రాజమౌళి: భీమ్ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ అరుపుకి గూస్ బంప్స్ వచ్చాయి..!!
దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కించిన రీసెంట్ గ్లోబల్ హిట్ మూవీ ఆర్‌ఆర్‌ఆర్.ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటించారు.. టాలీవుడ్ లో ఇద్దరు బడా...