#RGV Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/rgv/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 28 Jun 2025 13:51:56 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #RGV Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/rgv/ 32 32 కన్నప్ప మూవీపై ఆర్జీవీ సంచలన ట్వీట్.. వైరల్..!! https://filmybowl.com/telugu/rgvs-sensational-tweet-on-kannappa-movie-goes-viral/ https://filmybowl.com/telugu/rgvs-sensational-tweet-on-kannappa-movie-goes-viral/#respond Sat, 28 Jun 2025 13:51:56 +0000 https://filmybowl.com/telugu/?p=3996 టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ మూవీ పాన్ ఇండియా వైడ్ నిన్న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. మొదటి షో నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో టాలీవుడ్ లో చాలా మంది మంచు విష్ణుకి బెస్ట్ విషెస్ చెబుతున్నారు.తాజాగా కన్నప్ప మూవీపై సంచలన దర్శకుడు ఆర్జీవీ స్పందించాడు. విష్ణుకు పర్సనల్ గా వాట్సాప్ లో ఆర్జీవీ మెసేజ్ పెట్టారు.. దాన్ని...

The post కన్నప్ప మూవీపై ఆర్జీవీ సంచలన ట్వీట్.. వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ హీరో మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన ‘కన్నప్ప’ మూవీ పాన్ ఇండియా వైడ్ నిన్న థియేటర్లలో గ్రాండ్ గా రిలీజ్ అయింది. మొదటి షో నుంచే ఈ మూవీకి పాజిటివ్ టాక్ రావడంతో టాలీవుడ్ లో చాలా మంది మంచు విష్ణుకి బెస్ట్ విషెస్ చెబుతున్నారు.తాజాగా కన్నప్ప మూవీపై సంచలన దర్శకుడు ఆర్జీవీ స్పందించాడు. విష్ణుకు పర్సనల్ గా వాట్సాప్ లో ఆర్జీవీ మెసేజ్ పెట్టారు.. దాన్ని స్క్రీన్ షాట్ తీసి విష్ణు సోషల్ మీడియాలో షేర్ చేసారు…

ఫౌజీ : ప్రభాస్ లేటెస్ట్ పిక్ లీక్.. డార్లింగ్ లుక్ అదిరిపోయిందిగా..!!

నాకు అసలు దేవుళ్లు అంటే నమ్మకం లేదు. అందుకే నేను దేవుడు, భక్తులను అసలు ఇష్టపడను. కానీ తిన్నడు కన్నప్పగా మారే తీరును విష్ణు మూవీలో అద్భుతంగా చూపించాడు. మరీ ముఖ్యంగా క్లైమాక్స్ నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది.క్లైమాక్స్‌లో శివలింగం నుండి రక్తస్రావం ఆపడానికి తిన్నడు తన కళ్లను అందించే సీన్ లో విష్ణు పర్ఫార్మెన్స్ చూసి నాకు అద్భుతంగా అనిపించిందని ఆర్జీవీ తెలిపాడు.. ఒక నాస్తికుడిగా ఇది నాకు నచ్చదు. కానీ మీ నటనతో నన్ను ఈ సీన్ లో మునిగిపోయేలా చేశారు.

ఈ సినిమాలో అందరూ ప్రభాస్ ను చూడటానికి వెళ్తున్నారు. కానీ నేను మాత్రం విష్ణును చూడటానికే వెళ్తున్నా అని ఆర్జీవీ రాసుకొచ్చాడు .దానికి విష్ణు కూడా రిప్లై ఇచ్చాడు. ఇలాంటి మెసేజ్ రావడం అంటే నిజంగా నా కల నిజమైనట్టే అని తెలిపాడు.. మీ ప్రేమకు నా కన్నీళ్లను ఆపుకోలేకపోతున్నా. ఈ మెసేజ్ నాకు ఎంతో విలువైనది అంటూ ఆర్జీవీ కి ఆయన రిప్లై ఇచ్చాడు. ప్రస్తుతం ఈ మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఇదిలా ఉంటే కన్నప్ప సినిమా మొదటి రోజు 20 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినట్లు మేకర్స్ తెలిపారు..

