ramcharan Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/ramcharan/ Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News, Latest News of Tollywood, Latest Telugu Cinema News, Actress Photos, Telugu Film News in Telugu Mon, 21 Jul 2025 08:30:11 +0000 en-US hourly 1 https://wordpress.org/?v=6.8.2 https://filmybowl.com/telugu/wp-content/uploads/2024/09/cropped-FB-Site-logo-copy-1-32x32.jpg ramcharan Archives - Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News https://filmybowl.com/telugu/tag/ramcharan/ 32 32 పెద్ది : చరణ్ లేటెస్ట్ లుక్ అదిరిపోయిందిగా..!! https://filmybowl.com/telugu/peddi-charans-latest-look-is-stunning/ https://filmybowl.com/telugu/peddi-charans-latest-look-is-stunning/#respond Mon, 21 Jul 2025 08:30:11 +0000 https://filmybowl.com/telugu/?p=4376 గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.హాట్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌,వృద్ధి సినిమాస్‌ అలాగే సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే పవర్‌పుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతున్నట్లు...

The post పెద్ది : చరణ్ లేటెస్ట్ లుక్ అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’.. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది.హాట్ బ్యూటీ జాన్వీకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది.టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌,వృద్ధి సినిమాస్‌ అలాగే సుకుమార్‌ రైటింగ్స్‌ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే పవర్‌పుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం.క్రికెట్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఉండనున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్‌, బాలీవుడ్ స్టార్ దివ్యేందు అలాగే విలక్షణ నటుడు జగపతి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

‘కింగ్డమ్’ మూవీ హిందీ టైటిల్ మార్పు.. కారణం ఏమిటంటే..?

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న రాంచరణ్ బర్త్డే సందర్బంగా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.ఇదిలా ఉంటే తాజాగా ఈ చిత్రంపై రాం చరణ్ మరింత హైప్ పెంచాడు.

తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ ఫోటో షేర్ చేశాడు. ఈ పిక్‌లో చరణ్ గుబురు గడ్డం, చిన్న పిలక, సిక్స్ ప్యాక్ బాడీతో అదరగొడుతున్నాడు… ప్రస్తుతం ఈ పిక్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. హాలీవుడ్ హీరోలా ఉన్నారని నెటిజన్లు సైతం కామెంట్స్ చేస్తున్నారు..గేమ్ ఛేంజర్ సినిమాతో డీలా పడ్డ రాంచరణ్ ఫ్యాన్స్ పెద్ది సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు…పెద్ది సినిమాతో రాంచరణ్ ఈ సారి మాస్ కం బ్యాక్ ఇవ్వబోతున్నాడని ఫ్యాన్స్ బలంగా నమ్ముతున్నారు..

The post పెద్ది : చరణ్ లేటెస్ట్ లుక్ అదిరిపోయిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/peddi-charans-latest-look-is-stunning/feed/ 0
పెద్ది : గౌర్ నాయుడుగా శివరాజ్ కుమార్.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! https://filmybowl.com/telugu/peddi-shivraj-kumar-as-gaur-naidu-latest-poster-is-amazing/ https://filmybowl.com/telugu/peddi-shivraj-kumar-as-gaur-naidu-latest-poster-is-amazing/#respond Sat, 12 Jul 2025 06:08:36 +0000 https://filmybowl.com/telugu/?p=4219 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీ, గ్రామీణ క్రీడల నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది..ఈ సినిమాను వెంకట సతీష్ కిలారు నిర్మాణంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. కాగా ఈ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా...

The post పెద్ది : గౌర్ నాయుడుగా శివరాజ్ కుమార్.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘పెద్ది’. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ బిగ్గెస్ట్ మూవీ, గ్రామీణ క్రీడల నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా రూపొందుతుంది..ఈ సినిమాను వెంకట సతీష్ కిలారు నిర్మాణంలో మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా సమర్పిస్తున్నాయి. కాగా ఈ మూవీలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది..ఈ సినిమా లో టాలీవుడ్ విలక్షణ నటుడు జగపతి బాబు, అలాగే మీర్జా పూర్ ఫేమ్ దివ్యేందు శర్మ, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు.

స్పీడ్ పెంచిన నాగచైతన్య.. మరో భారీ మూవీకి గ్రీన్ సిగ్నల్..?

