Release Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/release/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 09 Apr 2025 10:48:57 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Release Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/release/ 32 32 కన్నప్ప గ్రాండ్ రిలీజ్ అప్పుడే.. కన్ఫామ్ చేసిన మేకర్స్..!! https://filmybowl.com/telugu/kannappas-grand-release-has-just-been-confirmed-by-the-makers/ https://filmybowl.com/telugu/kannappas-grand-release-has-just-been-confirmed-by-the-makers/#respond Wed, 09 Apr 2025 10:48:57 +0000 https://filmybowl.com/telugu/?p=3545 మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ “ కన్నప్ప”.. ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. ఈ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.....

The post కన్నప్ప గ్రాండ్ రిలీజ్ అప్పుడే.. కన్ఫామ్ చేసిన మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ “ కన్నప్ప”.. ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. ఈ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.. అయితే మంచు విష్ణుకి పాన్ ఇండియా రేంజ్ మార్కెట్ లేకపోవడంతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెంచడానికి ప్రతీ ఇండిస్ట్రీ నుంచి స్టార్స్ ని తీసుకోని కీలక పాత్ర లో నటింపజేయడం తో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..

రాజాసాబ్ : ప్రభాస్ మూవీ క్రేజీ అప్డేట్.. డైరెక్టర్ మారుతీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఈ సినిమాలో మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి..ఈ సినిమా కు మెయిన్ అట్రాక్షన్ ప్రభాస్.. ప్రభాస్ ఈ సినిమా లో “రుద్ర” అనే పాత్రలో నటిస్తున్నాడు.. సినిమా మొత్తం లో ప్రభాస్ పాత్ర నిడివి 25 నుంచి 30 నిముషాలు ఉంటుందని సమాచారం.. మహాభారతం సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందిస్తున్నాడు..

ఇదిలా ఉంటే ఈ సినిమాను ఏప్రిల్ 25 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు.. తాజాగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు మంచు ప్రకటించారు..ఈ మూవీని అత్యున్నత ప్రమాణాలతో రూపొందిస్తున్నాం..VFX వర్క్ కోసం మరిన్ని వారాలు పట్టే అవకాశం వుంది..అందుకే ఈ సినిమా విడుదల ఆలస్యం కానుంది.. దీనికి మేము చింతిస్తున్నాం..త్వరలోనే సరికొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని విష్ణు తెలిపారు…ఇదిలా ఉంటే నేడు యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ ను నటుడు మోహన్ బాబు మర్యాద పూర్వకంగా కలిసారు.. ఈ సందర్బంగా కన్నప్ప న్యూ రిలీజ్ డేట్ రివీల్ చేసారు.. ఈ సినిమాను జూన్ 17 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు వారు ప్రకటించారు..

 

The post కన్నప్ప గ్రాండ్ రిలీజ్ అప్పుడే.. కన్ఫామ్ చేసిన మేకర్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kannappas-grand-release-has-just-been-confirmed-by-the-makers/feed/ 0
కన్నప్ప : మళ్ళీ విడుదల వాయిదా.. విష్ణు షాకింగ్ పోస్ట్..!! https://filmybowl.com/telugu/kannappa-release-postponed-again-vishnus-shocking-post/ https://filmybowl.com/telugu/kannappa-release-postponed-again-vishnus-shocking-post/#respond Sat, 29 Mar 2025 12:40:23 +0000 https://filmybowl.com/telugu/?p=3354 మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ “ కన్నప్ప”.. ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. ఈ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.....

The post కన్నప్ప : మళ్ళీ విడుదల వాయిదా.. విష్ణు షాకింగ్ పోస్ట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ ప్రెస్టేజియస్ మూవీ “ కన్నప్ప”.. ఈ సినిమాను కలెక్షన్ కింగ్ మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.. ఈ సినిమా విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.. భక్త కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఈ సినిమా రూపొందుతుంది.. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో సుమారు 100 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు.. అయితే మంచు విష్ణుకి పాన్ ఇండియా రేంజ్ మార్కెట్ లేకపోవడంతో సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు పెంచడానికి ప్రతీ ఇండిస్ట్రీ నుంచి స్టార్స్ ని తీసుకోని కీలక పాత్ర లో నటింపజేయడం తో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి..

అలాంటి డైలాగ్స్ చెప్పాలంటే తారక్ అన్న తరువాతే ఎవరైనా.. రౌడీ స్టార్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!!