The post కన్నప్ప మూవీపై ఆర్జీవీ సంచలన ట్వీట్.. వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rgvs-sensational-tweet-on-kannappa-movie-goes-viral/feed/ 0
ఆర్జివీ డెన్ నుంచి మరో కళాఖండం.. ఇంట్రెస్టింగ్ గా ‘శారీ’ ట్రైలర్..!! https://filmybowl.com/telugu/another-masterpiece-from-rgv-den-saaree-trailer-is-interesting/ https://filmybowl.com/telugu/another-masterpiece-from-rgv-den-saaree-trailer-is-interesting/#respond Wed, 12 Feb 2025 08:32:26 +0000 https://filmybowl.com/telugu/?p=2545 సెన్సేషనల్ డైరెక్టర్ రాం గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. కెరీర్ స్టార్టింగ్ లో శివ, సత్య వంటి గొప్ప చిత్రాలు తెరకెక్కించిన రాంగోపాల్ వర్మ ప్రస్తుతం బీ గ్రేడ్ మూవీస్ చేస్తున్నాడు.. తాను తెరకెక్కించిన శివ, సత్య, రంగీల వంటి సినిమాలు సంచలన విజయం సాధించాయి.. ఆ సినిమాలు ఆర్జివిలోని గొప్ప దర్శకుడిని పరిచయం చేసాయి.. కానీ ఆ చిత్రాల సక్సెస్ ఆర్జివికి ఎంతలా ఎక్కేసింది...

The post ఆర్జివీ డెన్ నుంచి మరో కళాఖండం.. ఇంట్రెస్టింగ్ గా ‘శారీ’ ట్రైలర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సెన్సేషనల్ డైరెక్టర్ రాం గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. కెరీర్ స్టార్టింగ్ లో శివ, సత్య వంటి గొప్ప చిత్రాలు తెరకెక్కించిన రాంగోపాల్ వర్మ ప్రస్తుతం బీ గ్రేడ్ మూవీస్ చేస్తున్నాడు.. తాను తెరకెక్కించిన శివ, సత్య, రంగీల వంటి సినిమాలు సంచలన విజయం సాధించాయి.. ఆ సినిమాలు ఆర్జివిలోని గొప్ప దర్శకుడిని పరిచయం చేసాయి.. కానీ ఆ చిత్రాల సక్సెస్ ఆర్జివికి ఎంతలా ఎక్కేసింది అంటే తనకంటే గొప్ప దర్శకుడు లేడని అనుకునేంతలా చేసింది.. దానికి తోడు బాగా తాగుడికి బానిస కావడంతో ఆర్జివి బీ గ్రేడ్ సినిమాలు తీసుకునే స్థాయికి దిగజారిపోయారు.. సోషల్ మీడియాలో పాపులర్ అయినా లేడీ ఇన్ఫ్లుయెన్సర్స్  ఆర్జివి కంటపడ్డారా అంతే వారితో సినిమా చేయకుండా వదిలిపెట్టేవారు కాదు.ప్రస్తుతం ఆర్జివి డెన్ నుంచి మరో కళాఖండం రాబోతుంది..

బన్నీ లైనప్ విషయంలో సూపర్ ట్విస్ట్.. నెక్స్ట్ సినిమా ఎవరితో అంటే..?

మలయాళీ భామ శ్రీలక్ష్మి సతీష్(అలియాస్ ఆరాధ్య దేవి)తో ఆర్జివి శారీ సినిమా తీస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి సాంగ్స్, టీజర్ రిలీజ్ చేయగా యూత్ కి విపరీతంగా నచ్చేసింది..తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేసారు.ఈ ట్రైలర్ ని గమనిస్తే ఎప్పుడూ చీరలే కట్టుకునే ఓ అమ్మాయిని ఓ ఫోటోగ్రాఫర్ చూడగానే ఇష్ట పడతాడు..ప్రేమ అంటూ ఆమె వెంట తిరుగుతూ ఆ ప్రేమ మరీ ఎక్కువయి, ఆ అమ్మాయి తనకే సొంతం అనే భావనతో సైకోగా మారి చివరికి ఏం చేస్తాడు ? ఆ అమ్మాయిని ఎలా ఇబ్బంది పెట్టాడు అనే కథతో ఈ శారీ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది.

