇండస్ట్రీ వైపు చూసేలా చేసిన రిషబ్ శెట్టి జై హనుమాన్ లో ప్రధాన పాత్ర పోషించనున్నారని ఇండస్ట్రీ లో వినిపిస్తున్న మాట.

రిషబ్ డైరెక్టర్ గానే కాకుండా, నటుడిగా కూడా కాంతర లో తన సత్తా చాటాడు అందుకే దర్శకుడు ఆ సినిమా నీ దృష్టిలో పెట్టుకొని ఈ సినిమాలో లీడ్ రోల్ కోసం తీసుకున్నారని తెలుస్తోంది. రిషబ్ శెట్టి హనుమాన్ సీక్వెల్ లో హీరోగా నటిస్తే ఆ సినిమాకు ఓ రేంజ్ లో హైప్ క్రియేట్ అవుతుందని చెప్పవచ్చు.

ప్రస్తుతానికి కాంతార2 లో బిజీగా ఉన్న రిషబ్ కు ఓక పక్కన దర్శకుడిగా అవకాశాలు వస్తున్నాయి అదే టైం లో హీరోగా కూడా అవకాశాలు గట్టిగానే వస్తున్నాయి, సో ఆ పాత్ర కోసం ప్రశాంత్ వర్మ కలవగానే ఈ చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచేసినట్లు తెలుస్తుంది.

Read Also : వెంకీ మామ గోయింగ్ బ్యాక్…

ఈ వార్త ఆఫీషియల్ ఐతే జై హనుమాన్ సినిమాకి ఎక్కడ లేని క్రేజ్ వచ్చినట్లే. రిషబ్ తన నటనతో ప్రాధాన్యత కలిగిన పాత్రలకు కొత్తదనం తెస్తాడని అందరికీ తెలుసు. ఇక ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రిషబ్ హీరోగా నటిస్తే, అది కేవలం తెలుగు సినిమా మాత్రమే కాకుండా, మొత్తం భారతీయ ప్రేక్షకులను అలరించే ప్రాజెక్ట్‌గా నిలుస్తుంది. రిషబ్ శెట్టి పేరు కేవలం దక్షిణాది సినీ పరిశ్రమకు మాత్రమే పరిమితం కాకుండా, కాంతార సినిమాతో దేశ వ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును సంపాదించాడు.

ఇక ఈ ప్రాజెక్ట్ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌లో నిర్మించే అవకాశం ఉంది. తెలుగు పరిశ్రమలో ఈ సంస్థకు ఉన్న స్ధాయి, మార్కెట్ వలన ఈ ప్రాజెక్ట్ మరింత భారీగానే ఉండనుంది. గతంలో కేజీఎఫ్ వంటి ప్రాజెక్టులు పాన్ ఇండియా స్థాయిలో వందల కోట్ల వసూళ్లు సాధించిన విధంగా, జై హనుమాన్ కూడా అలాంటి ఘన విజయాన్ని అందుకోవాలని మేకర్స్ భావిస్తున్నారు. ఇక ఈ కాంబినేషన్ ఎంతవరకు నిజం అనేది త్వరలోనే తెలుస్తుంది.

Follow us on Instagram 

The post ‘జై హనుమాన్’ లో నటించేది ఆ దర్శకుడేనా???? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rishab-shetty-to-do-jai-hanuman/feed/ 0