Ranbirkapoor Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/ranbirkapoor/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Thu, 03 Jul 2025 16:23:08 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg Ranbirkapoor Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/ranbirkapoor/ 32 32 విజువల్ వండర్ గా “రామాయణ”.. రాముడిగా రణ్ బీర్ లుక్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/ramayana-is-a-visual-wonder-ranbirs-look-as-rama-is-amazing/ https://filmybowl.com/telugu/ramayana-is-a-visual-wonder-ranbirs-look-as-rama-is-amazing/#respond Thu, 03 Jul 2025 16:23:08 +0000 https://filmybowl.com/telugu/?p=4087 బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రస్తుతం వరుస సక్సెస్ లతో జోరు మీద వున్నాడు..రణ్ బీర్ గతంలో నటించిన యానిమల్ మూవీ పాన్ ఇండియా వైడ్ అద్భుత విజయం సాధించింది.. ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ బిగ్గెస్ట్ మూవీలో నటిస్తున్నాడు.. రణ్ బీర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘రామాయణ’. ఏపిక్ మైథలాజికల్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను నితేష్ తివారీ డైరెక్ట్ చేస్తున్నాడు.ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్...

The post విజువల్ వండర్ గా “రామాయణ”.. రాముడిగా రణ్ బీర్ లుక్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రస్తుతం వరుస సక్సెస్ లతో జోరు మీద వున్నాడు..రణ్ బీర్ గతంలో నటించిన యానిమల్ మూవీ పాన్ ఇండియా వైడ్ అద్భుత విజయం సాధించింది.. ప్రస్తుతం రణ్ బీర్ కపూర్ బిగ్గెస్ట్ మూవీలో నటిస్తున్నాడు.. రణ్ బీర్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ చిత్రం ‘రామాయణ’. ఏపిక్ మైథలాజికల్ చిత్రంగా రాబోతున్న ఈ సినిమాను నితేష్ తివారీ డైరెక్ట్ చేస్తున్నాడు.ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్ పై ఎన్నో రామాయణ కథలు సినిమాలుగా వచ్చి సూపర్ హిట్ గా నిలిచాయి. త్వరలో మరెన్నో సినిమాలు తెరకెక్కనున్నాయి..

హరిహర వీరమల్లు : పవన్ విధ్వంసం.. ట్రైలర్ అదిరిపోయిందిగా..!!

ఇక ఇప్పడు లేటెస్ట్ గా బాలీవుడ్ లో రామాయణ ఇతిహాసంలో ‘రామాయణ’ అనే సినిమా తెరకెక్కుతుంది..రాముడిగా రణబీర్ కపూర్ నటిస్తుండగా సీతాదేవి పాత్రలో సాయి పల్లవి నటిస్తోంది. ఇక ఈ కథలో కీలకమైన రావణాసురిడి పాత్రలో కన్నడ స్టార్ హీరో యష్ నటిస్తున్నాడు. ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా మొదలు అయిన ఈ సినిమా షూటింగ్ ఎలాంటి అడ్డంకులు లేకుండా సాఫీగా జరుగుతోంది. కానీ ఈ సినిమా మొదలైనప్పటి నుంచి ఈ సినిమాకు సంబంధించి కనీసం ఒక్క పోస్టర్ ను కూడా మేకర్స్ రిలీజ్ చేయలేదు. రణబీర్ రాముడు పాత్రలో నటిస్తుండడంతో సినిమాపై అంచనాలు భారీగా ఏర్పడ్డాయి..

ఇతిహాస గాధ అయిన రామాయణ సినిమా ఎలా ఉంటుందా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూసారు..తాజాగా మేకర్స్ చిన్న పాటి గ్లిమ్స్ వీడియోను తాజాగా రిలీజ్ చేసారు..పాత్రలు వారీగా పరిచయం చేస్తూ చివరిలో యష్  లుక్ ను చూపిస్తూ.. రాముడుగా రణబీర్ ఎంట్రీ చూపించారు.. ఈ చిన్న గ్లింప్స్ తో రామయణ సినిమా ఊహించిన దానికి మించి ఉండబోతుందని తెలుస్తోంది. ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్న ‘ రామాయణ’ ఫస్ట్ పార్ట్ వచ్చే ఏడాది దీపావళి కానుకగా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. సెకాండ్ పార్ట్ ను 2027 దీపావళి కానుకగా రిలీజ్ చేయనున్నట్లు తెలిపారు..