ఇటీవల దేవర సినిమాకు అద్భుతమైన సినిమాటోగ్రఫీ అందించిన ఆర్. రత్నవేలు పెద్ది సినిమాకు సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు..ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్. రెహమాన్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నారు. రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా 2026 మార్చి 27న ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర బృందం లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, ఫస్ట్ లుక్స్‌తో సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి..

అయితే తాజాగా చిత్రయూనిట్ నేడు కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా, ఈ మూవీలో ఆయన పాత్రకు సంబంధించిన పవర్‌ఫుల్ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా విడుదలైన శివరాజ్ కుమార్ ఫస్ట్ లుక్‌ సినిమాలోని అతని పాత్ర ఎంత బలమైనదో చూపించింది.కోర మీసం, గంభీరమైన చూపుతో.. శివరాజ్ కుమార్ లుక్ అదిరిపోయింది. కాగా ఈ మూవీలో ఆయన ‘గౌర్నాయుడు’ పాత్రలో నటిస్తున్నారు..త్వరలో షూటింగ్ పూర్తి చేసి ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ఇవ్వనున్నారు..

The post పెద్ది : గౌర్ నాయుడుగా శివరాజ్ కుమార్.. లేటెస్ట్ పోస్టర్ అదిరిందిగా..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/peddi-shivraj-kumar-as-gaur-naidu-latest-poster-is-amazing/feed/ 0
రాంచరణ్ కి సూపర్ హిట్ మూవీ ఇవ్వబోతున్నాం.. దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/we-are-going-to-give-ram-charan-a-super-hit-movie-dil-rajus-interesting-comments/ https://filmybowl.com/telugu/we-are-going-to-give-ram-charan-a-super-hit-movie-dil-rajus-interesting-comments/#respond Mon, 30 Jun 2025 17:22:36 +0000 https://filmybowl.com/telugu/?p=4037 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన బిగ్గెస్ట్ మూవీ “ గేమ్ ఛేంజర్”.. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజవ్వగా ఆశించినంత ఫలితం సాధించలేదు.. స్టార్ డైరెక్టర్ శంకర్ వల్ల సినిమా వ్యయం పెరగడమే కాక మధ్యలో శంకర్ వేరే సినిమాకు వెళ్లిపోవడంతో సినిమా మరింత ఆలస్యం అయింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా చరణ్...

The post రాంచరణ్ కి సూపర్ హిట్ మూవీ ఇవ్వబోతున్నాం.. దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా స్టార్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన బిగ్గెస్ట్ మూవీ “ గేమ్ ఛేంజర్”.. దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్ సినిమా ఈ సంవత్సరం సంక్రాంతికి రిలీజవ్వగా ఆశించినంత ఫలితం సాధించలేదు.. స్టార్ డైరెక్టర్ శంకర్ వల్ల సినిమా వ్యయం పెరగడమే కాక మధ్యలో శంకర్ వేరే సినిమాకు వెళ్లిపోవడంతో సినిమా మరింత ఆలస్యం అయింది. రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా చరణ్ సినిమా విషయంలో శంకర్ అలా చేయడం అస్సలు తట్టుకోలేక పోయారు.దిల్ రాజు కూడా గేమ్ ఛేంజర్ సినిమా ఫ్లాప్ అయినందుకు ఎంతగానో బాధపడ్డారు..తాను కూడా కొన్ని తప్పులు తెలిసి చేశాను అని పలు ఇంటర్వ్యూలలో గేమ్ ఛేంజర్ గురించి ఆయన మాట్లాడారు.

జ్యోతికృష్ణ : యానిమల్ చూసాక.. ఆయన పాత్ర పూర్తిగా మార్చేసా..!!

ఇదిలా ఉంటే దిల్ రాజు నిర్మాణంలో నితిన్ ‘తమ్ముడు’ మూవీలో నటిస్తున్నాడు.. నేడు తమ్ముడు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు గేమ్ ఛేంజర్ గురించి మాట్లాడారు.దిల్ రాజు మాట్లాడుతూ.. ఈ సంవత్సరం మాకు చిన్న లోటు గేమ్ ఛేంజర్. రామ్ చరణ్ తో సూపర్ హిట్ సినిమా తీయలేకపోయాం అని ఒక చిన్న గిల్ట్ ఉంది. త్వరలోనే చరణ్ తో హిట్ సినిమా తీయబోతున్నాం. త్వరలోనే దానిని అనౌన్స్ చేస్తాము అని ఆయన ప్రకటించారు. దీంతో చరణ్ ఫ్యాన్స్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

అయితే రాబోయే దిల్ రాజు, చరణ్ సినిమాకు దర్శకుడు ఎవరై వుంటారా అని తెగ చర్చించుకుంటున్నారు..గతంలో రాంచరణ్, ప్రశాంత్ నీల్ సినిమా ఉంటుందని న్యూస్ వైరల్ అయింది.. దీనితో ఆ భారీ కాంబోను దిల్ రాజు సెట్ చేయబోతున్నారనే న్యూస్ వైరల్ అవుతుంది..

