#rc17 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/rc17/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 07 Mar 2025 16:19:22 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #rc17 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/rc17/ 32 32 RC17 : ఆ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతుందా..? https://filmybowl.com/telugu/rc17-is-that-crazy-combination-going-to-be-repeated-again/ https://filmybowl.com/telugu/rc17-is-that-crazy-combination-going-to-be-repeated-again/#respond Fri, 07 Mar 2025 16:19:22 +0000 https://filmybowl.com/telugu/?p=3013 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ కాంబినేషన్ లో సినిమా అంటేనే ప్రేక్షకుల్లో ఊహించని అంచనాలు ఏర్పడ్డాయి.. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆ సినిమాలో చిట్టిబాబు, రామలక్ష్మి పాత్రలు ప్రేక్షకుల మనసుల్ని దోచేశాయి. ఇప్పుడీ సెన్సేషనల్ కాంబోలో మరో సినిమా వస్తుందటంతో ఎలాంటి కాన్సెప్ట్ తో రాబోతున్నారో అనే ఆసక్తి ప్రేక్షకులలో పెరిగిపోయింది. ప్రస్తుతం...

The post RC17 : ఆ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ కాంబినేషన్ లో సినిమా అంటేనే ప్రేక్షకుల్లో ఊహించని అంచనాలు ఏర్పడ్డాయి.. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఆ సినిమాలో చిట్టిబాబు, రామలక్ష్మి పాత్రలు ప్రేక్షకుల మనసుల్ని దోచేశాయి. ఇప్పుడీ సెన్సేషనల్ కాంబోలో మరో సినిమా వస్తుందటంతో ఎలాంటి కాన్సెప్ట్ తో రాబోతున్నారో అనే ఆసక్తి ప్రేక్షకులలో పెరిగిపోయింది. ప్రస్తుతం చరణ్ RC16 షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు..సుకుమార్ తన నెక్స్ట్ సినిమా స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. త్వరలోనే వీరి కాంబినేషన్‌లో RC17 సెట్స్‌పైకి వెళ్లబోతోంది.

వావ్ : ఎన్టీఆర్ లేటెస్ట్ యాడ్ చూసారా.. వీడియో వైరల్..!!

రీసెంట్ గా వచ్చిన పుష్ప 2 వరల్డ్ వైడ్ గా 1800 కోట్లకు పైగా బాక్సాఫీస్ వసూళ్లను అందుకున్న సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ కెరీర్‌లోనే అతిపెద్ద విజయం సాధించిన చిత్రంగా ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది..దీనితో RC17 పై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను చరణ్ పాన్ ఇండియా మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. కంటెంట్‌ పరంగా ఇది అంతర్జాతీయ స్థాయిలోనూ గుర్తింపు తెచ్చుకునేలా ఉండబోతోందట. అయితే ఇందులో హీరోయిన్ ఎవరన్నదానిపై తెగ చర్చ జరుగుతోంది. ప్రస్తుతం సమంత పేరు గట్టిగా వినిపిస్తుండగా..మళ్లీ ఆ క్రేజీ కాంబోని రిపీట్ చేయాలని సుకుమార్ భావిస్తున్నారట.

కానీ గత రెండేళ్లుగా సమంత తక్కువ సినిమాలు చేసింది.. త్వరలో తెలుగులో భారీ సినిమాలు చేస్తా అని సమంత ప్రకటించింది..మరీ సమంత చరణ్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఓకే.. లేకుంటే మరో ఆప్షన్ గా రష్మికను ఎంపిక చేస్తారా అనేది ప్రశ్నగా మారింది..అయితే సుకుమార్ ఓన్లీ కంటెంట్ బేస్డ్ క్యాస్టింగ్ చేయడం వల్ల స్టార్ ఫాక్టర్ కంటే క్యారెక్టర్‌కు తగ్గట్టు నిర్ణయం తీసుకుంటారని చాలా మంది భావిస్తున్నారు.

 

The post RC17 : ఆ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rc17-is-that-crazy-combination-going-to-be-repeated-again/feed/ 0
RC17 : డ్యూయల్ రోల్ లో రాంచరణ్.. ఈ సారి ఫ్యాన్స్ కి పండగే..? https://filmybowl.com/telugu/rc17-ram-charan-in-a-dual-role-will-it-be-a-feast-for-fans-this-time/ https://filmybowl.com/telugu/rc17-ram-charan-in-a-dual-role-will-it-be-a-feast-for-fans-this-time/#respond Tue, 18 Feb 2025 10:30:10 +0000 https://filmybowl.com/telugu/?p=2669 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ చేంజర్ “.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.. రాంచరణ్ ఛాన్నాళ్లకు సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. కానీ ఈ సినిమా రిజల్ట్ చరణ్ కు...

The post RC17 : డ్యూయల్ రోల్ లో రాంచరణ్.. ఈ సారి ఫ్యాన్స్ కి పండగే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ గేమ్ చేంజర్ “.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10 న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రిలీజ్ అయింది.. రాంచరణ్ ఛాన్నాళ్లకు సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.. కానీ ఈ సినిమా రిజల్ట్ చరణ్ కు కోలుకోలేని దెబ్బ కొట్టింది..ఈ సినిమాను స్టార్ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు.. రొటీన్ కథ, స్క్రీన్ ప్లే తో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు బోర్ కొట్టించింది.. దీనితో ఈ సంక్రాంతి చరణ్ కి అంతగా కలిసి రాలేదు..

