“గేమ్ ఛేంజర్” ఈవెంట్ కి పవర్ స్టార్ గ్రీన్ సిగ్నల్.. ఒకే వేదికపై బాబాయ్, అబ్బాయ్..!!
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్”.. తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెర కెక్కించిన ఈ బిగ్గెస్ట్ మూవీపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు వున్నాయి.. ఈ...