The post రాంచరణ్ కి సూపర్ హిట్ మూవీ ఇవ్వబోతున్నాం.. దిల్ రాజు ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/we-are-going-to-give-ram-charan-a-super-hit-movie-dil-rajus-interesting-comments/feed/ 0
పెద్ది : షూటింగ్ బిగ్ అప్డేట్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడంటే..? https://filmybowl.com/telugu/peddi-big-update-on-shooting-where-is-the-next-schedule/ https://filmybowl.com/telugu/peddi-big-update-on-shooting-where-is-the-next-schedule/#respond Thu, 26 Jun 2025 08:37:14 +0000 https://filmybowl.com/telugu/?p=3952 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పెద్ది “.. ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.స్పోర్ట్స్ ప్రధాన అంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చి బాబు...

The post పెద్ది : షూటింగ్ బిగ్ అప్డేట్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ “ పెద్ది “.. ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు కాంబోలో వస్తున్న సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి..టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో సుకుమార్ రైటింగ్స్ తో కలిసి వృద్ధి సినిమాస్ బ్యానర్ పై సతీష్ కిలారు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు.స్పోర్ట్స్ ప్రధాన అంశంగా తెరకెక్కుతున్న ఈ సినిమాను బుచ్చి బాబు భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఆ మధ్య రాంచరణ్ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేసిన పెద్ది ఫస్ట్ గ్లిమ్స్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో చెప్పనవసరం లేదు..

వార్ 2 : ప్రమోషన్ షురూ.. ఊహించని సర్ప్రైజ్ లోడింగ్..!!

గేమ్ ఛేంజర్ సినిమా నిరాశ పరచడంతో ఫ్యాన్స్ అంతా ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శర వేగంగా జరుగుతుంది.. గత కొంత కాలంగా హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో భారీ సెట్స్ మధ్య యాక్షన్ సీన్స్ ఫినిష్ చేసారు. అలాగే టాకీ పోర్షన్ సీన్స్ కూడా చేస్తున్నారు. హీరోయిన్ జాన్వీ కపూర్ జూలై 12న పెద్ధి షూటింగ్‌లో తిరిగి జాయిన్ కానుంది. ఆ సమయంలో జాన్వీపై కొన్ని కీలకమైన రొమాంటిక్ సన్నివేశాలు మరియు రెండు పాటలను షూట్ చేయబోతున్నారని తెలుస్తుంది.. పెద్ది మూవీకి సంబంధించి ఇంకా దాదాపు 40 రోజుల చిత్రీకరణ మిగిలి ఉంది.

హైదరాబాద్ లో షూటింగ్ ముగించి ఈ నెలాఖరు నుంచి డిల్లీలో షూటింగ్ చేసేందుకు మేకర్స్ షెడ్యుల్ ప్లాన్ చేసారు. దాదాపు ఓ ఒక వారం పాటు అక్కడ కీలక సన్నివేశాలు తీయబోతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో పెద్ది మూవీ షూటింగ్ ఆగస్టు లోపు ఫినిష్ చేయాలని మేకర్స్ టార్గెట్‌గా పెట్టుకున్నారట. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే.. పెద్ది మూవీ వచ్చే ఏడాది మార్చి 27న భారీ స్థాయిలో రిలీజ్ కానుంది..

The post పెద్ది : షూటింగ్ బిగ్ అప్డేట్.. నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడంటే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/peddi-big-update-on-shooting-where-is-the-next-schedule/feed/ 0
నాటు నాటు సాంగ్ వారు చేస్తే చూడాలని వుంది.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! https://filmybowl.com/telugu/i-want-to-see-if-they-do-the-natu-natu-song-ntrs-interesting-comments/ https://filmybowl.com/telugu/i-want-to-see-if-they-do-the-natu-natu-song-ntrs-interesting-comments/#respond Mon, 12 May 2025 14:11:26 +0000 https://filmybowl.com/telugu/?p=3857 ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా ఆర్ఆర్ఆర్. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలయ్య కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కాని ఆ కాంబినేషన్ కుదర్లేదు..కానీ వారి వారసులు అయిన రామ్ చరణ్‌- ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో కలిసి నటించి ఫ్యాన్స్ కి మంచి కిక్ అందించారు..దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించారు.. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన...