ఈ సినిమాలో మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి..ఈ సినిమా కు మెయిన్ అట్రాక్షన్ ప్రభాస్.. ప్రభాస్ ఈ సినిమా లో “రుద్ర” అనే పాత్రలో నటిస్తున్నాడు.. సినిమా మొత్తం లో ప్రభాస్ పాత్ర నిడివి 25 నుంచి 30 నిముషాలు ఉంటుందని సమాచారం.. మహాభారతం సీరియల్ ఫేమ్ ముకేశ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకు స్టీఫెన్ దేవస్సీ సంగీతం అందిస్తున్నాడు..

ఇదిలా ఉంటే ఈ సినిమాను ఏప్రిల్ 25 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు.. తాజాగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడినట్లు మంచు ప్రకటించారు..ఈ మూవీని అత్యున్నత ప్రమాణాలతో రూపొందిస్తున్నాం..VFX వర్క్ కోసం మరిన్ని వారాలు పట్టే అవకాశం వుంది..అందుకే ఈ సినిమా విడుదల ఆలస్యం కానుంది.. దీనికి మేము చింతిస్తున్నాం..త్వరలోనే సరికొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని విష్ణు తెలిపారు…

 

The post కన్నప్ప : మళ్ళీ విడుదల వాయిదా.. విష్ణు షాకింగ్ పోస్ట్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/kannappa-release-postponed-again-vishnus-shocking-post/feed/ 0
జపాన్ లో దేవర విధ్వంసం..ప్రీమియర్స్ కి బ్లాక్ బస్టర్ టాక్..!! https://filmybowl.com/telugu/devara-destruction-in-japan-blockbuster-talk-for-the-premieres/ https://filmybowl.com/telugu/devara-destruction-in-japan-blockbuster-talk-for-the-premieres/#respond Wed, 19 Mar 2025 10:49:30 +0000 https://filmybowl.com/telugu/?p=3208 టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. గతేడాది సెప్టెంబర్ 27 న రిలీజైన ఈ బిగ్గెస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.. ఈ సినిమాకు మొదట నెగటివ్ టాక్ వచ్చినా ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా దేవర మూవీ వరల్డ్ వైడ్ గా రూ.500 కోట్లకు పైగానే కలెక్షన్స్...

The post జపాన్ లో దేవర విధ్వంసం..ప్రీమియర్స్ కి బ్లాక్ బస్టర్ టాక్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ మాస్ డైరెక్టర్ కొరటాల శివ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’.. గతేడాది సెప్టెంబర్ 27 న రిలీజైన ఈ బిగ్గెస్ట్ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించింది.. ఈ సినిమాకు మొదట నెగటివ్ టాక్ వచ్చినా ఎన్టీఆర్ కి వున్న క్రేజ్ కారణంగా దేవర మూవీ వరల్డ్ వైడ్ గా రూ.500 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబట్టింది. ఈ సినిమాతో ఎన్టీఆర్ పాన్ ఇండియా వైడ్ అలాగే ఓవర్సీస్ లో సైతం అదరగొట్టాడు.. దేవర సినిమా ఓటీటీలో కూడా అదరగొట్టింది..నెక్ట్స్ లెవెల్ వ్యూస్ తో ఎన్టీఆర్ ‘దేవర’ ఓటీటీలో దూసుకెళ్లింది. బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ విలన్ గా నటించాడు.యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించిన దేవర ఇప్పుడు జపాన్ రిలీజ్ కు సిద్ధం అవుతుంది..మార్చి 28 న దేవర జపాన్ లో రిలీజ్ కానుంది.

ఈ నగరానికి ఏమైంది : క్రేజీ మూవీకి సీక్వెల్.. ఫ్యాన్స్ కి పండగే..!!

దేవర జపాన్ రిలీజ్ కోసం ఎన్టీఆర్ భారీగా ప్రమోషన్స్ చేయనున్నాడు… జపాన్ లోని ఫ్యాన్స్ తో అలాగే అక్కడి మీడియాతో ఎన్టీఆర్ వర్చువల్ గా మాట్లాడుతూ దేవర ను ప్రమోట్ చేసాడు..అలాగే ఈ సినిమాకు సంబంధించిన జపాన్ వెర్షన్ ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.దేవర తెలుగు ట్రైలర్ కంటే జపాన్ వెర్షన్ ట్రైలర్ మరింత పవర్ ఫుల్        గా మేకర్స్ కట్ చేశారు. దేవర ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ మార్చి 22న జపాన్ కు వెళ్లనున్నాడు.

