అక్కడ గేమ్ ఛేంజర్ రిలీజ్ కి గ్రీన్ సిగ్నల్.. తొలిగిన అడ్డంకులు..?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ పాన్-ఇండియా పొలిటికల్ డ్రామా ‘గేమ్ ఛేంజర్’.. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జనవరి 10 న గ్రాండ్‌గా విడుదల కాబోతుంది..ఈ...