The post నాటు నాటు సాంగ్ వారు చేస్తే చూడాలని వుంది.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సినిమా ఆర్ఆర్ఆర్. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలయ్య కలిసి నటిస్తే చూడాలని అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూశారు. కాని ఆ కాంబినేషన్ కుదర్లేదు..కానీ వారి వారసులు అయిన రామ్ చరణ్‌- ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో కలిసి నటించి ఫ్యాన్స్ కి మంచి కిక్ అందించారు..దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందించారు.. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన RRR అనేక రికార్డులు సాధించింది.

ప్రభాస్ ‘ ది రాజాసాబ్ ‘ బిగ్ అప్డేట్ వైరల్..!!

ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ ఆలియా భట్, అజయ్ దేవగన్ అలాగే బ్రిటన్ మోడల్ ఓలివియా మోరిస్ లాంటి క్రేజీ స్టార్స్ నటించడంతో ఈ మూవీకి సూపర్ బజ్ ఏర్పడింది.ఈ చిత్రం అనుకున్నట్లు గానే భారీ విజయం సాధించింది.. దాదాపు రూ.1100 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టింది. అయితే తాజాగా లండన్ లోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రాయల్ ఆల్బర్ట్ హాల్ లో ఈ చిత్ర లైవ్ కాన్సర్ట్ ఘనంగా నిర్వహించారు. దీనికోసం రాంచరణ్, జూనియర్ ఎన్టీఆర్, రాజమౌళి, కీరవాణి ఒకే వేదికపై సందడి చేశారు. ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి. వేదికపై ఎన్టీఆర్,రామ్ చరణ్ బాండింగ్ చూసి ఫ్యాన్స్ మురిసిపోయారు.

ఆత్మీయ ఆలింగనంతో పాటు రామ్ చరణ్‌ ఎన్టీఆర్ కి ముద్దు ఇవ్వడం హైలైట్‌గా నిలిచింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి. ఎన్టీఆర్ మాట్లాడుతూ నాటు నాటు పాటలో నా బెస్ట్ ఫ్రెండ్ రామ్ చరణ్‌తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం ఎప్పటికి మరిచిపోలేను. అయితే చరణ్ వాళ్ల ఫాదర్ చిరంజీవి గారు ఎంత గొప్ప డ్యాన్సరో మనందరికి తెలుసు. అలాగే మా బాబాయ్ బాలకృష్ణ కూడా మంచి డ్యాన్సర్. వీరిద్దరు కలిసి నాటు నాటుకి డ్యాన్స్ చేస్తే అది ఒక మంచి జ్ఞాపకంగా చరిత్రలో మిగిలిపోతుందని ఎన్టీఆర్ అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.

The post నాటు నాటు సాంగ్ వారు చేస్తే చూడాలని వుంది.. ఎన్టీఆర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/i-want-to-see-if-they-do-the-natu-natu-song-ntrs-interesting-comments/feed/ 0
అదరగొడుతున్న’హిట్ 3′.. చరణ్ ట్వీట్ వైరల్..!! https://filmybowl.com/telugu/hit-3-is-getting-popular-charans-tweet-goes-viral/ https://filmybowl.com/telugu/hit-3-is-getting-popular-charans-tweet-goes-viral/#respond Sat, 03 May 2025 16:52:38 +0000 https://filmybowl.com/telugu/?p=3821 టాలీవుడ్ స్టార్ హీరో నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3 మే 1 ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది…. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో అదరగొడుతుంది. ప్రేక్షకుల నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతుంది.. ఈ సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల్లో ఏకంగా రూ.62 కోట్లకు పైనే కలెక్షన్స్ సాధించినట్లు గా మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు..ఈ క్రమంలోనే...

