#rashmika Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/rashmika/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Sat, 28 Jun 2025 07:13:27 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #rashmika Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/rashmika/ 32 32 ‘మైసా’ గా వస్తున్న రష్మిక.. ఫస్ట్ లుక్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/rashmika-is-coming-up-with-maisa-the-first-look-is-amazing/ https://filmybowl.com/telugu/rashmika-is-coming-up-with-maisa-the-first-look-is-amazing/#respond Sat, 28 Jun 2025 07:13:27 +0000 https://filmybowl.com/telugu/?p=3984 నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. ఆమె వరుసగా పాన్ ఇండియా సక్సెస్ లు అందుకోవడంతో రష్మిక క్రేజ్ అమాంతం పెరిగింది.. వరుసగా ఆఫర్స్ ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి.. ఇదిలా ఉంటే రష్మిక లీడ్ రోల్ లో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బైనర్ పై లేడి ఓరియెంటెడ్ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా ద్వారారవీంద్ర పుల్లె దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు.రవీంద్ర గతంలో ఎన్నో సూపర్...

The post ‘మైసా’ గా వస్తున్న రష్మిక.. ఫస్ట్ లుక్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. ఆమె వరుసగా పాన్ ఇండియా సక్సెస్ లు అందుకోవడంతో రష్మిక క్రేజ్ అమాంతం పెరిగింది.. వరుసగా ఆఫర్స్ ఆమెను వెతుక్కుంటూ వస్తున్నాయి.. ఇదిలా ఉంటే రష్మిక లీడ్ రోల్ లో అన్‌ఫార్ములా ఫిల్మ్స్ బైనర్ పై లేడి ఓరియెంటెడ్ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమా ద్వారారవీంద్ర పుల్లె దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయం కాబోతున్నాడు.రవీంద్ర గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు దర్శకత్వం వహించిన హను రాఘవపూడి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసాడు.

కన్నప్ప అదిరిపోయింది.. మంచు మనోజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్..!!

అజయ్ మరియు అనిల్ సయ్యపురెడ్డి నిర్మాతలు వ్యవహారిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతుంది..ఇంతటి భారీ స్థాయిలో తెరకెక్కతున్న ఈ సినిమాకు మైసా అనే టైటిల్ ను మేకర్స్ ఫిక్స్ చేసారు. తెలుగుకు సంబంధించి సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను ను దర్శకుడు హను రాఘవపూడి రిలీజ్ చేసారు.తమిళ పోస్టర్ ను స్టార్ హీరో ధనుష్ రిలీజ్ చేయగా హిందీ పోస్టర్ ను చావా హీరో విక్కీ కౌశల్ రిలీజ్ చేసారు. మలయాళం పోస్టర్ ను దుల్కర్ సల్మాన్ రిలీజ్ చేయగా కన్నడ ఫస్ట్ లుక్ ను శివరాజ్ కుమార్ రిలీజ్ చేస్తూ మైసా టీమ్ కు శుభాకాంక్షలు తెలిపారు.

ఫస్ట్ లుక్ పోస్టర్ లో సాంప్రదాయ చీరలో ముక్కుపుడక మరియు ఆభరణాలు ధరించి రష్మిక ఒక గోండ్ మహిళగా వీరత్వాన్ని తెలియజేసేలా ఉంది. రక్తంతో తడిసిన రూపంతో ఆయుధం పట్టుకొని వున్న ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచింది.రష్మిక ఖాతాలో మరో సూపర్ హిట్ ఖాయమని ఫ్యాన్స్ భావిస్తున్నారు..