ఈ సినిమాలో ఆరాధ్య దేవి, సత్య యదు, సాహిల్, అప్పాజీ అంబరీష్, కల్పలత వంటి పలువురు నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శారీ సినిమా కథని ఆర్జీవీ రాసి ప్రజెంట్ చేయగా రవి శంకర్ నిర్మాణంలో గిరి కృష్ణ తెరకెక్కించారు..ఇక ఈ శారీ సినిమా పాన్ ఇండియా వైడ్ తెలుగు, మలయాళం, హిందీ, తమిళ్ భాషల్లో ఫిబ్రవరి 28న రిలీజ్ కాబోతున్నట్టు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.ఈ సినిమాలో ఆరాధ్య దేవి అందాలను మరింత ఘాటుగా తెరకెక్కించి ఆర్జీవి సినిమాపై యూత్ కి ఇంట్రెస్ట్ కలిగేలా చేసారు.. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్ ని షేక్ చేస్తుంది..

The post ఆర్జివీ డెన్ నుంచి మరో కళాఖండం.. ఇంట్రెస్టింగ్ గా ‘శారీ’ ట్రైలర్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/another-masterpiece-from-rgv-den-saaree-trailer-is-interesting/feed/ 0
ఈ ఒక్క సినిమాతో నా పాపాన్ని కడిగేసుకుంటా.. ఆర్జివీ సంచలన ట్వీట్ వైరల్..!! https://filmybowl.com/telugu/i-will-wash-away-my-sins-with-this-one-movie-rgvs-sensational-tweet-goes-viral/ https://filmybowl.com/telugu/i-will-wash-away-my-sins-with-this-one-movie-rgvs-sensational-tweet-goes-viral/#respond Wed, 22 Jan 2025 13:24:42 +0000 https://filmybowl.com/telugu/?p=2167 సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ గతంలో తెరకెక్కించిన చాలా సినిమాలు కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయాయి.. గతంలో ఆర్జీవీ టేకింగ్ అంటే ఇష్టపడని వారు వుండరు.ఎవరికి సాధ్యం కాని విధంగా ఆర్జివీ తనదైనా శైలిలో అద్భుతంగా సినిమాలు తెరకెక్కించాడు.. అయితే ఇదంతా ఒకప్పటి మాట ఇప్పుడు ఆర్జివీ అంటే ఏ గ్రేడ్ సినిమాలు చేసుకునే దర్శకుడు అని చెప్పుకుంటున్నారు. దీనికి కారణం గత కొన్నేళ్లుగా ఆర్జివీ మద్యానికి బానిస...

