పుష్ప 2 : వాయిదా పై క్లారిటీ ఇచ్చినా ఫ్యాన్స్ లో అదే భయం..అదే కన్ఫ్యూజన్..!!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప 2’’. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను భారీగా తెరకెక్కిస్తున్నారు.. గతంలో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి ఘనవిజయం సాధించిందో...