The post ‘మైసా’ గా వస్తున్న రష్మిక.. ఫస్ట్ లుక్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rashmika-is-coming-up-with-maisa-the-first-look-is-amazing/feed/ 0
సరికొత్త లుక్ లో రష్మిక.. ఈ సారి అంతకు మించి..!! https://filmybowl.com/telugu/rashmika-in-a-new-look-this-time-even-more/ https://filmybowl.com/telugu/rashmika-in-a-new-look-this-time-even-more/#respond Thu, 26 Jun 2025 11:29:21 +0000 https://filmybowl.com/telugu/?p=3955 స్టార్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతుంది..వరుస పాన్ ఇండియా సినిమాలతో భారీ సక్సెస్ లు అందుకుంటూ రష్మిక అదరగొడుతుంది.. స్టార్ హీరోయిన్ గా రష్మిక క్రేజ్ టాప్ లిస్టులో ఉందని చెప్పవచ్చు. యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలతో బిగ్ హిట్స్ చూసిన అమ్మడు ఇటీవల కుబేర సినిమాతో మరో బిగ్ హిట్ అందుకుంది.ఇప్పుడు మరో ప్రయోగాత్మక సినిమాతో సిద్ధమవుతోంది. అన్‌ఫార్ములా ఫిలిమ్స్...

The post సరికొత్త లుక్ లో రష్మిక.. ఈ సారి అంతకు మించి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
స్టార్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం మోస్ట్ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా దూసుకుపోతుంది..వరుస పాన్ ఇండియా సినిమాలతో భారీ సక్సెస్ లు అందుకుంటూ రష్మిక అదరగొడుతుంది.. స్టార్ హీరోయిన్ గా రష్మిక క్రేజ్ టాప్ లిస్టులో ఉందని చెప్పవచ్చు. యానిమల్, పుష్ప 2, ఛావా సినిమాలతో బిగ్ హిట్స్ చూసిన అమ్మడు ఇటీవల కుబేర సినిమాతో మరో బిగ్ హిట్ అందుకుంది.ఇప్పుడు మరో ప్రయోగాత్మక సినిమాతో సిద్ధమవుతోంది. అన్‌ఫార్ములా ఫిలిమ్స్ బ్యానర్ పై వస్తున్న ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ‘రష్మిక అన్‌లీష్డ్’ అనే ట్యాగ్‌తో సరికొత్త రోల్‌లో కనిపించనుంది.

పెద్ది : షూటింగ్ బిగ్ అప్డేట్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడంటే..?

తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్‌ సినిమాపై ఆసక్తిని పెంచింది. అదిరిపోయే యాక్షన్ లుక్‌లో రష్మిక కనిపించింది.. చేతిలో ఆయుధంతో నిలబడి ఉన్న పోజ్ ఇంట్రెస్టింగ్ గా అనిపించింది.. పోస్టర్‌లో “హంటెడ్, వుండెడ్, అన్‌బ్రోకెన్” అనే ట్యాగ్ లైన్‌ కూడా ఉంది. ఇది పూర్తిగా హీరోయిన్ డ్రైవన్ యాక్షన్ థ్రిల్లర్ అని స్పష్టమవుతోంది.రష్మిక ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ, “ఇంతవరకూ నన్ను మీరు చూసింది ఒక ముద్దుగా నవ్వే అమ్మాయిగా మాత్రమే. కానీ ఈసారి నేను చూపించబోయే రష్మిక పూర్తిగా భిన్నంగా ఉంటుంది. నేను ఎంతో కష్టపడి చేసిన పాత్ర ఇది. టైటిల్‌ను గెస్ చేస్తే కచ్చితంగా కలుస్తా” అని ఆమె తెలిపారు…

రేపు ఉదయం 10:08కి టైటిల్ మరియు ఫస్ట్ లుక్‌ను విడుదల చేయబోతున్నట్లు ఆమె ప్రకటించారు.ప్రస్తుతం రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ అనే సినిమా కూడా చేస్తోంది. అలాగే బాలీవుడ్ లో తామ, కాక్టెయిల్ 2 వంటి సినిమాలు లైనప్ లో ఉన్నాయి. మరి ఈ సినిమాలతో అమ్మడు ఏ రేంజ్ సక్సెస్ లు అందుకుంటుందో చూడాలి.