The post ఈ ఒక్క సినిమాతో నా పాపాన్ని కడిగేసుకుంటా.. ఆర్జివీ సంచలన ట్వీట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ గతంలో తెరకెక్కించిన చాలా సినిమాలు కల్ట్ క్లాసిక్ గా నిలిచిపోయాయి.. గతంలో ఆర్జీవీ టేకింగ్ అంటే ఇష్టపడని వారు వుండరు.ఎవరికి సాధ్యం కాని విధంగా ఆర్జివీ తనదైనా శైలిలో అద్భుతంగా సినిమాలు తెరకెక్కించాడు.. అయితే ఇదంతా ఒకప్పటి మాట ఇప్పుడు ఆర్జివీ అంటే ఏ గ్రేడ్ సినిమాలు చేసుకునే దర్శకుడు అని చెప్పుకుంటున్నారు. దీనికి కారణం గత కొన్నేళ్లుగా ఆర్జివీ మద్యానికి బానిస అయి తనకి అనిపించిన సినిమాలు చేసుకుంటూ వెళ్ళాడు..తనలో వున్న అద్భుత టాలెంట్ ని పక్కన పెట్టి జీవితంలో అట్టడుగు స్థాయికి వెళ్ళిపోయాడు..అయితే ఆర్జీవీ తీసిన బెస్ట్ సినిమాల్లో ఒకటైన సత్య సినిమాని ఇటీవల రీ రిలీజ్ చేసారు.దీనికి ముంబైలో స్పెషల్ షో వేయడంతో ఆర్జీవీతో పాటు ఆ సినిమాలో పనిచేసిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరూ వచ్చారు.సత్య సినిమా చూసిన తర్వాత ఆర్జీవీ తన సోషల్ మీడియాలో సంచలన పోస్ట్ చేసారు…. సత్య సినిమా మళ్ళీ చూసి నేను ఏడ్చాను. అప్పట్లో ఉన్న నిజాయితీ, నిబద్దత ఇప్పుడు నాలో అస్సలు లేవు. ఇలాంటి మంచి సినిమాలు తీసిన నేను ఆ తరువాత అహంకారంతో ఏవేవో సినిమాలు తీసాను. సత్య సినిమా ఇప్పుడు నాలో మార్పు తెచ్చింది. ఇకపై నా జీవితాంతం మంచి సినిమాలు తీయడానికే ప్రయత్నిస్తానని ప్రామిస్ చేసారు…

ఓటీటీలోకి వచ్చేస్తున్న గ్లోబల్ స్టార్ “గేమ్ ఛేంజర్”.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

సత్య సినిమా రేంజ్ లో కాకపోయినా నిజాయితిగా నా టాలెంట్ అంతా ఉపయోగించి ఓ మంచి సినిమా కచ్చితంగా తీస్తాను అంటూ ఎమోషనల్ గా ట్వీట్ చేసాడు. ఇన్నేళ్లకు ఆర్జీవీ ఎమోషనల్ గా ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ వైరల్ గా మారింది..మళ్ళీ వింటేజ్ ఆర్జీవీ కంబ్యాక్ ఇస్తాడా? ఇస్తే ఎలాంటి సినిమా తీస్తాడు? ఆర్జీవీ నెక్స్ట్ సినిమా ఏంటి అంటూ ఫ్యాన్స్ లో చర్చ మొదలైంది. తాజాగా ఆర్జీవీ తన నెక్స్ట్ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేస్తూ, ఆ సినిమా కథ మెయిన్ పాయింట్ కూడా చెప్తూ ట్వీట్ చేసాడు.ఆర్జీవీ తన ట్వీట్ లో.. ఒక మనిషి మాత్రమే అత్యంత భయంకరమైన జంతువు కాగలడు. సత్య సినిమాపై నా కన్ఫెషన్ నోట్‌కు కొనసాగింపుగా నేను ఎప్పటికైనా పెద్ద సినిమాని తీయాలనినిర్ణయించుకున్నాను. ఆ సినిమా పేరు ‘సిండికేట్’. ఇది భారతదేశ అస్తిత్వానికే ముప్పు కలిగించే ఓ భయంకరమైన సంస్థ. దీని కాన్సెప్ట్ ఏంటంటే.. స్ట్రీట్ గ్యాంగ్‌లు, రాజకీయ పార్టీలు, స్మగ్లింగ్లు, కార్పొరేట్ ముఠాలు, D కంపెనీ.. ఇలాంటివి దేశంలోని ఆర్ధిక సంస్కరణలు తీవ్రంగా నాశనం చేసాయి. ఆ తర్వాత భయంకరమైన ISIS, ఘోరమైన అల్ఖైదాతో ఉగ్రవాదం కూడా పెరిగింది.

