యుగానికి ఒక్కడు : కల్ట్ క్లాసిక్ మూవీ రీ రిలీజ్ ట్రైలర్ అదిరిందిగా..!!
తమిళ్ స్టార్ హీరో కార్తీ, టాలెంటెడ్ డైరెక్టర్ సెల్వరాఘవన్ కాంబినేషన్ లో తెరకెక్కిన బిగ్గెస్ట్ మూవీ `యుగానికి ఒక్కడు` అప్పట్లో ఈ సినిమా ఎంతటి భారీ విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.....