చరణ్ మూవీ కోసం ఎన్నో అడ్డంకులు ఎదుర్కున్నా.. దిల్ రాజు షాకింగ్ కామెంట్స్..!!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించినా లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ చేంజర్”.. అలాగే టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ నటిస్తున్న సంక్రాంతి వస్తున్నాం వంటి రెండు బిగ్గెస్ట్ మూవీస్ తో...