The post సరికొత్త లుక్ లో రష్మిక.. ఈ సారి అంతకు మించి..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rashmika-in-a-new-look-this-time-even-more/feed/ 0
అల్లు అర్జున్ ని ఆకాశానికెత్తేసిన రష్మిక..ఆ సీన్స్ చూసి స్టన్ అయిపోయా..!! https://filmybowl.com/telugu/rashmika-who-took-allu-arjun-to-heaven-stunned-to-see-that-scene/ https://filmybowl.com/telugu/rashmika-who-took-allu-arjun-to-heaven-stunned-to-see-that-scene/#respond Thu, 12 Dec 2024 08:19:52 +0000 https://filmybowl.com/telugu/?p=1397 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన పుష్ప 2 సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం...

The post అల్లు అర్జున్ ని ఆకాశానికెత్తేసిన రష్మిక..ఆ సీన్స్ చూసి స్టన్ అయిపోయా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పుష్ప 2 “.. గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కింది.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా డిసెంబర్ 5 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన పుష్ప 2 సినిమా ఎంతటి ప్రభంజనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు…ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మించింది.. ప్రపంచవ్యాప్తంగా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమా తాజాగా 1000 కోట్ల క్లబ్ లోకి చేరింది.

కేవలం విడుదలైన ఆరు రోజుల్లోనే వెయ్యి కోట్ల వసూళ్లు రాబట్టి పుష్ప 2 సినిమా చరిత్ర సృష్టించింది.  తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో రికార్డు స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుంది.అయితే పుష్ప 2 సినిమాకి సెకండ్ హాఫ్ మాత్రం చాలా కీలకంగా మారింది… అందులోని జాతర సీన్ కోసం ప్రేక్షకులు రెండు,మూడు సార్లు థియేటర్స్ కి వచ్చిన సందర్భాలు కూడా వున్నాయి… దాదాపుగా 60 కోట్లు ఖర్చు చేసి మరీ మేకర్స్ ఈ సీన్ ను తెరకెక్కించారు.. జాతర సీన్స్ పుష్ప 2 సినిమాకే హైలెట్ గా నిలిచాయి… అయితే ఇంతటి సంచలం సృష్టించిన ఈ సీన్ గురించి నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది..

అఖండ 2 : బిగ్ సర్ప్రైజ్ వచ్చేసింది..దసరాకు అసలైన తాండవం షురూ..!!

తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఈమె మాట్లాడుతూ.. ‘ఇంత బాగా ఆ సీన్ చేయగలిగిన ఏకైక హీరో అల్లు అర్జున్ సర్ మాత్రమే అని ఆమె చెప్పింది.నా జీవితంలో ఇలాంటి సీన్ మళ్ళీ చూస్తానని అస్సలు అనుకోట్లేదు..అల్లు అర్జున్ సర్ లాంటి హార్డ్ వర్కర్ ని నేనెక్కడ చూడలేదు.. మాస్ హీరోగా పిచ్చ క్రేజ్ వున్న అల్లుఅర్జున్ గారు చీర కట్టుకొని డ్యాన్స్ చేయడం , చీరలోనే యాక్షన్ సీక్వెన్సెస్ చేయడం,చీరలోనే డైలాగ్స్ చెప్పాడం నాకైతే షాకింగ్ అనిపించింది.. సినిమాలో 21 నిమిషాల పాటు అల్లు అర్జున్ సర్ చీర కట్టుకొనే ఉన్నారు.. అసలు ఏ స్టార్ హీరో ఇలా చేస్తారు.ఏ స్టార్ అయినా దీనికి ఒప్పుకుంటారా..ఈ సీన్స్ తర్వాత నాకు ఆయన మీద ఉన్న గౌరవం మరింత పెరిగింది.. నా జీవితం మొత్తం అతన్ని సపోర్ట్ చేస్తుంటాను’ అని రష్మిక తెలిపింది..

