గేమ్ ఛేంజర్ : ఫ్యాన్స్ కి న్యూ యర్ గిఫ్ట్.. ట్రైలర్ పై బిగ్ అప్డేట్..!!
గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఛాన్నాళ్లకు సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ వైడ్ గుర్తింపు తెచ్చుకున్న రాంచరణ్ తన అద్భుతమైన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నాడు..ఆర్ఆర్ఆర్ బ్లాక్ బస్టర్ తరువాత రాంచరణ్...