కానీ గత 10 నుండి 15 సంవత్సరాల మధ్యలో భారతదేశంలో చెప్పుకోదగ్గ నేర సంస్థ ఏదీ కూడా లేదు. ప్రస్తుతం వివిధ దేశాల మధ్య ఉన్న గొడవలతో ఓ కొత్త రకమైన నేర సంస్థ పుట్టే సమయం ఆసన్నమైందని. ఇది గతంలోని సంస్థలకు భిన్నంగా పోలీసింగ్ ఏజెన్సీలు, రాజకీయాలు, రిచ్ బిజినెస్ మెన్స్, మిలిటరీతో సహా పలువురు కలిసి ఒక సిండికేట్‌గా మారింది. సిండికేట్ అనేది ఎప్పుడు ఏం చేస్తుందో ఎవరికీ తెలీదు. అంటూ ఆర్జివీ ట్వీట్ చేసారు..ఈ సిండికేట్ అనే ఈ ఒక్క సినిమాతో గత కొన్ని సంవత్సరాలుగా నేను చేసిన పాపాలన్నింటినీ కడిగేసుకుంటానని ప్రతిజ్ఞ చేశాను. ఈ సినిమా క్యాస్ట్,మిగిలిన డీటెయిల్స్ త్వరలోనే ప్రకటిస్తానని ఆర్జివీ తెలిపారు.

The post ఈ ఒక్క సినిమాతో నా పాపాన్ని కడిగేసుకుంటా.. ఆర్జివీ సంచలన ట్వీట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/i-will-wash-away-my-sins-with-this-one-movie-rgvs-sensational-tweet-goes-viral/feed/ 0
జీవితంలో క్షమించరాని తప్పు చేశా..ఆర్జివీ సంచలన పోస్ట్ వైరల్..!! https://filmybowl.com/telugu/i-made-an-unforgivable-mistake-in-life-rgvs-sensational-post-went-viral/ https://filmybowl.com/telugu/i-made-an-unforgivable-mistake-in-life-rgvs-sensational-post-went-viral/#respond Tue, 21 Jan 2025 10:47:30 +0000 https://filmybowl.com/telugu/?p=2144 టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అప్పట్లో ఆయన నుంచి సినిమా వచ్చిందంటే యూత్ అంతా థియేటర్స్ కి క్యూ కట్టేవారు.. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా ఆర్జివీ తెరకెక్కించే మూవీ ట్రెండ్ సెట్ చేసాయి.. ఆయన తెరకెక్కించిన “శివ” మూవీ.. నాగార్జున కెరీర్ లో ఓ ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోయింది.. శివ సినిమాతో నాగార్జున కెరీర్ ఒక్కసారిగా టర్న్...

The post జీవితంలో క్షమించరాని తప్పు చేశా..ఆర్జివీ సంచలన పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. అప్పట్లో ఆయన నుంచి సినిమా వచ్చిందంటే యూత్ అంతా థియేటర్స్ కి క్యూ కట్టేవారు.. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు భిన్నంగా ఆర్జివీ తెరకెక్కించే మూవీ ట్రెండ్ సెట్ చేసాయి.. ఆయన తెరకెక్కించిన “శివ” మూవీ.. నాగార్జున కెరీర్ లో ఓ ల్యాండ్ మార్క్ మూవీగా నిలిచిపోయింది.. శివ సినిమాతో నాగార్జున కెరీర్ ఒక్కసారిగా టర్న్ అయింది.. అంత గొప్ప సినిమా ఇచ్చిన ఆర్జివీ ఆ తరువాత సత్య, క్షణ క్షణం, రంగీలా, గోవిందా గోవిందా వంటి అద్భుతమైన సినిమాలు తెరకెక్కించాడు..అప్పట్లో తన సినిమాలతో సెపెరేట్ బ్రాండ్ క్రియేట్ చేసిన ఆర్జీవీ ఇప్పుడు బూతు  సినిమాలు తీసే దర్శకుడుగా మారాడు..అందుకు తన జీవితంలో తీసుకున్న తప్పుడు నిర్ణయాలే కారణమని తెలియజేస్తూ ఆర్జీవీ తాజాగా ఎక్స్ ఖాతాలో సంచలన పోస్ట్ చేసాడు.

ఫౌజీ : ఊహించని పాత్రలో ప్రభాస్..హనురాఘవపూడి ప్లాన్ వర్కౌట్ అవుతుందా..?