The post అల్లు అర్జున్ ని ఆకాశానికెత్తేసిన రష్మిక..ఆ సీన్స్ చూసి స్టన్ అయిపోయా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rashmika-who-took-allu-arjun-to-heaven-stunned-to-see-that-scene/feed/ 0
ఏముంది మావా సాంగ్.. నిజంగానే “పీలింగ్స్” తెప్పించేసారుగా..!! https://filmybowl.com/telugu/what-a-song-mawa-really-peelings-coming/ https://filmybowl.com/telugu/what-a-song-mawa-really-peelings-coming/#respond Sun, 01 Dec 2024 13:36:38 +0000 https://filmybowl.com/telugu/?p=1185 ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప2“.. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.. ఫ్యాన్స్ అయితే ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తునే వున్నారు.. మూడేళ్ళ నిరీక్షణ తరువాత అల్లు అర్జున్ నుంచి మూవీ వస్తుంది..వరుస వాయిదాల తరువాత మేకర్స్ ఎట్టకేలకు పుష్ప 2 రిలీజ్ డేట్ ప్రకటించారు.. రిలీజ్ కి నెల...

The post ఏముంది మావా సాంగ్.. నిజంగానే “పీలింగ్స్” తెప్పించేసారుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “పుష్ప2“.. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.. ఫ్యాన్స్ అయితే ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎదురుచూస్తునే వున్నారు.. మూడేళ్ళ నిరీక్షణ తరువాత అల్లు అర్జున్ నుంచి మూవీ వస్తుంది..వరుస వాయిదాల తరువాత మేకర్స్ ఎట్టకేలకు పుష్ప 2 రిలీజ్ డేట్ ప్రకటించారు.. రిలీజ్ కి నెల రోజుల ముందుగానే పుష్ప ఫీవర్ మొదలైంది.. బీహార్ రాజధాని పాట్నా లో మొదలైన పుష్ప ప్రమోషన్ బ్రేకులు లేని బండిలా దూసుకుపోతుంది..

పుష్ప 2 :రిలీజ్ సమయంలో ఈ బాయ్ కాట్ బాదుడు ఏంది మావా..?

ఈ సినిమా నుండి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, ట్రైలర్ సినిమాపై పిచ్చ క్రేజ్ తెచ్చిపెట్టాయి.. ఇదిలా ఉంటే  పుష్ప 2 నుంచి తాజాగా 4వ సాంగ్ .. “పీలింగ్స్” లిరికల్ వీడియో రిలీజ్ అయింది..మలయాళ లిరిక్స్తో మొదలైన ఈ సాంగ్ ఒక్కసారి వినగానే ఎక్కేసింది..ఇక ఈ సాంగ్ లో దేవిశ్రీ మ్యూజిక్ మాములుగా లేదు.. అలాగే సాంగ్ విజువల్స్ సైతం అదిరిపోయాయి…ఇక సాంగ్ కి తగ్గట్టు అల్లుఅర్జున్, రష్మిక మాస్ స్టెప్పులు ఫ్యాన్స్ కి విపరీతంగా నచ్చేసాయి.. ఈ సాంగ్ చూసాక ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా అని ఫ్యాన్స్ ఎంతో ఆతృతలో వున్నారు..

అయితే పుష్ప 2లోని ఈ పీలింగ్స్ సాంగ్ ను శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు..డ్యాన్స్ లో రష్మిక, అల్లుఅర్జున్ ఒకరికొకరు పోటీపడి చేసారు.. నవంబర్ 27న కొచ్చి ఈవెంట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. మలయాళ ప్రేక్షకులకు ఓ స్పెషల్ సర్ ప్రైజ్ ఉంటుందని తెలిపారు.ఇందులో భాగంగానే మలయాళ ప్రేక్షకులకు కోసం ఓ సాంగ్ అన్ని భాషల్లోనూ ఉంటుందని.. తనని సొంత బిడ్డలా ఫీల్ అయ్యే మలయాళం అభిమానులకు ఇది మా నుంచి చిన్న ట్రిబ్యూట్ అని అల్లుఅర్జున్ చెప్పుకొచ్చారు.. ప్రస్తుతం యూట్యూబ్ లో ఈ సాంగ్ ట్రెండింగ్ గా మారింది..

The post ఏముంది మావా సాంగ్.. నిజంగానే “పీలింగ్స్” తెప్పించేసారుగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/what-a-song-mawa-really-peelings-coming/feed/ 0