#RAPO22 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/rapo22/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Fri, 02 May 2025 09:00:29 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.1 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg #RAPO22 Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/rapo22/ 32 32 Rapo 22 : లిరిక్ రైటర్ గా రామ్.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్..!! https://filmybowl.com/telugu/rapo-22-ram-as-lyricist-first-single-release-date-fixed/ https://filmybowl.com/telugu/rapo-22-ram-as-lyricist-first-single-release-date-fixed/#respond Fri, 02 May 2025 09:00:29 +0000 https://filmybowl.com/telugu/?p=3810 టాలీవుడ్ యంగ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని గత ఏడాది డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో రామ్ రూటు మార్చి తనకు బాగా కలిసి వచ్చిన లవ్ స్టోరీస్ కే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.. తాజాగా రామ్ హీరోగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న లేటెస్ట్ సినిమా RAPO 22. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’...

The post Rapo 22 : లిరిక్ రైటర్ గా రామ్.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ యంగ్ హీరో ఉస్తాద్ రామ్ పోతినేని గత ఏడాది డబుల్ ఇస్మార్ట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా అంతగా ఆకట్టుకోకపోవడంతో రామ్ రూటు మార్చి తనకు బాగా కలిసి వచ్చిన లవ్ స్టోరీస్ కే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు.. తాజాగా రామ్ హీరోగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న లేటెస్ట్ సినిమా RAPO 22. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు.పి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మాతలుగా వ్యవహారిస్తున్నారు.. రామ్ 22వ సినిమాగా వస్తున్న ఈ సినిమాలో రామ్ సరసన అందాల భామ భాగ్యశ్రీ బోర్స్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాతో అయినా తమ హీరో స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు..

హిట్ 4: కార్తీ ఎంట్రీ అదిరిపోయిందిగా..!!

ఇదిలా ఉంటే ఈ సినిమాలో కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర కీలక పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం..ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. హీరో రామ్ ఈ సినిమాలో ఓ లవ్ సాంగ్ ని స్వయంగా రాసాడనే సంగతి తెలిసిందే. ఆ పాట చాలా అద్భుతంగా వచ్చిందని సమాచారం. ఇప్పుడు ఈ సాంగ్ ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ నెల 15న రామ్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ సింగిల్ ను మేకర్స్ రిలీజ్ చేయనున్నారు.

రొమాంటిక్ ప్రేమ కావ్యంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు తమిళ్ మ్యూజిక్ ద్వయం వివేక్ – మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. గతంలోను రామ్ నటుడిగానే కాకుండా కొరియోగ్రాఫర్ గాను ఫైట్స్ కంపొజిషన్ లోను తన ప్రతిభను నిరూపించుకున్నాడు. మరి ఇప్పుడు పాటల రచయితగా మారిన రామ్ రచించిన సాంగ్ ఎలా ఉండబోతుందని ఫ్యాన్స్ ఎంతో ఈగర్ గా ఎదురు చూస్తున్నారు

The post Rapo 22 : లిరిక్ రైటర్ గా రామ్.. ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rapo-22-ram-as-lyricist-first-single-release-date-fixed/feed/ 0
Rapo 22 : న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/rapo-22-new-year-special-poster-is-here/ https://filmybowl.com/telugu/rapo-22-new-year-special-poster-is-here/#respond Wed, 01 Jan 2025 17:04:10 +0000 https://filmybowl.com/telugu/?p=1834 ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్ ప్రస్తుతం డౌన్ ఫాల్ అయింది.. ఆయన నటించిన సినిమాలు ప్రేక్షకులని మెప్పించలేకపోతున్నాయి.. భారీ అంచనాలతో వచ్చిన స్కంద, ఇస్మార్ట్ శంకర్ 2 ప్రేక్షకులని అంతగా మెప్పించలేదు…దీనితో రూట్ మార్చిన రామ్ సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు..రామ్ హీరోగా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో యంగ్ డైరెక్టర్ మహేష్ బాబు పి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రానికి నవీన్...

The post Rapo 22 : న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ఎనర్జెటిక్ స్టార్ రామ్ పోతినేని కెరీర్ ప్రస్తుతం డౌన్ ఫాల్ అయింది.. ఆయన నటించిన సినిమాలు ప్రేక్షకులని మెప్పించలేకపోతున్నాయి.. భారీ అంచనాలతో వచ్చిన స్కంద, ఇస్మార్ట్ శంకర్ 2 ప్రేక్షకులని అంతగా మెప్పించలేదు…దీనితో రూట్ మార్చిన రామ్ సరికొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు..రామ్ హీరోగా టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో యంగ్ డైరెక్టర్ మహేష్ బాబు పి ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రానికి నవీన్ ఎర్నేని, వై. రవి శంకర్ నిర్మాతలుగా వ్యవహారిస్తున్నారు… అయితే హీరోగా రామ్ కి ఇది 22వ చిత్రం.ఇందులో హీరో రామ్ సరసన హాట్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది.

స్టార్ డైరెక్టర్ శంకర్ డ్రీమ్ ప్రాజెక్ట్ ఏంటో తెలుసా..?

ఈ సినిమాలో సాగర్ పాత్రలో రామ్ పోతినేని నటిస్తున్నారు. ఆయన క్యారెక్టర్ ఫస్ట్ లుక్ కొన్ని రోజులు క్రితం విడుదల చేశారు. అలాగే, న్యూ ఇయర్ సందర్భంగా ఈ రోజు హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే ఫస్ట్ లుక్ ను మేకర్స్ విడుదల చేశారు.’మన సాగర్ గాడి లవ్వు… మహా లక్ష్మి’ అంటూ హీరో హీరోయిన్లు జంటగా ఉన్న పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. హీరోయిన్ భాగ్య శ్రీ లుక్ ఎంతో ట్రెడిషనల్ గా వుంది..రామ్ క్యూట్ ఎక్స్ ప్రెషన్ తో ఎంతగానో అలరించాడు..ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ ఇటీవల పూర్తయింది.

”హైదరాబాద్‌లో మొదలైన ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఇటీవల పూర్తి అయ్యింది.. సినిమాలో రామ్, భాగ్య శ్రీ జోడీ క్యూట్ గా ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు..సినిమాలో వీళ్లిద్దరి మధ్య వచ్చే సీన్లు హైలైట్ అవుతాయి” అని దర్శక నిర్మాతలు తెలిపారు.మాస్ సినిమాల జోన్ లోకి వెళ్లి దెబ్బ తిన్న రామ్ తనకి ఎంతగానో కలిసొచ్చిన లవ్ స్టోరీతో మరో హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

The post Rapo 22 : న్యూ ఇయర్ స్పెషల్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/rapo-22-new-year-special-poster-is-here/feed/ 0