ఆర్జీవీ దర్శకత్వంలో జేడీ చక్రవర్తి, మనోజ్‌ బాజ్‌పాయ్‌ కీలక పాత్రల్లో వచ్చిన సినిమా ‘సత్య’. దాదాపు 27 ఏళ్ల కిత్రం విడుదలైన ఈ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు… ఇటీవల ఈ సినిమా రీరిలీజ్ అయిన నేపథ్యంలో ఈ సినిమాను చూసిన ఆర్జీవీ ఈ విధంగా రాసుకొచ్చాడు.దాదాపు 27 సంవత్సరాల తర్వాత మొదటిసారి రెండు రోజుల క్రితం నేను తెరకెక్కించిన సత్య సినిమా చూసాను. చూస్తున్నంత సేపు నాకు తెలియకుండానే కళ్ళల్లో నీళ్లు వచ్చేసాయి. అప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు తలుచుకుంటే నా కంటిలో కన్నీళ్లు ఆగలేదు. సినిమా తీయడం అంటే పసి బిడ్డకు జన్మనివ్వడం లాంటిది. పురిటిలో బిడ్డ ఎలా పురుడుపోసుకుంటుందో సినిమా కూడా అంతే. సినిమా హిట్ అయినా కాకున్నా నేను ముందుకు సాగుతూ వచ్చాను.

2 రోజుల క్రితం సత్య సినిమా చూసి హోటల్‌కు తిరిగి వచ్చి చీకటిలో కూర్చుని ఆలోచిస్తున్నప్పుడు ఇంత గొప్ప జానర్‌ సినిమాను నేనే తీశాను అనే ఆనందంలో నాకు కన్నీళ్లు వచ్చాయి..’సత్య’ లాంటి గొప్ప సినిమా చూసి నాపై ఎంతోమంది పెట్టుకున్న నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేకపోయను అనిపించి తెగ ఏడ్చేసాను.ఈ సినిమాను నేను బెంచ్‌మార్క్‌గా ఎందుకు పెట్టుకోలేదని నాకు అనిపించింది.రంగీలా, సత్య వంటి సూపర్ హిట్ సినిమాలు చేసాక ఆ గర్వంతో నా కళ్లు మూసుకుపోయాయి. ఆ తర్వాత నా ఇష్టం వచ్చినట్లు సినిమాలు తీశా. ఆ రెండు సినిమాలు ఇచ్చిన విజయం, అహంకారం, పొగరుతో నా కళ్లునెత్తికెక్కాయి. మద్యానికి బానిసై తాగుబోతుగా మారాను. సత్య’ గొప్పతనం రెండు రోజుల ముందు దాన్ని మరోసారి చూసేవరకూ నాకు అర్థం కాలేదు. సత్య కారణంగా నన్ను నమ్మిన వారందరికీ నేను చేసిన ద్రోహాలకు నేను ఎంతో  భాదపడ్డానని  ఆర్జివీ ఎంతో ఎమోషనల్ నోట్ రిలీజ్ చేసారు…చివరగా ఇప్పుడు నా జీవితంలో మిగిలి ఉన్న ఈ కొంత సమయాన్ని సత్య వంటి మంచి సినిమాలు చేయడానికి ఉపయోగిస్తా అని.. ఈ సత్యాన్ని నేను ‘సత్య’ పై ప్రమాణంచేస్తూ చెబుతున్నాను’ అని ఆర్జివీ సంచలన పోస్ట్ చేసారు..

The post జీవితంలో క్షమించరాని తప్పు చేశా..ఆర్జివీ సంచలన పోస్ట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/i-made-an-unforgivable-mistake-in-life-rgvs-sensational-post-went-viral/feed/ 0
ఆర్జీవి : పుష్ప రాజ్ ముందు అల్లు అర్జున్ సైతం దిగదుడుపే..!! https://filmybowl.com/telugu/rgv-even-allu-arjun-cant-stand-in-front-of-pushpa-raj/ https://filmybowl.com/telugu/rgv-even-allu-arjun-cant-stand-in-front-of-pushpa-raj/#respond Sat, 07 Dec 2024 17:03:11 +0000 https://filmybowl.com/telugu/?p=1307 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప 2” సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5 న రిలీజ్ అయి సంచలనం సృష్టిస్తుంది.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు అల్లుఅర్జున్ పెర్ఫార్మన్స్ కి ఫిదా అయిపోయారు.సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీకి భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి.. ఇదిలా ఉంటే ఇండియన్ సినీ హిస్టరీలో ఇలాంటి పదునైన పాత్రలు చాలా అరుదుగా వస్తాయని, పుష్పరాజ్‌లాంటి పాత్రలో నటించి ఆకట్టుకోవడం అంత సామాన్యమైన విషయం...