ఇదిలా ఉంటే ఈ చిత్రాన్ని రీసెంట్ గా జపాన్ లో కొందరు మీడియా వారికి అలాగే అక్కడి సినీ ప్రముఖులకు ప్రీమియర్ గా ప్రదర్శించారట.. దేవర సినిమా చూసిన వాళ్లంతా సూపర్బ్ అని తెగ పొగిడేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు కూడా పెడుతున్నారు. దేవర బ్లాక్ బస్టర్ అవుతుందని కామెంట్స్ చేస్తున్నారు. దీన్ని బట్టి జపాన్ లో ఎన్టీఆర్ క్రేజ్ ఏ రేంజ్ లో వుందో అర్ధం చేసుకోవచ్చు..

 

The post జపాన్ లో దేవర విధ్వంసం..ప్రీమియర్స్ కి బ్లాక్ బస్టర్ టాక్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/devara-destruction-in-japan-blockbuster-talk-for-the-premieres/feed/ 0
వీరమల్లు ఆగమనం సమ్మర్ లోనే.. కానీ రిలీజ్ లో స్వల్ప మార్పు..!! https://filmybowl.com/telugu/veeramallus-arrival-is-in-the-summer-but-there-is-a-slight-change-in-the-release/ https://filmybowl.com/telugu/veeramallus-arrival-is-in-the-summer-but-there-is-a-slight-change-in-the-release/#respond Fri, 14 Mar 2025 14:02:27 +0000 https://filmybowl.com/telugu/?p=3124 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో బాధ్యతలు వహిస్తూనే తన లైనప్ లో వున్న భారీ సినిమాలు పూర్తి చేస్తున్నాడు.. పవన్ ఎప్పుడో మొదలు పెట్టిన బిగ్గెస్ట్ పీరియాడిక్ మూవీ “హరిహర వీరమల్లు”.. ఈ సినిమా మొదలయి చాలా కాలమే అయింది.. ముందుగా ఈ సినిమాకు దర్శకుడిగా వున్న క్రిష్ ఈ సినిమాకు సంబంధించి చాలా భాగం షూటింగ్ చేసినా కానీ సినిమా ఆలస్యం...

The post వీరమల్లు ఆగమనం సమ్మర్ లోనే.. కానీ రిలీజ్ లో స్వల్ప మార్పు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం హోదాలో బాధ్యతలు వహిస్తూనే తన లైనప్ లో వున్న భారీ సినిమాలు పూర్తి చేస్తున్నాడు.. పవన్ ఎప్పుడో మొదలు పెట్టిన బిగ్గెస్ట్ పీరియాడిక్ మూవీ “హరిహర వీరమల్లు”.. ఈ సినిమా మొదలయి చాలా కాలమే అయింది.. ముందుగా ఈ సినిమాకు దర్శకుడిగా వున్న క్రిష్ ఈ సినిమాకు సంబంధించి చాలా భాగం షూటింగ్ చేసినా కానీ సినిమా ఆలస్యం అవుతూ వస్తుందటంతో సినిమా నుంచి తప్పుకున్నారు.. దీనితో ఈ సినిమా మిగిలిన భాగాన్ని ఈ సినిమా నిర్మాత ఏఎం రత్నం పెద్ద కొడుకు జ్యోతి కృష్ణ పూర్తి చేయనున్నాడు..

బాబు ఫ్యాన్స్ తోనే కామెడీనా.. షాకింగ్ కామెంట్స్ చేసిన మహేష్ ఫ్యాన్స్..!!

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది..అయితే ఈ సినిమాను మార్చి 28 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నామని మేకర్స్ గతంలో ప్రకటించారు.. కానీ ఈ సినిమా షూటింగ్ ఇంకా పూర్తి కాకపోవడంతో రిలీజ్ వాయిదా పడుతుందని అంతా భావించారు కానీ నిర్మాణ సంస్థ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు..తాజాగా నిర్మాణ సంస్థ ఈ సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు..ఈ రోజు హోలీ మరియు జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కొత్త పోస్టర్ తో పాటు మేకర్స్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు.

