Re release Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/re-release/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Wed, 19 Mar 2025 16:09:23 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Re release Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/re-release/ 32 32 గ్రాండ్ గా సలార్ రీరిలీజ్..ఫ్యాన్స్ హడావుడి మాములుగా లేదుగా..!! https://filmybowl.com/telugu/salar-re-release-is-grand-fans-are-not-as-excited-as-usual/ https://filmybowl.com/telugu/salar-re-release-is-grand-fans-are-not-as-excited-as-usual/#respond Wed, 19 Mar 2025 16:09:23 +0000 https://filmybowl.com/telugu/?p=3218 పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్లాప్స్ తరువాత నటించిన పాన్ ఇండియా మూవీ “సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్“.. కేజీఎఫ్ సిరీస్ తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించాడు.. ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తన రేంజ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.. సినిమా అంతా ప్రభాస్ ఊర మాస్ పెర్ఫార్మన్స్ తో అదరగోట్టాడు.. 2023 డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా...

The post గ్రాండ్ గా సలార్ రీరిలీజ్..ఫ్యాన్స్ హడావుడి మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ వరుస ప్లాప్స్ తరువాత నటించిన పాన్ ఇండియా మూవీ “సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్“.. కేజీఎఫ్ సిరీస్ తో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ ఈ సినిమాను తెరకెక్కించాడు.. ఈ సినిమాతో ప్రభాస్ మరోసారి తన రేంజ్ బ్లాక్ బస్టర్ అందుకున్నాడు.. సినిమా అంతా ప్రభాస్ ఊర మాస్ పెర్ఫార్మన్స్ తో అదరగోట్టాడు.. 2023 డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయం సాధించింది.. ఏకంగా 700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి అదరగొట్టింది..ఈ సినిమాలో ప్రభాస్ సరసన హాట్ బ్యూటీ శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది..త్వరలోనే ఈ బిగ్గెస్ట్ మూవీకి ప్రశాంత్ నీల్ సెకండ్ పార్ట్ తెరకెక్కించనున్నాడు..ఇదిలా ఉంటే ఈ బిగ్గెస్ట్ మూవీ “ సలార్” రీ రిలీజ్ కి సిద్ధం అయ్యింది. ఇందులోభాగంగా మార్చ్ 21న సలార్ పార్ట్ 1: సీజ్ ఫైర్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం తదితర భాషలలో శుక్రవారం ఈ సినిమా రీ రిలీజ్ కానుంది.

SSMB 29 : మళ్ళీ లీక్.. రాజమౌళికి తలనొప్పిగా మారిన లీకుల గోల..!!

ప్రభాస్ కి పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ ఉండటంతో బాక్సాఫిస్ వద్ద సలార్ రీ రిలీజ్ సందడి మొదలైంది.అయితే ఇప్పటివరకూ సలార్ కోసం దాదాపుగా 550 షోలు ప్రసారం చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేశారు. దీంతో బుక్ మై షోలో దాదాపుగా లక్షకి పైగా టికెట్లు అమ్ముడయినట్లు తెలుస్తుంది.. రిలీజ్ కి ముందే సలార్ పార్ట్ 1 దాదాపుగా రూ.1.8 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్లు సమాచారం.. ఇందులో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ శాతం బిజినెస్ జరిగిందట.

కేవలం హైదరాబాద్ లోనే దాదాపు రూ.45 లక్షలకి పైగా కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తుంది. . కర్ణాటక, తమిళ్ లో కూడా ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ రాబట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే హిందీ నుంచి మాత్రం పెద్దగా రెస్పాన్స్ రావడం లేదని తెలుస్తుంది.

 

The post గ్రాండ్ గా సలార్ రీరిలీజ్..ఫ్యాన్స్ హడావుడి మాములుగా లేదుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/salar-re-release-is-grand-fans-are-not-as-excited-as-usual/feed/ 0
కల్ట్ క్లాసిక్ “ఆదిత్య 369” రీరిలీజ్ డేట్ ఫిక్స్..!! https://filmybowl.com/telugu/cult-classic-aditya-369-re-release-date-fixed/ https://filmybowl.com/telugu/cult-classic-aditya-369-re-release-date-fixed/#respond Tue, 18 Mar 2025 10:23:50 +0000 https://filmybowl.com/telugu/?p=3193 భారతదేశంలోనే మొదటి సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిన సినిమా “ఆదిత్య 369”.. నందమూరి నటసింహం బాలయ్య నటించిన సినిమాలలో ఈ సినిమా కల్ట్ క్లాసిక్ గా నిలిచింది..అందుకే బాలకృష్ణ వందకు పైగా చిత్రాలు చేసిన ఈ సినిమా సీక్వెల్ తీసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు…అది కూడా బాలయ్యనే తన స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించాలని ఆశ పడుతున్నారు..అలాంటి కల్ట్ క్లాసిక్ మూవీ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానుంది..ప్రస్తుత తరం...