The post ఆర్జీవి : పుష్ప రాజ్ ముందు అల్లు అర్జున్ సైతం దిగదుడుపే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప 2” సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5 న రిలీజ్ అయి సంచలనం సృష్టిస్తుంది.. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు అల్లుఅర్జున్ పెర్ఫార్మన్స్ కి ఫిదా అయిపోయారు.సుకుమార్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీకి భారీగా కలెక్షన్స్ వస్తున్నాయి.. ఇదిలా ఉంటే ఇండియన్ సినీ హిస్టరీలో ఇలాంటి పదునైన పాత్రలు చాలా అరుదుగా వస్తాయని, పుష్పరాజ్‌లాంటి పాత్రలో నటించి ఆకట్టుకోవడం అంత సామాన్యమైన విషయం కాదని సంచలన దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ఆసక్తికర కామెంట్స్ చేసాడు..

ఈ మూడు రోజులు అస్సలు సంతోషమే లేదు..మమ్మల్ని క్షమించండి.. సుకుమార్ ఎమోషనల్ కామెంట్స్..!!

పుష్ప 2 లో అల్లు అర్జున్‌ నటనపై తన అభిప్రాయాన్ని ఆర్జీవీ ఎక్స్‌ వేదికగా పంచుకున్నారు.
ఒక స్టార్‌ హీరో తన ఇమేజ్‌ను కూడా పక్కకు పెట్టి, ఇలాంటి పాత్రలో నటించడం చాలా అరుదు. ‘పుష్పరాజ్‌’ లాంటి పాత్రలు ఎంతో అరుదుగా వస్తాయి… సినిమా చూస్తున్నంత సేపు నిజ జీవితంలో పుష్పలాంటి పాత్ర ఉంటుందని ఒక సగటు ప్రేక్షకుడిగా నాకూ అనిపించింది. కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న ఒక సినిమాలో నిజంగా అలాంటి పాత్రను చూపించడం అంత సులభమైన విషయం కాదు.

పుష్ప పాత్ర అనేది ఎన్నో వైవిధ్యాలతో కూడుకున్నది. వైకల్యం కలిగిన ఒక వ్యక్తి సూపర్ యాక్షన్ హీరో అవుతాడని ఎప్పుడూ నమ్మలేదు. ఎందుకంటే సూపర్ హీరోకు ఉండే నిర్వచనం వేరు. దాని ప్రకారం సూపర్ హీరో అన్నింటిలోనూ పర్‌ఫెక్ట్‌గా ఉండాలి. కానీ, పుష్ప క్యారెక్టర్‌లో నటించిన అల్లు అర్జున్ సూపర్‌హీరోకు సరికొత్త నిర్వచనం ఇచ్చారు.ఎప్పుడూ చూడని బాడీ లాంగ్వేజ్, ఎమోషన్స్ ఆ పాత్రకు మరింత బలాన్ని చేకూర్చాయని ఆర్జీవి ట్వీట్ చేసారు…పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ జీవించాడు..’పుష్ప2′ గ్రేట్ జర్నీని ఆస్వాదించాక ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ‘పుష్పరాజ్‌’ పాత్ర ముందు అల్లు అర్జున్‌ కూడా తక్కువే అనిపించాడు” అని ఆర్జీవి తెలిపారు..

The post ఆర్జీవి : పుష్ప రాజ్ ముందు అల్లు అర్జున్ సైతం దిగదుడుపే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rgv-even-allu-arjun-cant-stand-in-front-of-pushpa-raj/feed/ 0