The post విజువల్ వండర్ గా “రామాయణ”.. రాముడిగా రణ్ బీర్ లుక్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/ramayana-is-a-visual-wonder-ranbirs-look-as-rama-is-amazing/feed/ 0
విజయ్ దేవరకొండ కోసం రంగంలోకి ఆ ముగ్గురు స్టార్ హీరోలు..!! https://filmybowl.com/telugu/those-three-star-heroes-are-in-the-field-for-vijay-deverakonda/ https://filmybowl.com/telugu/those-three-star-heroes-are-in-the-field-for-vijay-deverakonda/#respond Tue, 11 Feb 2025 08:23:01 +0000 https://filmybowl.com/telugu/?p=2527 రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాపై ప్రేక్షకులలో విపరీతమైన హైప్ ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమా క్యూరియాసిటీ మరింత పెరిగేలా చేసాయి.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ విభిన్న గెటప్‍ల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.”VD12” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. తాజాగా...

The post విజయ్ దేవరకొండ కోసం రంగంలోకి ఆ ముగ్గురు స్టార్ హీరోలు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమాపై ప్రేక్షకులలో విపరీతమైన హైప్ ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన పోస్టర్స్ సినిమా క్యూరియాసిటీ మరింత పెరిగేలా చేసాయి.ఈ సినిమాలో విజయ్ దేవరకొండ విభిన్న గెటప్‍ల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది.”VD12” అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కుతుంది.. తాజాగా ఈ సినిమా టైటిల్ రివీల్ చేసేందుకు మేకర్స్ సిద్ధం అవుతున్నారు..ఈ మూవీ టైటిల్ టీజర్ రేపు (ఫిబ్రవరి 12) గ్రాండ్ గా విడుదల చేయనున్నారు.. విజయ్ “VD12”కోసం ముగ్గురు వేర్వేరు ఇండస్ట్రీ ల స్టార్ హీరోలు రంగంలోకి దిగనున్నట్లు తెలుస్తుంది.”VD12” టైటిల్ టీజర్‌ హిందీ వెర్షన్‍కు బాలీవుడ్ స్టార్ హీరో రణ్‍బీర్ కపూర్ వాయిస్ ఓవర్ ఇచ్చినట్లు మూవీ టీమ్ నేడు అధికారికంగా వెల్లడించింది. తెలుగు వెర్షన్‍కు టాలీవుడ్ స్టార్ హీరో మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు.అలాగే తమిళ వెర్షన్‍లో స్టార్ హీరో సూర్య వాయిస్ ఇచ్చారు..

పాప్ సింగర్ నోట.. చుట్టమల్లే పాట.. ఏం క్రేజ్ మావ..!!

గత కొంత కాలంగా ’VD12’ కోసం రణ్‍బీర్, జూనియర్ ఎన్టీఆర్, సూర్య వాయిస్ ఇవ్వనున్నట్లు న్యూస్ బాగా వైరల్ అయింది..అయితే, మూవీ యూనిట్ అధికారికంగా కన్ఫర్మ్ చేసేసింది. టైగర్ సింబల్‍ను నిర్మాత నాగవంశీ పోస్ట్ చేయటంతో జూనియర్ ఎన్టీఆర్ వాయిస్ ఉండనుందని కన్ఫర్మ్ అయింది. సూర్య డబ్బింగ్‍కు వచ్చిన ఫొటోను సోమవారం మూవీ టీమ్ పోస్ట్ చేసింది. హిందీ టీజర్లో రణ్‍బీర్ కపూర్ వాయిస్ ఉంటుందని చిత్ర యూనిట్ నేడు అధికారింగా వెల్లడించింది.

టైటిల్ టీజర్ అనౌన్స్మెంట్ పోస్టర్ సైతం మేకర్స్ ఎంతో ఇంట్రెస్టింగ్ గా డిజైన్ చేసారు. ఈ పోస్టర్లో ఓ కిరీటం ఉంది. రాజు కోసం కిరీటీం వేచిచూస్తోందని అందులో ఉంది. టైటిల్‍పై ప్రేక్షకులలో విపరీతమైన ఆసక్తి ఉంది. ఈ మూవీలో విజయ్ దేవరకొండ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‍గా నటిస్తుంది. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీని మేకర్స్ మే 30న రిలీజ్ చేయాలనే ఆలోచనలో వున్నారు..

 

The post విజయ్ దేవరకొండ కోసం రంగంలోకి ఆ ముగ్గురు స్టార్ హీరోలు..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/those-three-star-heroes-are-in-the-field-for-vijay-deverakonda/feed/ 0