The post అదరగొడుతున్న’హిట్ 3′.. చరణ్ ట్వీట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
టాలీవుడ్ స్టార్ హీరో నాని నటించిన లేటెస్ట్ మూవీ హిట్ 3 మే 1 ఎంతో గ్రాండ్ గా రిలీజ్ అయింది…. ప్రస్తుతం ఈ సినిమా థియేటర్లలో అదరగొడుతుంది. ప్రేక్షకుల నుంచి కూడా సూపర్ రెస్పాన్స్ వస్తోంది. కలెక్షన్స్ పరంగా కూడా దూసుకుపోతుంది.. ఈ సినిమా రిలీజ్ అయిన రెండు రోజుల్లో ఏకంగా రూ.62 కోట్లకు పైనే కలెక్షన్స్ సాధించినట్లు గా మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు..ఈ క్రమంలోనే ఇప్పుడు మెగా హీరో రామ్ చరణ్.. ఈ సినిమా గురించి ట‍్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. హీరో నానికి గ్లోబల్ స్టార్ రాంచరణ్ హ్యాట్సాఫ్ చెప్పాడు..

SSMB : మహేష్, రాజమౌళి మూవీ స్టోరీ లైన్ అదేనా..?

‘హిట్ 3కి అద్భుతమైన రివ్యూలు వచ్చాయని తెలిసింది. మై డియర్ బ్రదర్ నాని.. యూనిక్ స్క్రిప్ట్స్ ఎంపిక చేసి, హిట్స్ కొడుతున్నందుకు నీకు హ్యాట్సాఫ్. ఈ సినిమా తీసిన శైలేష్ కొలనుకి కూడా హ్యాట్సాఫ్. శ్రీనిధి శెట్టి, ప్రశాంతి త్రిపర్నేని, వాల్ పోస్టర్ సినిమా, యునానిమస్ సినిమా టీమ్ కు శుభాకాంక్షలు’ అని చరణ్ రాసుకొచ్చాడు..

వరుస సూపర్ హిట్స్ కొడుతున్న నాని త్వరలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా, శ్రీకాంత్ ఓదెల దర్శకుడిగా ఓ భారీ సినిమాని నిర్మించబోతున్నాడు. ఈ క్రమంలోనే రామ్ చరణ్.. నాని కోసం, హిట్ 3 కోసం స్పెషల్ ట్వీట్ వేసినట్లు తెలుస్తోంది.అలానే వచ్చే ఏడాది మార్చి 26న నాని ‘ద ప్యారడైజ్’, మార్చి 27న చరణ్ ‘పెద్ది’ సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానున్నాయని మేకర్స్ అధికారికంగానే ప్రకటించారు.మరి ఆ సమయానికి ఎవరు వెనక్కి తగ్గుతారో చూడాలి.. నాని ప్యారడైజ్ సినిమాకు ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.. దసరా కాంబో కావడంతో సెంటిమెంట్ వర్క్ ఔట్ అవుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు…

The post అదరగొడుతున్న’హిట్ 3′.. చరణ్ ట్వీట్ వైరల్..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/hit-3-is-getting-popular-charans-tweet-goes-viral/feed/ 0
ఆ రోజు మాత్రం మెగా ఫ్యాన్స్ కి పండగే..!! https://filmybowl.com/telugu/that-day-is-a-celebration-for-mega-fans/ https://filmybowl.com/telugu/that-day-is-a-celebration-for-mega-fans/#respond Sun, 27 Apr 2025 08:32:41 +0000 https://filmybowl.com/telugu/?p=3766 మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీతో ఫ్యాన్స్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు.. మళ్ళీ మునుపటిలాగా మెగాస్టార్ వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు.. మెగాస్టార్ తనయుడు రాంచరణ్ సైతం వరుస సూపర్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ లో వున్నాడు.. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మెగా ఫ్యాన్స్ పండగలా చేసుకుంటారు.తాజాగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సినిమాల నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి.అయితే మే...

The post ఆ రోజు మాత్రం మెగా ఫ్యాన్స్ కి పండగే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీతో ఫ్యాన్స్ ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యారు.. మళ్ళీ మునుపటిలాగా మెగాస్టార్ వరుస సినిమాలు చేసుకుంటూ దూసుకుపోతున్నారు.. మెగాస్టార్ తనయుడు రాంచరణ్ సైతం వరుస సూపర్ హిట్స్ అందుకుంటూ ఫుల్ జోష్ లో వున్నాడు.. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా మెగా ఫ్యాన్స్ పండగలా చేసుకుంటారు.తాజాగా మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ సినిమాల నుంచి వరుస అప్డేట్స్ వస్తున్నాయి.అయితే మే 9 మెగా ఫ్యామిలీకి చాలా స్పెషల్ అని చెప్పాలి. ఎందుకంటే ఇదే రోజున చిరంజీవికి సంబంధించిన ఎన్నో సినిమాలు రిలీజ్ అయి సూపర్ హిట్ అయ్యాయి. అందుకే ఆ రోజున మెగాస్టార్ చిరంజీవి నటించిన బ్లాక్ బస్టర్ మూవీ జగదేక వీరుడు, అతిలోక సుందరి సినిమాను మేకర్స్ రీ రిలీజ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా తాజాగా రిలీజ్ చేశారు..