The post కల్ట్ క్లాసిక్ “ఆదిత్య 369” రీరిలీజ్ డేట్ ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
భారతదేశంలోనే మొదటి సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కిన సినిమా “ఆదిత్య 369”.. నందమూరి నటసింహం బాలయ్య నటించిన సినిమాలలో ఈ సినిమా కల్ట్ క్లాసిక్ గా నిలిచింది..అందుకే బాలకృష్ణ వందకు పైగా చిత్రాలు చేసిన ఈ సినిమా సీక్వెల్ తీసేందుకు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు…అది కూడా బాలయ్యనే తన స్వీయ దర్శకత్వంలో ఈ సినిమాను తెరకెక్కించాలని ఆశ పడుతున్నారు..అలాంటి కల్ట్ క్లాసిక్ మూవీ మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రానుంది..ప్రస్తుత తరం కచ్చితంగా చూడాల్సిన సినిమా ఇది… 1991లో విడుదలైన ఆదిత్య 369 సినిమాను అప్పటి సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు..గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రమణ్యం సమర్పణలో శ్రీదేవి మూవీస్ నిర్మించిన ఈ సినిమా విజువల్ గ్రాండియర్ గా తెరకెక్కింది.

‘గేమ్ ఛేంజర్’ సాంగ్స్ అందుకే హిట్ అవ్వలేదు.. తమన్ షాకింగ్ కామెంట్స్..!!

దర్శకుడు సింగీతం ఈ సినిమాను ముందుగా కమల్ హాసన్ తో తీయాలని అనుకున్నారు కానీ అనుకోని కారణాలతో అది సాధ్యం కాలేదు. శ్రీ కృష్ణదేవరాయల పాత్రకు బాలకృష్ణ అయితే బాగా సూటవుతారనే ఉద్దేశంతో బాలయ్యని ఈ సినిమాలో తీసుకున్నారు.కమల్ ఈ సినిమా చేయలేకపోవడంతో బాలయ్యే ఈ సినిమాలో కృష్ణ కుమార్, శ్రీకృష్ణ దేవరాయలుగా నటించారు.. ఈ సినిమాలో బాలయ్య సరసన కొత్త భామ మోహిని హీరోయిన్ గా నటించగా , బాలీవుడ్ విలన్ అమ్రిష్ పూరిని విలన్ గా నటించారు..1991 ఆగస్ట్ 18 విడుదలైన ఆదిత్య 369 చూసి ప్రేక్షకులు అంతా ఆశ్చర్యపోయారు. బాలయ్య లాంటి మాస్ హీరో ఇలాంటి బ్యాక్ డ్రాప్ సినిమాలో కనిపించడం ఫ్యాన్స్ కి సైతం ఎంతో కొత్తగా అనిపించింది.

సినిమా అంతా ఒకెత్తు అయితే ఇళయరాజా సాంగ్స్ మరొక ఎత్తు అని చెప్పాలి.వినసొంపైన పాటలు, అబ్బురపరిచే ఆర్ట్ వర్క్, రాయల కాలం ఎపిసోడ్, భవిష్యత్తులో జరగబోయే పరిణామాలు అన్ని సినిమాని ఊహించని రేంజ్ కి తీసుకెళ్లాయి..ప్రస్తుత జనరేషన్ కోసం ఈ సినిమాను మళ్ళీ 4K లో రిలీజ్ చేస్తున్నారు..ఈ కల్ట్ క్లాసిక్ మూవీని మేకర్స్ 2025 ఏప్రిల్ 11 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నట్లు అదిరిపోయే పోస్టర్ రిలీజ్ చేసారు.. ప్రస్తుతం ఈ పోస్ట్ బాగా వైరల్ అవుతుంది..ఈ అద్భుతమైన సినిమాను చూసేందుకు ఫ్యాన్స్ సిద్ధం అవుతున్నారు..

 

The post కల్ట్ క్లాసిక్ “ఆదిత్య 369” రీరిలీజ్ డేట్ ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/cult-classic-aditya-369-re-release-date-fixed/feed/ 0