RC17 : ఆ క్రేజీ కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతుందా..?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ కాంబినేషన్ లో సినిమా అంటేనే ప్రేక్షకుల్లో ఊహించని అంచనాలు ఏర్పడ్డాయి.. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో వచ్చిన రంగస్థలం సినిమా ఎంత పెద్ద బ్లాక్‌బస్టర్ అయిందో...