ఉస్తాద్ భగత్ సింగ్ : పవర్ స్టార్ రెమ్యూనరేషన్ ఏకంగా అన్ని కోట్లా..?

ఈ సినిమా కూడా మే 9 న ఇదే రోజున రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అందుకే మళ్లీ అదే రోజున ఈ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు. ఈ మూవీతో రీ రిలీజ్ ట్రెండ్ లో కొత్త రికార్డు సృష్టించాలని మెగాస్టార్ చూస్తున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్‌ కూడా మరో ఘనత సాధించారు. లండన్ లోని ప్రముఖ మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో చరణ్ మైనపు విగ్రహాన్ని మే 9న ఆవిష్కరించబోతున్నారట. ఇప్పటికే ఈ మ్యూజియంలో టాలీవుడ్ స్టార్ హీరోస్ మహేష్,ప్రభాస్, అల్లు అర్జున్ మైనపు విగ్రహాలు ఉన్నాయి. ఇప్పుడు టాలీవుడ్ నుంచి చరణ్‌ విగ్రహం కూడా గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు..

దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ ప్రపంచ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అందుకే ఆయన విగ్రహాన్ని మేడం టుస్సాడ్స్ మ్యూజియం వారు ఏర్పాటు చేయబోతున్నారు.మెగా ఫ్యామిలీకి ఎంతో కలిసొచ్చే రోజునే ఈ రెండు గొప్ప వేడుకలు జరగనున్నాయి..

 

The post ఆ రోజు మాత్రం మెగా ఫ్యాన్స్ కి పండగే..!! appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/that-day-is-a-celebration-for-mega-fans/feed/ 0
పెద్ది : చరణ్ క్యారెక్టర్ అలా ఉండబోతుందా..? https://filmybowl.com/telugu/peddi-is-charans-character-going-to-be-like-that/ https://filmybowl.com/telugu/peddi-is-charans-character-going-to-be-like-that/#respond Wed, 23 Apr 2025 10:53:28 +0000 https://filmybowl.com/telugu/?p=3740 గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన “గేమ్ ఛేంజర్” సినిమా ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశ పరిచింది.. చరణ్ ని ఫుల్ మాస్ పాత్రలో చూడాలనుకుంటున్న ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ ఏ మాత్రం రుచించలేదు.. దీనితో రాంచరణ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే మాస్ సినిమా ఇవ్వాలని చూస్తున్నాడు..ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తో ఎలాగైనా బ్లాక్ బస్టర్ సాధించడమే లక్ష్యంగా...

The post పెద్ది : చరణ్ క్యారెక్టర్ అలా ఉండబోతుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన “గేమ్ ఛేంజర్” సినిమా ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశ పరిచింది.. చరణ్ ని ఫుల్ మాస్ పాత్రలో చూడాలనుకుంటున్న ఫ్యాన్స్ గేమ్ ఛేంజర్ ఏ మాత్రం రుచించలేదు.. దీనితో రాంచరణ్ ఫ్యాన్స్ కి అదిరిపోయే మాస్ సినిమా ఇవ్వాలని చూస్తున్నాడు..ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు డైరెక్షన్ లో ‘పెద్ది’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తో ఎలాగైనా బ్లాక్ బస్టర్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని చరణ్ బరిలోకి దిగుతున్నాడు. రంగస్థలం సినిమాలో చిట్టిబాబు పాత్ర లో అదరగొట్టిన రామ్ చరణ్ పెద్ది సినిమాలో కూడా అలాంటి ఒక యాసతోనే ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నం చేయబోతున్నారు.

ప్రభాస్ ‘రాజాసాబ్ ‘ టీజర్ బిగ్ అప్డేట్..!!