మే 9 న ఈ సినిమా మొదటి భాగం స్వార్డ్ వర్సెస్ స్పిరిట్ థియేటర్లకు తీసుకొస్తున్నట్టు మేకర్స్ తెలిపారు..ఈ సినిమాలో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది.మొత్తానికి పవర్ స్టార్ సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఎం.ఎం.. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు..అలాగే ఈ సినిమా పూర్తి కాగానే పవన్ “ ఓజీ” సినిమాను పూర్తి చేయనున్నాడు..

 

The post వీరమల్లు ఆగమనం సమ్మర్ లోనే.. కానీ రిలీజ్ లో స్వల్ప మార్పు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/veeramallus-arrival-is-in-the-summer-but-there-is-a-slight-change-in-the-release/feed/ 0
రాజాసాబ్ : రిలీజ్ పై లేని క్లారిటీ.. నిరాశలో ఫ్యాన్స్..!! https://filmybowl.com/telugu/rajasaab-lack-of-clarity-on-release-fans-are-disappointed/ https://filmybowl.com/telugu/rajasaab-lack-of-clarity-on-release-fans-are-disappointed/#respond Sun, 09 Mar 2025 07:40:10 +0000 https://filmybowl.com/telugu/?p=3033 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో బిగ్గెస్ట్ హార్రర్ కామెడీ జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది..ఈ మూవీ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుంది.అయితే ఈ సినిమాను మేకర్స్ ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.. కానీ తాజాగా ‘రాజా సాబ్’ మూవీ రిలీజ్ వాయిదా పడింది. దీంతో కొత్త...

The post రాజాసాబ్ : రిలీజ్ పై లేని క్లారిటీ.. నిరాశలో ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘ది రాజా సాబ్’.. టాలెంటెడ్ డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో బిగ్గెస్ట్ హార్రర్ కామెడీ జోనర్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది..ఈ మూవీ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ పూర్తి చేసుకుంది.అయితే ఈ సినిమాను మేకర్స్ ఏప్రిల్ 10న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.. కానీ తాజాగా ‘రాజా సాబ్’ మూవీ రిలీజ్ వాయిదా పడింది. దీంతో కొత్త రిలీజ్ డేట్ కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. కానీ మూవీ టీం మాత్రం ఇప్పటివరకు వాయిదా విషయంపై స్పందించలేదు..ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..

యుగానికి ఒక్కడు : కల్ట్ క్లాసిక్ మూవీ రీ రిలీజ్ ట్రైలర్ అదిరిందిగా..!!

తాజా సమాచారం ప్రకారం ఇప్పటివరకు షూట్ చేసిన భాగం మొత్తం మూడు గంటల 30 నిమిషాల ఫుటేజ్ వచ్చినట్లు తెలుస్తుంది.ఇంకా ఈ సినిమాకు సంబంధించి మూడు పాటలు షూట్ చేయాల్సి ఉందట. కానీ హీరోయిన్ నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ వేరే సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటంతో ఇప్పట్లో ఆ సాంగ్స్ షూటింగ్ పూర్తి అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. 3 గంటల 30 నిమిషాల సినిమా అదీ హారర్ జోనర్‌ కావడంతో మేకర్స్ రిస్క్ తీసుకోలేక సినిమాని ఎడిట్ చేసి నిడివి తగ్గించే పనిలో కూడా ఉన్నారని సమాచారం..ఈ సినిమాను మేకర్స్ జులై 24 న రిలీజ్ చేయనున్నట్లు కూడా ఓ న్యూస్ వైరల్ అవుతుంది..

ప్రభాస్ ప్రస్తుతం రాజసాబ్ సినిమాతో పాటు టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి డైరెక్షన్ లో “ ఫౌజీ” అనే సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమా షూటింగ్ సైతం శరవేగంగా జరుగుతుంది…ఈ సినిమాపై కూడా ప్రేక్షకులలో అంచనాలు వేరే లెవెల్ లో వున్నాయి..అలాగే ప్రభాస్ లైనప్ లో సందీప్ రెడ్డి వంగాతో స్పిరిట్, సలార్ 2 వంటి సినిమాలు వున్నాయి.. ఈ రెండు సినిమాలపై కూడా ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..

 

 

The post రాజాసాబ్ : రిలీజ్ పై లేని క్లారిటీ.. నిరాశలో ఫ్యాన్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rajasaab-lack-of-clarity-on-release-fans-are-disappointed/feed/ 0