రాంచరణ్ ప్రస్తుతం ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన డైరెక్షన్ లో ఓ బిగ్గెస్ట్ స్పోర్ట్స్ డ్రామా లో నటిస్తున్నాడు.. ఈ సినిమాలో చరణ్ సరసన దేవర బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు..ఈ సినిమా తరువాత రాంచరణ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్లో ఓ భారీ సినిమా చేస్తున్నాడు.. ఇప్పటికే వీరి కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే..దీంతో సుకుమార్ చరణ్ తో ఈసారి ఎలాంటి సినిమా చేస్తాడనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఈ నేపథ్యంలో తాజాగా ఓ విషయం నెట్టింట వైరల్ అవుతుంది.చరణ్ తో సుకుమార్ తెరకెక్కించే సినిమా పక్కా యాక్షన్ ప్యాక్డ్ చిత్రమని తెలిసింది. సుకుమార్ గత చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుందని సమాచారం..సిటీ బ్యాక్ డ్రాప్ లో సాగే ఓ డిఫరెంట్ జోనర్ లో ఈ సినిమా ఉండనుంది.ఈ సినిమాలో రాంచరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నాడని సమాచారం…

The post RC17 : డ్యూయల్ రోల్ లో రాంచరణ్.. ఈ సారి ఫ్యాన్స్ కి పండగే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rc17-ram-charan-in-a-dual-role-will-it-be-a-feast-for-fans-this-time/feed/ 0
RC17 : ఆ టాలెంటెడ్ హీరోయిన్ ని సెట్ చేస్తున్న సుకుమార్.? https://filmybowl.com/telugu/rc17-sukumar-is-setting-that-talented-heroine/ https://filmybowl.com/telugu/rc17-sukumar-is-setting-that-talented-heroine/#respond Sat, 23 Nov 2024 10:19:15 +0000 https://filmybowl.com/telugu/?p=1027 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’ ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధంగా వుంది.. ఈ సినిమాను మేకర్స్ వచ్చే ఏడాది జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే రాంచరణ్ తన తరువాత సినిమాపై...

The post RC17 : ఆ టాలెంటెడ్ హీరోయిన్ ని సెట్ చేస్తున్న సుకుమార్.? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ చేంజర్’ ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తుండగా టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా విడుదలకు సిద్ధంగా వుంది.. ఈ సినిమాను మేకర్స్ వచ్చే ఏడాది జనవరి 10 న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.ఇదిలా ఉంటే రాంచరణ్ తన తరువాత సినిమాపై ఫోకస్ పెట్టారు.. తన తరువాత సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో చేస్తున్న సంగతి తెలిసిందే..’RC 16′ అనే వర్కింగ్ టైటిల్ తో  ఈ సినిమా తెరకెక్కుతుంది.. ఈ మూవీని వీలైనంత వేగంగా ఫినిష్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

NC24: నాగచైతన్య కొత్త సినిమా పోస్టర్ అదిరిందిగా..!!

ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ రామ్ చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. పీరియాడికల్ జోనర్ లో విలేజ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ఉండబోతోందని సమాచారం.. ఈ మూవీ తర్వాత రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కబోతుంది..ఇప్పటికే ఈ సినిమా అనౌన్స్ మెంట్ కూడా అయిపొయింది. ప్రస్తుతం ‘పుష్ప 2’ సినిమాని ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే పనిలో సుకుమార్ చాలా బిజీగా ఉన్నారు. దీని తర్వాత కొంత గ్యాప్ తీసుకొకుని ‘RC 17’ మూవీ స్క్రిప్ట్ పైన వర్క్ చేయబోతున్నట్లు సమాచారం.ఇప్పటికే కథ సిద్ధం కాగా బౌండెడ్ స్క్రిప్ట్ సిద్ధం కావడానికి కాస్త సమయం పట్టొచ్చు.

ఇదిలా ఉంటే ‘RC 17’ మూవీ గురించి ఇప్పుడు ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతుంది..ఈ మూవీలో హీరోయిన్ గా సాయి పల్లవిని తీసుకోవాలని మేకర్స్ భావిస్తున్నట్లు సమాచారం.అయితే సుకుమార్ తన సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్స్  చాలా బలంగా డిజైన్ చేస్తారు. అందుకే ఈ సారి ‘RC 17’ కోసం సాయి పల్లవి అయితే బెస్ట్ ఛాయస్ అని అనుకుంటున్నట్లు సమాచారం.ప్రస్తుతం ఆమె తో చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది..కథ నచ్చితేనే సాయి పల్లవి మూవీకి ఒకే చెబుతుందని సమాచారం.

The post RC17 : ఆ టాలెంటెడ్ హీరోయిన్ ని సెట్ చేస్తున్న సుకుమార్.? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rc17-sukumar-is-setting-that-talented-heroine/feed/ 0