క్రికెట్ ప్రధానంగా సాగే ఈ సినిమా లో చాలా ఎమోషన్స్ ఎలివేషన్స్ ఉండడమే కాకుండా హీరో క్యారెక్టరైజేషన్స్ మీద కూడా ఈ సినిమా డిపెండ్ అయి ఉంటుందని సమాచారం.ఇక ఈ సినిమా వల్ల రామ్ చరణ్ భారీ క్రేజ్ ను సంపాదించుకోబోతున్నాడనే న్యూస్ వైరల్ అవుతుంది… ఇక బుచ్చి బాబు ఈ సినిమాని టాప్ లెవల్లో నిలపడమే కాకుండా ఈ సినిమా తో సరికొత్త రికార్డు క్రియేట్ చేయాలనే ప్రయత్నంలో ఉన్నారట..పెద్ది సినిమా కనుక భారీ సక్సెస్ సాధిస్తే బుచ్చి బాబు స్టార్ డైరెక్టర్ గా మారతాడు.

బుచ్చి బాబు ఈ సినిమాను ఎంతో ఛాలెంజింగ్ తీసుకున్నట్లు సమాచారం.ఈ సినిమాలో రామ్ చరణ్ క్యారెక్టర్ లో డిఫరెంట్ షేడ్స్ కనిపిస్తాయని.. ఫ్యాన్స్ చరణ్ పెర్ఫార్మన్స్ కి స్టన్ అయిపోతారని సమాచారం.చరణ్ ఈ సినిమా లో మాస్ యాంగిల్ చూపిస్తూనే కామెడీని కూడా చాలా జన్యున్ గా పండించే ప్రయత్న అయితే చేస్తున్నారని తెలుస్తుంది.ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. అలాగే ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు..

The post పెద్ది : చరణ్ క్యారెక్టర్ అలా ఉండబోతుందా..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/peddi-is-charans-character-going-to-be-like-that/feed/ 0
‘పెద్ది’ స్పెషల్ సాంగ్ లో ఆ స్టార్ హీరోయిన్..? https://filmybowl.com/telugu/that-star-heroine-in-the-peddhi-special-song/ https://filmybowl.com/telugu/that-star-heroine-in-the-peddhi-special-song/#respond Sat, 19 Apr 2025 01:56:40 +0000 https://filmybowl.com/telugu/?p=3683 గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశ పరిచింది..ఇన్నేళ్ల ఫ్యాన్స్ ఎదురుచూపులకు ‘గేమ్ ఛేంజర్’మూవీ న్యాయం చేయలేకపోయింది.. దీనితో ఫ్యాన్స్ మెచ్చే బ్లాక్ బస్టర్ మూవీ ఇవ్వాలని చరణ్ గట్టిగా ఫిక్స్ అయ్యాడు..ఉప్పెన సినిమా తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న బుచ్చిబాబు సన డైరెక్షన్లో రామ్ చరణ్ తన తరువాత సినిమా చేస్తున్నాడు.. “పెద్ది” అనే పవర్ ఫుల్...

The post ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ లో ఆ స్టార్ హీరోయిన్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటించిన బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’ ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశ పరిచింది..ఇన్నేళ్ల ఫ్యాన్స్ ఎదురుచూపులకు ‘గేమ్ ఛేంజర్’మూవీ న్యాయం చేయలేకపోయింది.. దీనితో ఫ్యాన్స్ మెచ్చే బ్లాక్ బస్టర్ మూవీ ఇవ్వాలని చరణ్ గట్టిగా ఫిక్స్ అయ్యాడు..ఉప్పెన సినిమా తో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న బుచ్చిబాబు సన డైరెక్షన్లో రామ్ చరణ్ తన తరువాత సినిమా చేస్తున్నాడు.. “పెద్ది” అనే పవర్ ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు వున్నాయి.రీసెంట్ గా విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షాట్ గ్లింప్స్ చూసాక బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ ఈ సినిమాలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఓటిటీలకు కాలం చెల్లినట్లే.. నిర్మాత షాకింగ్ కామెంట్స్..!!

ఈ సినిమాపై ప్రేక్షకులలో ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఈ చిత్రంలో చరణ్ పక్కా ఊరమాస్ అవతారంలో కనిపించనున్నారు. దీంతో ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురు చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరలవుతుంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉండబోతుందని సమాచారం.సినిమా మొత్తానికి ఆ సాంగ్ హైలెట్ కానుందని తెలుస్తుంది.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఈ స్పెషల్ సాంగ్ లో స్టార్ హీరోయిన్ కాజల్ చరణ్ తో స్టెప్పులేయనున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరి కాంబోలో వచ్చే స్పెషల్ సాంగ్ అదిరిపోతుందని సమాచారం.. గతంలో వీరిద్దరు కలిసి నటించిన మగధీర, గోవిందుడు అందరివాడేలే సినిమాలు సూపర్ హిట్స్ గా నిలిచాయి… చాలా కాలం తర్వాత ఈ హిట్ పెయిర్ ఇప్పుడు మరోసారి స్క్రీన్ పై కనిపించ నుంది..అయితే ఈ న్యూస్ ఎంతవరకు నిజమనేది తెలియాల్సి ఉంది.త్వరలో ఈ విషయం పై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు..

 

The post ‘పెద్ది’ స్పెషల్ సాంగ్ లో ఆ స్టార్ హీరోయిన్..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/that-star-heroine-in-the-peddhi-special-song/feed/ 0
చరణ్ తో సందీప్ రెడ్డి వంగా.. క్రేజీ కాంబో సెట్.. ఫ్యాన్స్ కి పండగే..? https://filmybowl.com/telugu/sandeep-reddy-vanga-with-charan-crazy-combo-set-a-feast-for-fans/ https://filmybowl.com/telugu/sandeep-reddy-vanga-with-charan-crazy-combo-set-a-feast-for-fans/#respond Wed, 16 Apr 2025 10:18:16 +0000 https://filmybowl.com/telugu/?p=3642 గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఈ ఏడాది “ గేమ్ ఛేంజర్ “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశ పరిచింది..దీనితో ఈ సారి సాలిడ్ హిట్ అందుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు.. ఫ్యాన్స్ కి ఈ సారి భారీ హిట్ ఇవ్వాలని చరణ్ తన తరువాత సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన డైరెక్షన్ లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.. ఈ...

The post చరణ్ తో సందీప్ రెడ్డి వంగా.. క్రేజీ కాంబో సెట్.. ఫ్యాన్స్ కి పండగే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
గ్లోబల్ స్టార్ రాంచరణ్ ఈ ఏడాది “ గేమ్ ఛేంజర్ “ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.. ఆ సినిమా ఫ్యాన్స్ ని తీవ్రంగా నిరాశ పరిచింది..దీనితో ఈ సారి సాలిడ్ హిట్ అందుకోవాలని ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు.. ఫ్యాన్స్ కి ఈ సారి భారీ హిట్ ఇవ్వాలని చరణ్ తన తరువాత సినిమాను ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సన డైరెక్షన్ లో బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు.. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తుంది..రీసెంట్ గా చరణ్ బర్త్డే సందర్భంగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించి చరణ్ ఫస్ట్ లుక్, టైటిల్ ని అనౌన్స్ చేసారు.. ‘పెద్ది’ అనే పవర్ఫుల్ టైటిల్ తో వస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీ గ్లింప్స్ ని మేకర్స్ రీసెంట్ గా రిలీజ్ చేసారు..

ఓజీ : ఫస్ట్ సింగిల్ రిలీజ్ అప్పుడే.. తమన్ ఇంట్రెస్టింగ్ అప్డేట్..!!

స్పోర్ట్స్ ఆధారిత కథాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ “ఆట కూలిగా” నటిస్తున్నాడు.. పెద్ది గ్లింప్స్ లో చరణ్ ఆడే ఐకానిక్ షాట్ ఎంతో పాపులర్ అయింది.. ఈ సినిమాలో బాలీవుడ్ హాట్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.. ఆస్కార్ విన్నర్ ఏ ఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.. ఇదిలా ఉంటే ఈ సినిమా తరువాత చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో ఓ భారీ సినిమా చేయనున్నాడు.. ఆ సినిమా తరువాత చరణ్ బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో నటిస్తున్నట్లు న్యూస్ వైరల్ అవుతుంది.. గతంలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన కథతో సందీప్ చరణ్ సినిమా చేయనున్నాడట..

స్పిరిట్, యానిమల్ పార్క్ మూవీస్ తరువాత రాంచరణ్ తో సందీప్ సినిమా చేయనున్నాడు..ఈ సినిమా సందీప్ స్టైల్ ఆఫ్ టేకింగ్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కించనున్నట్లు సమాచారం.. సుకుమార్ తో చేసే సినిమా కూడా సరికొత్తగా ఉండనుందని తెలుస్తుంది..

 

The post చరణ్ తో సందీప్ రెడ్డి వంగా.. క్రేజీ కాంబో సెట్.. ఫ్యాన్స్ కి పండగే..? appeared first on Filmybowl, Telugu Cinema News, Telugu Film News, Tollywood News.

]]>
https://filmybowl.com/telugu/sandeep-reddy-vanga-with-charan-crazy-combo-set-a-feast-for-fans/feed/ 0